పిల్లలు
-
పాపాయికి బొమ్మతలగడ!ముద్దులొలికే బుజ్జాయి లాలపోసుకుని.. బొజ్జనిండా పాలు తాగి.. కంటినిండా నిద్రపోతే.. అమ్మకు అంతకంటే కావాల్సింది ఏం ఉంటుంది చెప్పండి. అల్లరి, కేరింతలతో గంటలను... క్షణాలుగా మరిపించే
-
ఒంటరిగా పెరిగితేఇబ్బందే...ఎంతో గారాబంగా పెంచారు అమ్మానాన్నలు. చిన్నతనం నుంచీ ఒంటరిగా పెరగడంతో నలుగురితో కలవడానికి ఇబ్బందిపడుతుంది. తినే పదార్థాలను ఇతరులతో కలిసి పంచుకోవడానికీ పేచీలు
-
మొదలుపెట్టించండిలా...ఇంట్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లి దాదాపు ఏడాది కావస్తోంది. పాఠశాలలు తెరిచే సమయం దగ్గర పడుతోంది. గతేడాది నుంచి ఆన్లైన్ తరగతుల పేరుతో రోజులో ఒకట్రెండు గంటలపాటు పుస్తకాలు ముందేసుకుని కూర్చొంటున్న
-
కాస్త బుజ్జగించి చెప్పండిలా...మన బుజ్జి బంగారాలను ఎంతో అపురూపంగా పెంచుతుంటాం. అయితే గారం మరీ ఎక్కువై వాళ్లు విపరీతంగా అల్లరి చేస్తుంటే... ఏం చేయాలో అర్థంకాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మగా మీరేం చేయాలంటే...
-
ఈ రెండింటికీ తేడా తెలుసుకోండి!బహుమతి... లంచం... ఈ రెండూ కవలల్లాంటివి. అయితే వీటి మధ్య తేడా మాత్రం చాలా ఎక్కువ. మెచ్చుకోలు లేదా ప్రశంసిస్తూ అందించేదేదైనా బహుమతిలానే పరిగణించవచ్చు.
-
పిల్లలు చూస్తున్నారు..!తమ కలల ప్రతిరూపాలను, ఇంటి దీపాలను ఎంతో అపురూపంగా పెంచాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లల పెంపకం విషయంలో తెలిసోతెలియకో పొరపాట్లు
-
నమ్మకాన్ని పెంచే ఉంగరం!ఈ ఉంగరం చూడ్డానికి భలే ఉందే అనుకుంటున్నారా? అయితే... ఇది మామూలు ఉంగరం కాదు. భారతదేశంలో ఏ ఆసరా లేని పిల్లల రక్షణపై ఓ నమ్మకాన్ని పెంచుతుందిది. యునిసెఫ్ విడుదల చేసిన దీని పేరు ‘హోప్ రింగ్’....
-
...ఆడుకోరా తమ్ముడా!ఊయ్యాలలెక్కి ఊగాలని, జారుడుబల్లపై ఆడుకోవాలని ఏ పిల్లలకి మాత్రం ఉండదు.. సాధారణ పిల్లలకైతే ఇవన్నీ మామూలు విషయాలే! కానీ ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు మాత్రం ఈ కల నెరవేరడం కష్టమే.
-
చిన్నితల్లి జాగ్రత్త!
పసిపిల్లలకు చాక్లెట్ ఇస్తే ముద్దు పెడతారు... ముద్దు చేస్తే...ఆప్యాయంగా అల్లుకుపోతారు. అన్న, అంకుల్, తాతయ్య...అంటూ అందరికీ వరుసలు కలిపి...అనుబంధాల్ని పంచేసుకుంటారు. అయితే వారికి తెలియదు కదా!...ఆ బంధాల చాటున బుసలు
-
పిల్లలతో డ్యాన్స్ చేయించండి...!చదువుల ఒత్తిడి, రుచులకోసం జంక్‌ఫుడ్ తీసుకోవడం వంటివే కాదు...శరీరానికి శ్రమ లేకపోయినా పిల్లలు బరువు పెరుగుతారు. అయితే వ్యాయామాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసేలా చేయాలి. అలాంటిదే డ్యాన్స్. ముందు దీని
-
పదేపదే వద్దనకండి..!తమ చిన్నారులను చక్కని క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులందరూ ఆశపడతారు...
-
మరో భాష కూడా...మెదడు చురుకుగా మారుతుంది. కొత్తగా అక్షరాలు, పదాలను గుర్తుపట్టడంలో చేసే అభ్యాసం పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.
-
ఫోన్ వదిలేసి ఇవి ఆడేస్తారు!పిల్లలను ఆడించడానికి, చదివించడానికి, చివరకు అన్నం తినిపించడానికి... ఇలా ప్రతి అవసరానికీ సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్నే ఉపయోగిస్తున్నాం. ఈ కారణంగా వారికి మానసికంగా, శారీరకంగా సమస్యలు
-
పదేళ్లకే పరిశోధనలకు...టైమ్ మ్యాగజైన్ చరిత్రలోనే తొలిసారిగా ప్రకటించిన ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గౌరవం అందుకుని ఆ పత్రిక ముఖచిత్రమైంది భారత సంతతి అమ్మాయి గీతాంజలి. దీనికోసం 5,000 మంది పోటీపడటం విశేషం. ‘గమనించు, ఆలోచించు,
-
తమిళంలో అలా పాడాను!మాటలతోపాటే పాటలు నేర్చుకుందా అన్నంతగా బుల్లితెరపై సందడి చేసిన చిన్నారి గాయని షణ్ముఖిప్రియ గుర్తుందా?హిందీ, తమిళం, మలయాళం... భాషేదయినా అందులోని మాధుర్యాన్ని తేలిగ్గా ఒడిసిపట్టేసే షణ్ముఖి...
-
ఖేలో ప్రియదర్శిని!ఆమె పేరు ప్రియదర్శిని... ఊరు చల్పాక. పేదింటి నుంచి వచ్చి వెయింట్ లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తోంది...
-
పిల్లలకు మేకప్ వేస్తున్నారా?కొంతమంది రోజూ పిల్లలకు లిప్‌స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్ క్రీమ్‌లు రాయడం లాంటివి చేస్తుంటారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం...
-
మర్యాద నేర్పండి!చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అదే వైఖరి పెరిగేకొద్దీ కొనసాగితేనే అటు మీకూ...
-
చెప్పింది మరచిపోతున్నారా!లక్కీ చాలా చురుకైందే గానీ టీచర్ చెప్పిన విషయాలను వెంటనే మర్చిపోతుంటుంది. చాలామంది పిల్లలు ఇలాంటి సమస్యతోనే ఇబ్బందిపడుతుంటారు. అలాకాకూడదంటే వీటిని పాటించి చూడండి!
-
పిల్లలు అబద్ధం చెబుతున్నారా!స్వీటీ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది కానీ... నోరు తెరిస్తేచాలు వెంటనే అబద్ధం చెప్పేస్తుంది. దీంతో ఒక్కోసారి చిన్నారి నిజం చెప్పినా తల్లి నమ్మడం లేదు. కొంతమంది పిల్లలు
-
మీ బిడ్డను సంతోషంగా ఉంచుతూ.. ఇలా సంరక్షించొచ్చు (ప్రకటన)పేరింటింగ్ యొక్క ప్రయాణం అనేది ఒక మైలురాళ్ల నిధి. ఏదేమైనా, చిరునవ్వులతో, చింతలు కూడా తోడుగా...
-
వాళ్లే కాదు... మీరూ మారాలి!పిల్లల పెంపకం అనేది.. నిజానికి ఎంతో సున్నితమైన అంశం. వాళ్లను మరీ గారాబం చేస్తే మొండిగా తయారవుతారు. అలాగని కాస్త కఠినంగా వ్యవహరిస్తే అమ్మానాన్నలను
-
టీవీ చూడ్డానికీ ఓ టైమ్ ఉంది!ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ పిల్లలకు ఫోన్లే కాలక్షేపం, టీవీలే వినోదం. కానీ ఇవి చిన్నారుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్నిదెబ్బతీస్తున్నాయి. ఫోన్, టీవీల నుంచి పిల్లల దృష్టిని మరల్చడానికి ఇంటి వాతావరణాన్ని మార్చాలి. అదెలాగంటే...
-
పిల్లలు గమనిస్తారు...పిల్లల పెంపకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలాంటివారిలో మీరు ఉన్నారా... అయితే ఇది మీ కోసమే.
-
పోట్లాట ఆపాలంటే..!పిల్లలిద్దరి మధ్యా చిన్నచిన్న తగాదాలు రావడం ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటుంది. వాటిని నివారించడానికి ఇలా ప్రయత్నించవచ్చు.
-
ఊహలకు రెక్కలు తొడగండిలా...తమ బంగారు కొండలు.. నలుగురిలో ఒకరిలా కాకుండా... కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరేమో....
-
పిల్లలకి మాస్కు పెడుతున్నారా?పిల్లలకి ఎలాంటి మాస్కులు వాడాలి? ఏ వయసు నుంచి వాడాలి? లాంటి ప్రశ్నలు మీకూ ఉన్నాయా అయితే చదివేయండి.
-
చాడీలు చెబుతున్నారా?‘బిట్టూ నన్ను వెక్కిరిస్తున్నాడు...’ ‘చింటూ నన్ను బాల్ వేయనీయడం లేదు.’ ‘ స్వీటీ నా పెన్సిల్ తీసుకుని ఇవ్వడం లేదు... వీళ్లెవరితోనూ నేను ఆడనంటే ఆడను’ అంటూ కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఎదుటివాళ్ల మీద చాడీలు చెబుతూనే ఉంటారు. ఇలాంటివారిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి.
-
పిల్లలు చదవట్లేదా?టీవీ చూడటమన్నా, సెల్ఫోన్లో గేమ్స్ ఆడటమన్నా పిల్లలకు ఎంతిష్టమో చెప్పలేం.
కానీ పుస్తకాలు చదవమంటే మాత్రం... ‘అందులో ఏముందో నువ్వే చెప్పమ్మా’ అనేస్తుంటారు. ఇలాంటివారిలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగించడానికి ఇలా ప్రయత్నించవచ్చు.
-
నమ్మకాన్ని పెంచుదామిలా...పిల్లలు స్పష్టంగా మాట్లాడాలనీ, ధైర్యంగా ముందడుగు వేయాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అయితే వాళ్లు అలా ప్రవర్తించడానికి అమ్మానాన్నలు ఏం చేయాలంటే...
-
బుజ్జాయి కోసం ముందస్తు ఏర్పాట్లు...ఇంట్లో త్వరలో పాపాయి కేరింతలు వినపడనున్నాయి అనే వార్త ఇంటిల్లిపాదిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది....
-
లాల పోసేద్దామిలా!బుజ్జాయిలకు స్నానం చేయించడం అంత తేలికైన విషయం కాదు. ఒకే సారి చెంబుతో నీళ్లు కుమ్మరిస్తే నెలల బుజ్జాయిలు గుక్క తిప్పుకోలేరు. కొద్దికొద్దిగా చిలకరించినట్టుగా పోస్తే వాళ్లకీ సౌకర్యంగా ఉంటుంది. ఇందుకోసం
-
వయసుకు మించి మాట్లాడుతుంటే..టీవీలూ, సినిమాల ప్రభావం కొంత, ఇంట్లో పరిస్థితులు ఇంకొంత.. కొందరు చిన్నారులు వయసుకు మించి మాట్లాడేస్తుంటారు. ఈ మాటలు మొదట్లో ముద్దుముద్దుగా అనిపించినా..
-
కౌమారా.. జాగ్రత్త!బాయిస్ లాకర్ రూం... ఇదో దిగ్భ్రాంతికర ఘటన. వసివాడని మనసుల్లో ఇంత కల్మషం ఎలా చొరబడుతోంది?చదువుల్లో మునగాల్సిన పిల్లలు ఇలాంటి చేష్టలకు దిగుతున్నారెందుకు? కన్నవాళ్లలో ఇలాంటి సందేహాలెన్నో! దిల్లీలోనే కాదు.. ఇలాంటి వారు మన పక్కన, మన ఇంట్లోనే ఉండొచ్చు... వాళ్లను కట్టడి చేయడంలో.. దారిలో పెట్టడంలో అమ్మ పాత్రే ముఖ్యం.
-
ఫోన్ వదలరు!నాకిద్దరు అబ్బాయిలు. ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి.. ఫోనే వాళ్ల ప్రపంచం అయిపోయింది. వద్దంటే ఏడుస్తున్నారు. ఏం చేయమంటారు?
-
ఆన్లైన్ ఆరాటంలో..పిల్లల్ని పొద్దున్నే నిద్రలేపి, తయారు చేయించి స్కూల్, కాలేజీకి పంపిస్తే అమ్మకి పెద్ద పని పూర్తయ్యేది. ఇప్పుడలా కాదు.. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో పాఠాలు చదివేస్తున్న పిల్లల్ని పొద్దంతా కనిపెట్టుకొని ఉండాల్సి వస్తోంది. కొత్త ట్రెండ్‌కు తనూ అలవాటు పడాలి, పిల్లల్నీ సంసిద్ధులను చేయాలి. కావాల్సినవన్నీ ముందే సమకూర్చాలి. తమ కంటిపాపల కోసం ఇలా కష్టపడటం ఏ తల్లికైనా ఇష్టమే అయినా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే....
-
శుభ్రత ముద్ర...పిల్లలకు వినేలా చెప్పాలి. అలా చెబితే ఏ పనైనా చేస్తారు. ఈ విషయం షౌనావుడ్స్కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో! అమెరికాలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె... వినూత్న రీతిలో తన విద్యార్థులతో చేతులని శుభ్రంచేయిస్తోంది...
-
పిడుగులకు అడుగులు నేర్పుదామా?కరోనా వైరస్ గురించి చిన్నారులకు తెలియదు. ‘జ్వరం, జలుబు, దగ్గు వస్తే పూర్తిగా తగ్గేవరకు ఇంట్లో ఉండి ఎలా విశ్రాంతి తీసుకుంటామో... ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాలి. కాస్త పెద్ద పిల్లలకు ఆ వైరస్ వ్యాప్తి, దానివల్ల జరిగే అనర్థాలను వివరించాలి. అలాని చిన్నారులను భయపెట్టకూడదు. దానిపట్ల అవగాహన కల్పించాలి.
-
నాన్నా అక్కడే ఉండు!అమ్మో!! 21రోజలా..! ఏదో ఒక రోజంటే ఎక్కడోచోట ఎలాగోలా ఉండగలం కానీ, మరీ అన్ని రోజులంటే అయ్యే పనేనా..
-
ఇంద్ర ధనుస్సులు కిటికీలో విరిశాయి!మనకోసం పోరాడుతున్న వైద్యులకు ఏమిస్తే ఆ రుణం తీరుతుంది. ఇంగ్లండ్ చిన్నారులు మాత్రం తమవంతుగా ఏడురంగుల ఇంద్రధనుస్సులను,....
-
అమూల్ పాప చెప్పింది!ఇంటిపట్టునే ఉండమని ప్రధాని చెప్పారు. ముఖ్యమంత్రులు చెబుతున్నారు. అయినా పెడచెవిన పెడుతున్న వారికి ఓ బుజ్జాయి మంచిమాట చెబుతోంది.
-
జెడ్ కేటగిరీతో జాగ్రత్త!స్కూళ్లు బంద్...పిల్లలంతా ఇంట్లోనే! ఆటలు, పాటలు, ఆనందాలు...కేరింతలు ఇదోరకం! వీడియోగేమ్స్, మొబైల్‌కి అతుక్కుపోయి ఉండటం అదోరకం! ఈ జనరేషన్ పిల్లల తీరే వేరు. చొచ్చుకొచ్చిన సాంకేతికత తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ రోజుల్లో జనరేషన్ జెడ్ పిల్లల విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో!
-
పరీక్షల్లో పాసవ్వండిలా!పరీక్షలు వస్తున్నాయనగానే... పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన కనిపిస్తాయి. వారితోపాటు పెద్దల్లోనూ కాస్త టెన్షన్ పెరుగుతుంది....
-
ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?అక్క నా చాక్లెట్ మొత్తం తినేసింది చూడమ్మా... అని ఓ చెల్లెలు ఫిర్యాదు చేస్తే... మరి నాన్న తెచ్చిన కేక్ మొత్తం నువ్వు ఒక్కదానివే తిన్నప్పుడో... వెంటనే దీర్ఘాలు తీస్తుంది అక్క. అన్నయ్య నా పెన్సిల్ విరగొట్డాడని తమ్ముడు అంటే, తమ్ముడే తన నోట్‌బుక్ చింపేశాడని అన్నయ్య వాదిస్తాడు...
-
బుజ్జాయికి వెచ్చగా!నెలల బుజ్జాయి చిట్టి బొజ్జ నింపాలంటే తరచూ పాలు అందివ్వాల్సిందే. పగలంతా ఫర్వాలేదు కానీ.. రాత్రి సమయాల్లో పాపాయికి పాలు పట్టాల్సి వచ్చినప్పుడల్లా పాలని.....
-
పాలు... వీలుగా!కాళ్లూ చేతులూ ఆడిస్తూ... నవ్వుతూ చిన్నారి పాలు తాగుతుంటే తల్లికి భలే సంతోషంగా ఉంటుంది....
-
బుజ్జాయికి పళ్లు తోమేద్దామిలా!బుజ్జాయిలకు బ్రష్ చేయించడం అంత తేలికేం కాదు. బ్రష్‌ను చూడగానే వచ్చీరాని నడకతో అటూ ఇటూ పారిపోతుంటారు.
-
నా నవ్వులో నువ్వున్నావమ్మా...‘నా గుండె నిత్యం భారంగా ఉంటుంది’... హృదయవేదన నిండిన ఈ అక్షరాలు మరెవరివో కాదు....
-
నడక నేర్పించండిలా..బుజ్జాయి మెల్లగా పైకిలేచి... పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి... ఒక్కో అడుగూ వేస్తుంటే... తల్లిదండ్రుల ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. చిన్నారి మొదటిసారిగా అడుగు వేసిన ఆ అపురూపమైన దృశ్యాలను ఫోన్లలో బంధిస్తారు.
-
బద్ధకించేపిల్లల కోసంబడికి సమయం అవుతోందని పిలుస్తున్నా... చిన్నారులు మంచంపై నుంచి దిగడానికి ఇష్టపడరు....
-
చిన్నారి సభ్యురాలు!స్ఫూర్తిని పంచడంలోనే కాదు.... స్ఫూర్తిని స్వీకరించడంలోనూ కిరణ్‌బేడీ ముందుంటారు. ‘మార్నింగ్ న్యూట్రిషన్’ పేరుతో ట్విటర్లో ఎన్నో స్ఫూర్తిమంతమైన సంఘటనలని పంచుకునే కిరణ్‌బేడీ ఈ సారి... మరో స్ఫూర్తిమంతమైన ట్వీట్ చేశారు...
-
పాపాయి దొర్లిపోకుండా...చంటిపిల్లలని మంచంపైన పడుకోబెట్టామన్న మాటేకానీ.... వాడెక్కడ దొర్లిపోతాడో అని తల్లిమనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇ
-
పాపాయికిస్నానం తర్వాత..అప్పుడే స్నానం చేయించిన చిన్నారులు ఎంత ముద్దొస్తుంటారో కదా. మంచులో తడిసిన మల్లెపువ్వుల్లా భలే స్వచ్ఛంగా....
-
అచ్చుగుద్దినట్టు!చిట్టిచిట్టి చేతులు... బుల్లిబుల్లిపాదాలు! వాటిని చూసి ‘అచ్చంగా అమ్మ చేతులే’... ‘అచ్చంగా నాన్న పాదాలే’ అని పోలిక తెచ్చుకుని మురిసిపోతుంటారు తల్లులు
-
ఈ మాటలను మర్చిపోండి!మాట్లాడటం ఒక కళ. పిల్లలతో మాట్లాడటం మహా కళ. యుక్త వయసు పిల్లలతో మాట్లాడటం ఇంకా గొప్ప కళ! ఎందుకంటే తరచూ చిన్నపాటి సంభాషణలూ వివాదాలకు దారితీస్తుంటాయి. సరిగ్గా నడచుకోవటం లేదని చెప్పినా, తప్పులు ఎత్తి చూపినా గొడవలు తలెత్తుతుంటాయి. గట్టిగా అరిచి చెప్పినా ప్రయోజనం ఉండదు. ఏమాత్రం వినిపించుకోరు.
-
వందేమాతరం..150 రాగాల్లో!ఆ చిన్నారి పాడితే కోకిలైనా చిన్నబోతుంది...ఇప్పుడామె నోట దేశభక్తి 150 రాగాలై పల్లవించింది. ఆ చిన్నారే అత్తలూరి ప్రవస్తి...
-
మీరో పరీక్ష కాకండి!సుమిత్రకి ఇద్దరు పిల్లలు. కొడుకు పదో తరగతి, కూతురు ఇంటర్ రెండో సంవత్సరం. పరీక్షల హడావుడి మొదలు కాగానే సుమిత్ర పడే ఆందోళన పెరిగిపోయింది. ఇంట్లో కేబుల్, వైఫై కనెక్షన్లు తీసేయడం, రోజుకో గుడికి వెళ్లి పూజలు చేయడం, పిల్లలకు కఠిన నియమాలు పెట్టి వారిని ప్రత్యేకంగా చదివించడం మొదలుపెట్టింది. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు రావాలని వారిపై ఒత్తిడి పెంచింది.
-
ఇలా చేస్తే వృథా కావు!‘చదువు చారెడు... బలపాలు దోసెడు’ అన్నట్లు చిన్నారుల బ్యాగు చూడండి. ముఖ్యంగా ఒకట్రెండు తరగతులు చదువుతున్న చిచ్చరపిడుగుల పెన్సిల్ బాక్స్‌లో చిన్నవి,....
-
ఒకబడి ఒకవిద్యార్థినిఆ పాఠశాలలో సమయానికి గంట మోగుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠాలు మొదలెడుతుంది...
-
వారిని ఎగరనివ్వండిజీవితాంతం అమ్మను తోడు ఉంచలేని దేవుడు కూతుర్నిచ్చి ఆ లోటు తీరుస్తాడు...వెన్నెలను ఆకాశానికి అలంకరించి...మన ఇంటికి అమ్మాయిని అనుగ్రహిస్తాడు.అందుకే అమ్మాయి లేకుంటే...అమ్మ ఉండదు. వెన్నెలుండదు. ప్రేముండదు. బతుకుండదు. మనిషి మనుగడే ఉండదు.....
-
ప్రేమించాల్సింది మార్కులను కాదువిద్యార్థుల వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మీ పిల్లలు పరీక్షలు బాగా రాయాలని మీరంతా ఆశిస్తుంటారు.
-
పిల్లలకు ఇబ్బంది లేకుండా..!పిల్లలతో ప్రయాణం అంటే తల్లులకు మామూలు శ్రమ కాదు. ఓ పక్క లగేజీని మోసుకురావాలి. మరోపక్క.. చిన్నారులను ఎత్తుకోవాలి. కష్టమే కదా! అలాంటివారి కోసమే ‘రైడ్ ఆన్ క్యారీ ఆన్’ పరికరం ఉంది.
-
అమ్మలా జోకొడుతుంది!ఇంట్లో ఉన్నప్పుడు చిన్నారులను ఊయల్లో పడుకోబెడితే... ఆదమరిచి హాయిగా నిద్రపోతారు. ఒక్కోసారి పాపాయిలతో రాత్రిళ్లు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో బుజ్జాయిల నిద్రకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా
-
అల్పాహారానికీ ఉందో ప్రణాళిక!పిల్లలకు ఏదో ఒకటి పెట్టడం కాదు. బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలి. ముఖ్యంగా అల్పాహారాన్ని పెట్టేటప్పుడు ఈ ప్రణాళిక పాటిస్తే పిల్లలకు కావాల్సిన పోషకాలు అందుతాయి...
-
గనిలో... వనిలో...ప్రతిభావని!గాలి ఆడని గనుల్లో పనిచేసే కార్మికులు... ఎండలో ఉండే ట్రాఫిక్ పోలీసులు... ఎవరైనా ఉక్కపోతకు విలవిల్లాడాల్సిందే! ఇలాంటివారికి సన్నగా, చల్లగాలి తగిలితే...
-
రక్తం పెరిగింది...రాత మారింది4, 4, 5, 5, 5, 6... ఇవి ర్యాంకులు కాదు. నాలుగు నెలల కిందట ఓ పాఠశాల విద్యార్థినుల హిమోగ్లోబిన్ స్థాయులు.
-
పాపాయివన్నీ పద్ధతిగా...చంటిపిల్లలతో బయటకి వెళ్లేటప్పుడు.. పాపాయికి అవసరమయ్యే పాలసీసా, డైపర్లు వెంటపెట్టుకోవడం తప్పనిసరి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఏదో ఒకటి మర్చిపోయి తర్వాత ఇబ్బంది పడుతుంటాం.
-
సబ్బులే కానుకలక్కడ!పుట్టినరోజంటే పిల్లలకు చాక్లెట్లూ, కేకులే గుర్తుకొస్తాయి కదా! కానీ ఈ బడుల్లో మాత్రం మొక్కలూ, సబ్బులూ గుర్తుకొస్తాయి. ఎందుకో తెలుసుకోవాలని ఉంది కదా?
-
మంచి అలవాట్లు పెంచుదాం!మొక్కగా ఉన్నప్పుడు మార్చితేనే... మాను బాగుంటుంది. పిల్లల పెంపకంలోనూ ఇదే వర్తిస్తుంది. చిన్నప్పటి నుంచే ...
-
మనసు.. మాట వినడం లేదా?నిషిత వయసు పదిహేనేళ్లు. ఈ మధ్య తరచూ ఆమె కళ్లలో భయం కనిపిస్తోంది! ఒంటరిగా గడుపుతూ.. పదేపదే లెంపలు వేసుకుంటోంది.. దేవుడి బొమ్మని చూస్తే చాలు కళ్లకి అద్దుకుంటోంది. ఏం జరిగిందని అడిగితే జవాబు చెప్పదు. ‘చెప్పకూడదు’ అంటుంది. కౌన్సెలర్ దృష్టికి తీసుకెళ్లాక తెలిసిన విషయం ఏంటంటే..ఆమెలో లైంగిక విషయాలపై ఆసక్తి కలుగుతుందని.. ఏం అలాంటి ఆలోచనలు రాకూడదా?
-
చిట్టి చేతికి చిక్కేలా...పాలు తాగే పాపాయికి చేతిలో ఆ పాలడబ్బా అమరాలి కదా! లేకపోతే పాపాయి పాలు తాగేంతసేపు అమ్మే ఓపిగ్గా పట్టుకోవాలి. అలా కాకుండా పాపాయి పాలడబ్బాకు ఈ బాటిల్ హోల్డర్ని అమర్చండి.
-
250 మంది తల్లులు90 లీటర్ల చనుబాలు!ఏ తల్లైనా ముందు తన బిడ్డ కడుపునిండాలనే ఆలోచిస్తుంది. మరి తల్లులు లేని బిడ్డల సంగతేంటి?...
-
చందమామ రావే జాబిల్లి రావే.. పొదుపు పూలు తేవే!అన్నిటికీ అమ్మే ఆది గురువు. ఆహారపు అలవాట్లే కాదు.. ఆర్థిక అలవాట్లు కూడా అమ్మే నేర్పించాలి. అయితే వాటిని పాఠాలు చెప్పినట్లుగా కాకుండా.. రోజువారీ పనుల్లో భాగంగా నేర్పిస్తే.. ఎప్పటికీ గుర్తుంటాయి. సంతలో రెండు మాటలు నేర్చిన చిలకలను బేరానికి పెట్టారు
-
టైమెంతో..ఇలా చెప్పండిపిల్లలకు అమూల్యమైన సమయం విలువ తెలియాలంటే ముందు అది సరిగ్గా చెప్పడం రావాలి. నాలుగేళ్ల వయసు నుంచే అది మొదలవ్వాలి. ఇదిగోండి ఇలా నేర్పిస్తే వాళ్ల సమయం బాగుంటుంది....
-
రెక్కలు విప్పనిద్దాం!పిల్లలంటేనే అల్లరికి చిరునామా. ముఖ్యంగా మూడు నుంచి ఆరేళ్ల పిల్లలను కుదురుగా ఉంచటం అంత తేలికైన పనికాదు. అన్నింటికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడే వీరిని తమ పనులు తాము చేసుకునేలా, స్వతంత్ర భావనలతో విలసిల్లేలా తీర్చిదిద్దటం ఎవరికైనా కష్టమే. అలాగని చేతులెత్తేయటం తగదు. పిల్లలకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
-
మీ పిల్లల్లో దగ్గుందా?పిల్లలకు దగ్గులు నేర్పాల్సిన పనిలేదు! సామెత తిరగబడిందని అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఏ ఇల్లు చూసినా చిన్నారుల దగ్గులతోనే ‘ఖంగు’మంటోంది మరి. దీంతో ఒకపక్క చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోపక్క పెద్దవాళ్ల మనసులూ తల్లడిల్లుతున్నాయి. ఇంతకీ పిల్లల్లో దగ్గును ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి? ఎప్పుడు మామూలుగా తీసుకోవాలి?...
-
విజయ స్ఫూర్తిమొన్నటివరకూ కుటుంబాన్ని పోషించడానికి జీడిపప్పు అమ్మేది. పొట్టకూటి కోసం తనకంటే చిన్నవారికి ...
-
పాఠాలన్నీ మైదానంలోనే!బరువైన బ్యాగుని భుజాన వేసుకుని పుస్తకాల భారంతో బడికి వెళ్లే బుజ్జాయిలు మనకు పరిచయమే. పేజీలకు పేజీలు హోంవర్క్ చేయించే పాఠశాలలూ ఎక్కువే.
-
...ఈ గిన్నెలో అన్నం ఒలికిపోదు!అదిగో పిల్లి... ఇదిగో కుక్కపిల్ల... చుక్‌చుక్ రైలు.. వెళ్లిపోతోంది చూడుచూడు... అంటూ ఒక ముద్ద, అయ్యో కనిపించలేదా పిల్లి...
-
ఆ పిల్లలను గెలిపిద్దాం!అన్నీ బాగుంటేనే పిల్లలను పెంచటం కష్టం. ఇక ఏదైనా వైకల్యముంటే? ప్రతి క్షణమూ సవాలే. అభం శుభం తెలియని చిన్నారుల మనసులను నొప్పించకుండా.. తాము నొచ్చుకోకుండా పిల్లల అవసరాలను తీర్చటం కత్తిమీద సామే. చదువుల దగ్గర్నుంచి సామాజిక సంబంధాల
-
ఈ చేతులు మంచివి కావుమాటిమాటికీ తడుముతుంటే... ముద్దుచేస్తున్నారేమో అనుకుంటారు.. అది రాక్షస స్పర్శ అని తెలియని పసితనం పాపం!
ఏవేవో మాటలు చెబుతూ ఒంటి మీద చేతులేస్తే... అది ప్రేమని సరిపెట్టుకుంటారు వాళ్లు... అది కాటేసే కర్కశత్వమని ఆలోచించని అమాయకత్వం వారిది!
ఆ పసిపిల్లలకు లైంగిక విద్యపై అవగాహన కల్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన బ్రేక్ ది సైలెన్స్ స్వచ్ఛంద సంస్థ. దీన్ని నళిని ప్రారంభించారు..
-
అమ్మ బొమ్మ చూసిచిన్నారులకు తల్లే ప్రపంచం. ఆమె ప్రేమ ముందు ఇతర వ్యాపకాలేవీ నిలువవు. కొంతమంది చిన్నారులైతే తల్లి పక్కన లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. వారికి తినిపించడం, ఆడించడం, స్నానం వంటివన్నీ ఆమె చేయిస్తేనే ఇష్టం. దీంతో ఇతర కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునే సమయం లభించక తల్లులు ఇబ్బందులు పడుతుంటారు.
-
రారండోయ్ ముగ్గులు వేద్దాం!సీతమ్మవాకిట్లో ఐదుపీటల ముగ్గు
రాధమ్మ ముంగిట్లో రథం ముగ్గు
ధనుర్మాసం రాకతో ముగ్గుల ముచ్చట మొదలవుతుంది
వీధులన్నీ రంగవల్లులతో ముస్తాబవుతాయి..
-
ఎనిమిదేళ్లకేఐరాసకెక్కిందిమా భవిష్యత్తును కోల్పోవడం ఎన్నికల్లో ... స్టాక్ మార్కెట్లో సంఖ్యలు తగ్గిపోవడంలాంటిది కాదు. మీరు కన్నబిడ్డలం మేం
-
చిన్నారి పెళ్లికూతుళ్ల కోసం...కొందొ గిరిజన తెగకు చెందిన జులిమా పేద కుటుంబంలో పుట్టింది. ఒడిశాలోని బంధుడి ప్రాంతం ఆమెది. పేదరికం కారణంగా పదో తరగతిలోనే చదువు ఆపేసిన జులిమా కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం కూలి పనులకు వెళ్లేది. ఆ సమయంలోనే ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీరుగా చేరి...
-
పెంపకంలోతేడాలెందుకు?కట్టుబాట్లు... క్రమశిక్షణ... అన్నీ అమ్మాయిలకేనా? పద్ధతి... ప్రవర్తనా నియమావళి... అబ్బాయిలకు అవసరం లేదా? విలువలు వారికీ చెప్పాల్సిన పనిలేదా! ఉంది... అబ్బాయిలకూ ఆంక్షలుండాలి. స్త్రీలను గౌరవించే సంస్కారం నేర్పించాలి. మహిళలతో మర్యాదగా ఎలా మసులుకోవాలో చెప్పాలి. పద్ధతి కలిగిన పురుషులను ప్రపంచానికందిచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే!
-
హాయిగా... బజ్జోవాలంటే!పసిపిల్లలు ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెడతారు. దానికి కారణాలు తెలుసుకుని... ఏం చేయాలో ఆలోచించండి. ●
-
అతివ ముచ్చట్లుఏ తల్లైనా... పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, వాళ్లు ఆనందంగా ఉంటే చాలని కోరుకుంటుంది. అందుకు నటి జెనీలియా దేశ్‌ముఖ్ సైతం మినహాయింపు కాదు.
-
మంచి తల్లిగా మెప్పించాలంటే...తల్లికాబోతున్నామని తెలిసినప్పటి నుంచే పుట్టబోయేబిడ్డపై ఎన్నో ఆలోచనలు...కొందరైతే వారి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో ముందునుంచీ స్పష్టమైన లక్ష్యాలనూ ఏర్పరచుకుంటారు. పెంపకంలో ప్రత్యేక శైలి ఉంటేనే ఉత్తమతల్లి(పర్ఫెక్ట్ మదర్)గా గుర్తింపు వస్తుందని భావిస్తారు. కానీ పిల్లలకు కావాల్సింది మంచి పెంపకం(గుడ్ పేరెంటింగ్) అని గుర్తించరు. మరి అది ఎలా సాధ్యమంటే...
-
వయసు పెరగాలి... మెదడు ఎదగాలి!ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస పిల్లలో పెరగాలంటే... మీ వంతుగా ఏం చేయాలో చూడండి.
-
హార్మోన్ల పనితీరుకు మొలకలుచాలా తక్కువసమయంలో పోషకాహారాన్ని తీసుకోవాలనుకునేవారికి మొలకల్ని మించిన పరిష్కారం లేదు....
-
ఆ ముళ్లకంపలోని చిన్నారే... ఈ విజేతమతిస్థిమితం లేని తల్లి... అప్పుడే పుట్టిన పాపను పొదల్లో పడేస్తే... ఆ బిడ్డను అక్కున చేర్చుకుందో సంస్థ. ఇప్పుడా చిచ్చర పిడుగు...
-
బాలలే...భావిభారత బలాలు!చిన్నారుల్లో... అన్నింటినీ జయించగలమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రపంచంతో పోటీపడగలిగే తెగువ వారి సొంతమవ్వాలి. నలుగురిని నడిపించగలిగే నాయకులుగా తయారవ్వాలి. ఇవన్నీ జరగాలంటే తల్లే పిల్లల్ని ముందుండి నడిపించాలి. ప్రేమను పంచి పెద్దవాళ్లను చేయాలి. ధైర్యాన్నిచ్చి దారిచూపించాలి. ఆరోగ్యంగా పెంచి అందనంత ఎత్తుకు తీసుకెళ్లాలి. ఉన్నతంగా తీర్చిదిద్ది ఉత్తములను దేశానికివ్వాలి....
-
ఆరేళ్ల పాప పక్కతడుపుతోంది!మా అక్క కూతురికి ఆరేళ్లు. తను చెప్పకుండానే దుస్తుల్లోనే మూత్రం పోసుకుంటుంది. రాత్రిపూటే కాదు... మెలకువగా ఉన్నా ఇలానే చేస్తోంది.
-
ఆరోగ్య వరమిద్దాం...మనం పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఆరోగ్యమే. అది పదిలంగా ఉండాలంటే... వాళ్లకు మొదటినుంచీ... చక్కని జీవనశైలి అలవాటు చేయాలి. పోషకాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి.
-
చిన్ని చేతులతో... చిట్టి రోబోలురాబోయేదంతా రోబోల యుగం! ఏ ఉద్యోగం చేయాలన్నా టెక్నాలజీ కావాలి... కొలువులో నెగ్గుకురావాలంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి మరి! దీన్ని దృష్టిలో పెట్టుకునే పిల్లలను సాంకేతికతలో కొత్త అడుగులు వేయిస్తున్నారీ మహిళలు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరేవారొకరైతే... విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మెరికల్లా మారుస్తున్నారు మరొకరు. వారే చెన్నైకి చెందిన అదితీ ప్రసాద్, వరంగల్‌కు చెందిన బండారు సుకన్య....
-
పిల్లలు... పెద్దలు 50:50విచక్షణ... ఇది ప్రతి మనిషికీ రక్షణ కవచం. ఇది ఎందువల్ల జరిగింది? ఎలా జరిగింది? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ సంఘటనైనా ఇలా తరచి చూసే ఆలోచనే విచక్షణ. కన్నబిడ్డలకు అన్నీ ఇస్తున్నామా అని ఆలోచించడం కాదు వారికవి ఎంత అవసరమో తెలుసుకోవాలి వారికి స్వేచ్ఛనిస్తున్నామని అనుకోవడం కాదు దానికి కళ్లేలుండాలని గ్రహించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కావాల్సిందా ప్రాప్తకాలజ్ఞతే...
-
ఆడించండి హాయిగాపిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి ఆసక్తులు, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ చిన్నారులు చురుగ్గా మారతారు.
-
భయపెట్టొద్ధు.. బెదిరించొద్దు!తల్లిదండ్రులు చిన్నారులతో ఆచితూచి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతిమాట చిన్నారి మనసుకు చేరుతుంది. అసలు వారితో ...
-
మీరైతే ఏం చేస్తారు?ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌నే కోరుకుంటున్నారు. అలాంటివారికి పోషకాహారం అలవాటు చేయడం చాలా కష్టం. ఓ తల్లిగా మీరు మీ పిల్లలకు పోషకాహారం పెట్టేందుకు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు... పాఠకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అవేంటో చదివేయండి...
-
దూరాన్ని దగ్గర చేద్దాంపదమూడేళ్ల నుంచి టీనేజీ ప్రారంభం అవుతుంది. 18 ఏళ్ల నుంచి యౌవనం మొదలవుతుంది. ఈ పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్లు విడుదలవుతాయి. వీటన్నింటి ప్రభావంతో వారి ఆలోచన విధానమూ మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వేచ్ఛ కోరుకుంటారు. తల్లిదండ్రుల సహాయం లేకుండా తాము ఏదైనా చేయగలమని అనుకుంటారు...
-
ముద్దుమాటలు మురిపెంగా!పిల్లలు మాట్లాడటం మొదలు పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుగా మాట్లాడితే సరిదిద్దుతూనే కొత్త పదాలు అలవాటు చేయాలి...
-
ఇది ప్లాస్టిక్ టాయిలెట్!అది దాదాపు నలభైఏళ్ల కిందట ఏర్పాటైన పాఠశాల. అక్కడ చదువుకునే వారంతా గిరిజన తెగకు చెందిన వారే. ముఖ్యంగా అమ్మాయిలు సరైన పారిశుద్ధ్య వసతులు లేక అవస్థలు పడేవారు. దీన్ని గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఓ ప్రయోగం చేసింది. పర్యావరణానికి మేలు చేస్తూనే అమ్మాయిలకు
-
అమ్మా నేనెలా పుట్టా...టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా ఓ అసభ్యకర సన్నివేశం వచ్చి... పక్కనే పిల్లలుంటే వెంటనే ఆ ఛానల్ మార్చేస్తారు పెద్దవాళ్లు. పిల్లలు పెడదోవ పడతారని అనుకుంటారు తప్ప వయసుతో పాటు వారి ఆలోచనా ధోరణీ మారుతుందని గ్రహించరు. శారీరకంగా జరిగే మార్పులు, ఆకర్షణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు...
-
ప్రతికూలతలకు ప్రభావితులవుతున్నారా...రశ్మిత స్నేహితురాలు దీపిక ఖరీదైన ఫోన్ కొనుక్కుంది. అందరిలో తానెక్కడ తక్కువవుతానోనని భావించిన రశ్మిత... అలాంటి ఫోనే కావాలని ఇంట్లో గోల చేయడం మొదలెట్టింది.
-
అబద్ధం చెబుతున్నారా...పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడానికి, తమకు నచ్చని వాటి నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పొచ్చు. పొరబాట్లు చేసినప్పుడు, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సైతం తోచింది చెప్పి తప్పించుకోవాలని చూడొచ్చు. క్రమంగా ఎదిగేకొద్దీ ఇదే సరైన మార్గమని భ్రమించే ప్రమాదం ఉంది. కొందరు సందర్భానుసారంగా, మరికొందరు ఎదిగేక్రమంలో
-
హాయిగా నిద్రపోనివ్వండి...పసిపాపల్నే కాదు... కాస్త ఎదిగిన పిల్లల్ని సమయానికి నిద్రపుచ్చడం ఈ రోజుల్లో చాలా కష్టం. నిద్ర సరిపోక ఉదయాన్నే లేవలేరు... చదువుల్లో చురుగ్గా ఉండలేరు.
-
మంచి మనమున పెంచుమమ్మా!మానవత్వం పరిమళించే మనసులు... మంచితనం గుబాళించే మనుషులున్న చోటే శాంతి, సౌఖ్యం వెల్లివిరుస్తాయి. సాటి మనిషి మీద నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. మరిలాంటి గుణాలకు పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? మన ఇంట్లోనే. అదీ చిన్న వయసులోనే. బాల్యం నుంచే పిల్లలకు మంచీ మర్యాదా అలవడేలా పెంచితే ప్రపంచం శాంతిధామంగా మారుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు!
-
పుస్తకాల పురుగుల్ని పెంచేద్దాంపుస్తకం నేస్తం అయితే...
విజ్ఞానం సొంతం అవుతుంది.
చదవడం అలవడితే...
గెలవడం అలవాటవుతుంది.
తలవంచి చదివితే...
తలెత్తి జీవించే మార్గం
తెలుస్తుంది.
ఇవన్నీ సొంతం కావాలంటే...
పిల్లలకు చిన్నతనంనుంచీ...
పుస్తకాల ప్రపంచంలో
విహరించేలా చేయాలి.
పిల్లలకు ఏడాది నిండితే... పెద్దపెద్ద బొమ్మలున్న ఛార్టో లేదా పుస్తకమో కొనిచ్చి... యాపిల్, బాయ్, క్యాట్... అంటూ నేర్పిస్తాం. బడికెళ్లడం మొదలుపెట్టాక... చదువే వారి ప్రపంచం అవుతుంది. తరగతులు పెరిగేకొద్దీ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, లెక్కలు, ...
-
ఎలా ఖర్చుపెట్టాలో నేర్పండిపిల్లల్ని ముద్దు చేయడమంటే... అడిగిందల్లా ఇవ్వడం కాదు. కష్టం తెలియజేయాలి. డబ్బు విలువా చెప్పాలి. అప్పుడే వాళ్లకు పొదుపు గురించి ఓ అవగాహన ఉంటుంది.
-
అమ్మమ్మే అన్నీ అయితే...ఉద్యోగినులకు ఊపిరి సలపనంత పని. హడావుడి లేని రోజు ఉండదు. ఈ బిజీలో పిల్లలతో గడిపే తీరిక ఎక్కడిదంటారు కొందరు తల్లులు. ఇలాంటివారు తమ చిన్నారుల్ని అమ్మమ్మ లేదా నానమ్మ దగ్గర వదిలేసి చూడండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆప్యాయత, అనురాగాన్ని గోరుముద్దలతో పంచిపెడతారు.
-
దగ్గరుండి నడిపించండిచిన్నారులు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే... వాళ్లకు ఫోన్లు ఇవ్వడం కన్నా శారీరక శ్రమను పెంచే దిశగా ప్రయత్నించాలి. అదెలాగంటే...
-
శుభవార్త చెప్పాకే... తరగతిలోకి!అదో పాఠశాల. పొద్దున్నే బడికి వచ్చే పిల్లలకు ఆ ప్రిన్సిపల్ ఓ నియమం పెట్టారు. ప్రతిరోజూ విద్యార్థులు ఓ శుభవార్త చెప్పాకే తరగతి గదిలోకి అడుగుపెట్టడమే ఆ నియమం. పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని పెంచడానికే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ వి.సుబ్బలక్ష్మి...
-
రక్షించుకోవడం నేర్పిద్దాంకంటికి రెప్పలా కాపాడుకుంటోన్న పాపాయికి అనుకోని కష్టం ఎదురైతే...! అమ్మో తలచుకోవడానికే భయంగా ఉంది కదూ! నిన్నటివరకూ మండపేటలో చిన్నారి జశ్విత్ అపహరణ సంఘటనని చూసిన అందరిదీ ఇదే పరిస్థితి. నాలుగురోజుల తరువాత ఆ అబ్బాయి తిరిగొచ్చాడు. ఎలా ఉన్నాడో, ఏం బెంగపెట్టుకున్నాడో....
-
పనిచేసేందుకు పిల్లలు అడ్డు కాదు!పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయాలని ఉన్నా... రకరకాల భయాలతో చాలామంది మహిళలు వెనకడుగు వేస్తుంటారు. ఏంటా భయాలు? వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందామా!
-
చదివించేందుకూ పద్ధతుందికొందరు పిల్లలు ఓ పట్టాన చదవరు. బళ్లో ఇచ్చిన హోంవర్క్ పూర్తిచేయరు. అలాంటివారిని దారిలోకి ఎలా తేవాలో చూద్దామా...
మొదట టీచర్లతో మాట్లాడండి. వాళ్లు మీ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారో అడగండి.
-
ఓటమి మంచిదే!కష్టం ఎదురైనప్పుడే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటాం. కన్నీరొచ్చినప్పుడే బాధను ఎలా దిగమింగాలో నేర్చుకుంటాం. యుద్ధం వచ్చినప్పుడే పోరాటం అలవడుతుంది. అవమానాలే... అవకాశాలు సృష్టిస్తాయి. వైఫల్యమే... విజయానికి సోపానమవుతుంది. ఇవన్నీ మనకు తెలియడం కాదు...
-
ఇక వద్దు... ఇంటిబెంగఆహారం మొదలు మరేం కావాలన్నా... వెంటనే అమ్మను ఆశ్రయిస్తాం. ఆర్థిక అవసరాలు ఉంటే నాన్నను అడుగుతాం. చిన్నబాధను పంచుకోవడానికి పక్కనే ఉండే తోబుట్టువులు...ఇలాంటి వాతావరణాన్ని వదిలి... చదువుల నిమిత్తం విడిగా కొత్త ప్రదేశంలో ఉండాలంటే...
-
అబద్ధం చెబుతున్నారా...ఇంట్లో పిల్లలు పెద్దవుతున్నకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అవేంటీ... వాటిని అధిగమించేందుకు మన వంతుగా ఏం చేయొచ్చో చూద్దామా...
-
‘చిన్న’ పని ‘పెద్ద’ది కానీయొద్దు!ఇంట్లో బడికి వెళ్లే పిల్లలుంటే ఆ హడావుడే వేరు. స్కూలు నుంచి తిరిగొచ్చాక వారితో హోంవర్క్ చేయించాలంటే కత్తిమీద సామే. అప్పటికే బడిలో చాలాసేపు కూర్చుని వస్తారాయె. ఇంటికొచ్చాకా ఒక దగ్గర కుదురుగా ఉండాలంటే పిల్లలకు ఎక్కడలేని దుఃఖం ముంచుకొస్తుంటుంది. మరోవైపు హోంవర్క్ పూర్తి చేయకపోతే చదువులో ఎక్కడ వెనకబడతారో, ఉపాధ్యాయులు ఎక్కడ కోప్పడతారోననే భయం పెద్దవాళ్లను నిలవనీయదు. అరుపులు, బెదిరింపులు, మందలింపులు, లంచాలు.. చివరికి ఇల్లు చిన్నపాటి రణరంగంగా తయారవుతుంది. ఇలా ‘చిన్న’ పనిని ‘పెద్ద’ సమస్యగా మార్చుకోకుండా ఉండాలంటే...!
-
కూతురి కోసం వెయ్యి మొక్కలు!ముద్దుల తనయలు ఏం కోరినా తెచ్చిచ్చే తండ్రుల్ని చూస్తూనే ఉంటాం. ఈ నాన్న మరో అడుగు ముందుకేశాడు. తన కూతురు పెద్దయ్యేసరికి పర్యావరణ కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన ప్రకృతిని కానుకగా అందివ్వాలనుకున్నాడు
-
నాన్నే... నా ఫ్రెండ్చిన్నారులు నిత్యాన్వేషకులు, నిరంతర జిజ్ఞాసులు. ఈ క్రమంలోనే తమదైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో తల్లి తరువాత ఎక్కువ ప్రభావం చూపేది తండ్రే. ముఖ్యంగా తండ్రి సమక్షంలో లభించే భద్రత, నాన్న అండగా ఉన్నాడనే భావన పిల్లల్లో ఎనలేని ఆత్మ విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది.
-
గారాబానికీ ఓ సరిహద్దుపిల్లలు కోరిందల్లా కొనిస్తాం... ఎంత అల్లరి చేస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తాం... వాళ్ల మాటలకు, చేతలకు మురిసిపోతాం. ఆ అతి గారాబమే సమస్యలు తెచ్చిపెడుతుంది. పెరిగి, పెద్దయ్యాక వాళ్లను ఎలా మార్చాలా అని ఆలోచించే బదులు... చిన్నప్పుడే ఆ గారాబాన్ని అదుపులో ఉంచడం మంచిదంటారు నిపుణులు.
ప్రతి తల్లిదండ్రికీ తమ బిడ్డ ప్రత్యేకమే.
-
బడి భయం వదిలిద్దాం!ఇష్టమైనవి తింటూ, నచ్చినప్పుడు నిద్రపోతూ... వేసవిని వెన్నెలగా మార్చుకుని ఆడేసుకున్న చిచ్చర పిడుగుల స్వేచ్ఛకు ఇకపై కళ్లెం పడనుంది. కారణం త్వరలో పాఠశాలలు తెరవడమే. ఇన్నాళ్లూ ఆనందించిన చిన్నారుల్ని మళ్లీ బడిబాట పట్టించాలంటే... ఇప్పటి నుంచే వాళ్లను సిద్ధం చేయడం మంచిది.
కొందరు పిల్లలు బడి అంటే చాలు... ఎలా మానాలా అని ఆలోచిస్తారు. ఓ పట్టాన చదవని వారూ ఉంటారు. తోటివారితో దెబ్బలాటలు, చదువుకు సంబంధించిన వస్తువులను పాడుచేసుకోవడం... ఇలా ఎన్నో సమస్యలు సృష్టిస్తారు. అలాంటివేవీ లేకుండా వాళ్లు సాఫీగా స్కూలుకెళ్లేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
-
బాల్య వివాహాలు తగ్గాయటదేశంలో బాల్యవివాహాలు 2000 సంవత్సరం నుంచి 51 శాతం మేర తగ్గాయని యూకేకు చెందిన గ్లోబల్ చైల్డ్‌హుడ్ నివేదిక వెల్లడించింది. 1990తో పోలిస్తే ఈ పరిస్థితి 63 శాతం తగ్గిందని తెలిపింది. ఈ సంస్థ పిల్లల ఆరోగ్యం, విద్య, బాల కార్మికులు, బాల్య వివాహాలు,
-
మోటూ... పత్లూగా!పిల్లలు కాస్త సన్నగా అయితే చాలు... చిక్కిపోతున్నారని ఏవో ఒకటి పెట్టేసి బరువు పెరిగేలా చేస్తాం. అదే కాస్త బరువు పెరిగితే... ఎంత బొద్దుగా ఉన్నారో అని మురిసిపోతాం. ఎటు తీసుకున్నా... పిల్లలు లావుగా ఉంటేనే ఆరోగ్యకరం అనే భ్రమలో ఉంటాం. కానీ ఆ లావే వాళ్లకు చేటు చేస్తుందని ఎప్పుడయినా ఆలోచించారా... లేదంటే మాత్రం ఇకపై
-
చిన్నారుల చర్మం... జర భద్రం!ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడి ప్రభావం పిల్లలపై పడితే వాళ్ల చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, చెమటకాయలు... ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.
-
గొడవలు వద్దు ప్లీజ్!‘నేను చెప్పినట్లే జరగాలి...’ అంటూ మీ వారు! ‘మీకేం తెలియదు.. మీరు నన్ను అర్థంచేసుకోరు...’ అని మీరు! - ఇలా ఏ విషయంలోనైనా సరే... అవకాశం వచ్చినప్పుడల్లా వాదించుకుంటారా... తరచూ మనస్పర్థలు, అభిప్రాయభేదాలు వస్తున్నాయా... ఆ వాదనలు, గొడవలు మీ మధ్య దూరాన్ని మాత్రమే కాదు... మీ పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి....అభిరుచులు వేరైనప్పుడు, ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చనప్పుడు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు.....
-
ప్రణాళికతో చదివి.. చరిత్ర సృష్టించి!‘ది కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ ఇటీవల విడుదల చేసిన ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్సీ) పరీక్ష ఫలితాల్లో బెంగళూరుకు చెందిన విభా స్వామినాథన్ టాపర్‌గా నిలిచింది. వంద శాతం మార్కులు సాధించి చరిత్ర సృష్టించింది.
-
భయానికీ పద్ధతుంది‘ నా మాట వినలేదనుకో... నిన్ను చీకటి గదిలో వేస్తా. అక్కడ దెయ్యాలుంటాయి...’ ‘ఇప్పుడు తింటావా... తినవా... ఒక వేళ నువ్వు తినలేదనుకో నిన్ను బూచోడికి పట్టిస్తా...’ - ఇలా పిల్లలు మాట వినాలని ఎన్నో భయాలు పెడతాం. పిల్లలు చెప్పు చేతల్లో ఉండటానికి ఉపయోగించే ఇలాంటి మాటలు అప్పటివరకు బాగానే ఉన్నా...
-
ప్రైజు తెచ్చిన పాతపేపర్ల స్కర్టుఆమె పదోతరగతి విద్యార్థిని. పాత వార్తాపత్రికలతో డ్రెస్ రూపొందించి ప్రైజు కొట్టేసింది. ఆమే మేఘన
-
తెరంజీవులా? చిరంజీవులా?చందమామ రావే, జాబిల్లి రావే’ అని పాడుతూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడం పాతబడిపోయింది. ‘ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్ములు తెల్లానా’ అని ఆడుకోవడమూ మరుగున పడిపోయింది. ‘స్మార్ట్‌ఫోన్ రావే, ట్యాబ్లెట్ రావే’ అనుకోవటమే ఇప్పటి ఫ్యాషన్! అవును.
-
గురుకులం నుంచి విదేశాలకు....బస్సు సైతం వెళ్లని గిరిజన గ్రామాల్లో పుట్టి పెరిగారు వాళ్లిద్దరు...అయితేనేం, చదువుల్లో మేటిగా నిలుస్తూ ‘విశ్వ విద్యార్థి పథకం’లో భాగంగా విదేశాలకు వెళ్లగలిగారు. నలభై రోజుల పాటు శ్రీలంక, పోలెండ్ దేశాల్లో సాగిన వారి ప్రయాణంలో ఆ దేశ సంస్కృతిని అధ్యయనం చేస్తూనే...
-
ఎగురుతూ... ఎదుగుతూవేసవి వచ్చేసింది... ఎప్పుడూ చదువేనా అనే పిల్లలకు ఇది ఆట విడుపే. ఈ సమయంలో పిల్లలు ఎగురుతూ... దూకుతూ నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పైగా అన్నీ భిన్నమైన అంశాలే. అవేంటీ... వాళ్లకు భవిష్యత్తులో అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవాలని ఉందా...
-
ఆటా...పాటా మెచ్చేట్టు!పిల్లలు ఒకరోజు కరాటే నేర్చుకుంటామని హుషారు పడతారు. అంతలో ఏమవుతుందో తెలియదు. దాన్ని మధ్యలోనే వదిలేసి డ్యాన్స్ వెంట పడతారు. అదీ కొద్దిరోజుల ముచ్చటే. ఒక సాయంత్రాన ‘అమ్మా టెన్నిస్ ఆడతా’ అంటూ పట్టుబడతారు. చిన్నప్పుడైతే ఇలాంటి చేష్టలు ముద్దుగానే ఉంటాయి. తల్లిదండ్రులూ వారిని ఉత్సాహంగా ప్రోత్సహిస్తుంటారు...
-
ఆ పిల్లలకోసం... పార్కు కట్టారు!పిల్లల కోసం పార్కులు... రకరకాల ఆట వస్తువులు ఉండటం మామూలే. మరి ప్రత్యేకమైన పిల్లల కోసం... ఆ అవసరాన్నే గుర్తించారు అదితీ అగర్వాల్, అంజలీ మీనన్. ఇద్దరూ కలిసి గుడ్గుడీ పేరుతో అలాంటి చిన్నారుల కోసం ఆటస్థలాలు, వస్తువులు అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ..
-
చిచ్చర పిడుగులకు పని పెడదాంఇన్నాళ్లు తీరికలేకుండా గడిపేసిన పిల్లలు... ఈ రెణ్నెల్లు ఇల్లు పీకి పందిరేస్తారు. అలాంటి చిచ్చర పిడుగుల అల్లరికి అడ్డుకట్ట వేయాలంటే... వాళ్లకీ సరదాగా కాస్త పని చెప్పండి.
-
ఆనందంగా పెంచేద్దాం!స్మార్ట్ కిడ్స్’ను తయారు చేయడంలో, ‘సక్సెస్ఫుల్ కిడ్స్’ను సృష్టించటంలో మునిగిపోయిన మనం నిజంగా పిల్లలు ఆనందంగా, సంతోషంగా ఉండేలా పెంచుతున్నామా? అత్యాధునిక సౌకర్యాల మాటున పిల్లలకు అన్నీ ఇచ్చేస్తున్నామన్న భావనలో మునిగిపోతున్న తరుణంలో ఇది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న.
-
పిల్లల వృద్ధికి పోషకాలే కీలకంపిల్లలు వయసుకు తగినట్లుగా ఎత్తు, బరువు ఉండాలని ప్రతి తల్లి కోరుకోవడం సహజమే. అలాగని ఒక్కసారిగా రకరకాల పదార్థాలు తినిపించడం, వాళ్లపై ప్రయోగాలు చేయడం సరికాదు. ఈ ఎదుగుదల క్రమపద్ధతిలోనే సాగుతుంది, సాగాలి కూడా. వాస్తవానికి బిడ్డ ఎదుగుదల తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే మొదలవుతుంది. అందుకే ప్రతి మహిళ గర్భం దాల్చడానికి పక్కా ప్రణాళిక వేసుకోవాలి...
-
సృజనకులు మీరేసృజనాత్మకత పుట్టుకతోనే అబ్బుతుందని చాలామంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల్లో తెలివితేటలు కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉన్నట్టుగానే కొందరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉండొచ్చు. తక్కువున్నంత మాత్రాన కొత్తగా ఆలోచించే, ప్రయత్నించే నైపుణ్యాలు లేవనుకోవటానికి లేదు.
-
పదహారేళ్లకే... పర్యావరణంపై పోరాటం!ఆ చిన్నారి వయసు 16 ఏళ్లే. కానీ ఆమె చేస్తున్న పోరాటం యూరప్ దేశాలను కదిలిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఆమె ఒంటరిగా ప్రారంభించిన ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ పోరాటానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది మద్దతు పలుకుతూ ముందుకొచ్చారు. శుక్రవారం ఆమె..
-
కనుపాపల్ని కాపాడుకుందాంకొత్త ఏడాదిలో అడుగుపెట్టి ముచ్చటగా మూడునెలలు పూర్తవ్వనేలేదు. బాలలపై వేధింపుల ఫిర్యాదులు ఒక్క హైదరాబాద్‌లోనే మూడు పదులు దాటాయనేది ఓ లెక్క. ఆటపాటల్లో మునిగి తేలాల్సిన బాల్యం... ఎందుకు... కామాంధుల కంబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. అభం శుభం ఎరుగని చిన్నారులు... ఎందుకు...
-
గుడ్డు వెరీ గుడ్డు!పిల్లలకు ఉడికించిన గుడ్డు రోజుకొకటి తినిపిస్తే మంచిది. కానీ అలా రోజూ తినడం కష్టంగా భావిస్తారు. మరి ఇష్టపడి తినేలా చేయాలంటే... వాటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి. అదేమంత కష్టం కూడా కాదు. అలా చేసిన కుందేళ్లు, కోడిపుంజు, మిక్కీమౌస్, పిల్లి వంటి ఎన్నో రకాల ఆకృతులే ఇవన్నీ...
-
పిల్లల పరీక్షలకు ‘అష్టాంగ’ యోగ!పరీక్షలొస్తున్నాయనగానే పిల్లల కన్నా పెద్దలకే భయం పట్టుకుంటుంది. పట్టుమని పది నిమిషాలైనా కుదురుగా నిలవని గడుగ్గాయిలను పుస్తకాల ముందు కూర్చో బెట్టడం... ఇక పరీక్షల పేరు వింటేనే బెంబేలెత్తిపోయే ‘చిచ్చరపిడుగు’లకు ధైర్యం నూరిపోయడం అంటే సవాలే. మరి దాన్నెలా అధిగమించాలో చూద్దామా!
-
పిల్లలు దిద్దిన పిరియడ్ కథఆస్కార్ బరిలో నిలిచేంత ఏముంది అందులో?
పురస్కారం గెలిచేంత ఏం చూపారు అందులో?
ఆడపిల్ల జీవితంలో వారికే అర్థం కాని అధ్యాయం నెలసరి.
అసలు సంగతి తప్ప.. భారతావని వనితల్లో దానిపై ఒక్కొక్కరిదీ ఒక్కో అవగాహన.
‘అదంతా దైవ నిర్ణయం...’ కొందరి నమ్మకం
‘తెలియద’ని అనేవాళ్లు కొందరైతే...
-
పండ్లముక్కలకు స్ట్రాబెర్రీ ఫోర్కుచిన్నారులు రంగురంగుల వస్తువులకు, రకరకాల బొమ్మలకు త్వరగా ఆకర్షితులవుతారు. అందుకే పండ్ల ముక్కలు, ఉడికించిన గుడ్డు, కూరగాయల సలాడ్ వంటివాటికి ఇలాంటి
-
మసాలా ఇడ్లీ మనం చేసే అల్పాహారాల్లో ఇడ్లీ ముందుంటుంది. అయితే ప్రతిసారి ఇడ్లీనా... వద్దు అనే పిల్లలకోసం ఇలా చేసి పెట్టండి.
-
అతికి వేద్దాం అడ్డుకట్టఓ పిల్ల లేదా పిల్లాడు అతిగా మాట్లాడుతున్నా... విపరీతంగా అల్లరి చేస్తున్నా... చాలా హైపర్ తెలుసా... అని టక్కున అనేస్తాం. ఆ హైపర్ అనే పదం కొన్నిసార్లు నచ్చినా... పిల్లలకు మాత్రం అది సమస్యే. అందుకే వాళ్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ... సమస్య అనిపించిన చోట అడ్డుకట్ట వేయడం చాలా అవసరం.
-
రెక్కలు విప్పి.. రెపరెపలాడాలి!అటు ఆఫీసు పనులు... ఇటు ఇంటి పనులు. ఈ ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో పిల్లలు ‘అది కావాలి, ఇది కావాలి’ అని తమను వేధించకుండా ఉంటే చాలని అనుకోని తల్లిదండ్రులు ఉండరు. వాళ్లను టీవీ ముందు కూర్చోబెట్టో... ఫోనో, ట్యాబో చేతికిచ్చేసో తమ పనులు కానిచ్చేవారు ఎందరో. ఎప్పుడో ఒకసారయితే ఫర్వాలేదు గానీ రోజూ అలాగే చేస్తుంటే మాత్రం పిల్లలను
-
చిన్నారికీ ఓ అల్మారారోజువారీ వేసుకోవడానికి క్యాజువల్స్.. ప్రత్యేక సందర్భాల్లో చీరలు, అనార్కలీలు, సల్వార్లు... అంటూ మన వార్డ్‌రోబ్‌ని తీర్చిదిద్దుకుంటాం కదా.. మరి మన పిల్లల సంగతి. ముఖ్యంగా అమ్మాయిలుంటే... వాళ్ల అల్మారా కూడా స్టైలిష్‌గా, ట్రెండీగా ఉండటం కూడా అవసరమే కదా...
నెలల పాపాయి నుంచి టీనేజీలోకి అడుగు పెట్టేవరకూ క్యాజువల్ వేర్లా ఫ్రాక్‌లు బాగుంటాయి.
-
చిరుతలు శాంతించేదెలా?అసలే అల్లరి పిల్లలు. ఇక కోపం కూడా తోడైతే? వారిని శాంతింపజేయడానికి తల ప్రాణం తోకకి వచ్చినంత పనవుతుంది. ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఆగ్రహోదగ్రులను సముదాయించడమే కష్టమనుకుంటే.. ఇక మాటిమాటికీ దుర్వాసుల అవతారమెత్తుతుంటే? ఇంటా బయటా ఇబ్బందులు తప్పవు. పరిస్థితి అంతవరకూ రానీయకుండా ఆగ్రహాన్ని నిగ్రహించుకునే తీరుతెన్నులను పిల్లలకు చిన్నప్పట్నుంచే నేర్పించడం మంచిది. ఇది పెద్దయ్యాకా వారికి తోడుగా నిలుస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లోనూ, సామాజిక సంబంధాల్లోనూ అనుబంధాలు దెబ్బతినకుండా కాపాడుతుంది....
-
బంగారు కొండలకు భోగిభాగ్యాలు భోగి పండగంటే గుర్తొచ్చేది... భోగి పండ్ల వేడుక. తమ పిల్లలపై ఉన్న కీడు తొలగిపోవాలని తల్లులు ఎంతో మురిపెంగా చేసుకునే ఈ వేడుక ఓ మధురజ్ఞాపకమే. అసలు ఇది ఎందుకు చేస్తారు... దాని ప్రాశస్త్యం ఏంటనేది వివరిస్తున్నారు ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి....
-
పండగే ఓ పాఠం! పండగ వస్తోందంటే ఏం పిండి వంటలు చేద్దాం...ఎవరెవరిని పిలవాలి లేదా ఎక్కడికి వెళ్లాలి... ఎలా ఆనందించాలనే ఆలోచిస్తాం కదూ...! మరి పిల్లల సంగతీ?వాళ్లకు ఏవో ఒక కొత్త దుస్తులు వేసి, చక్కగా తయారుచేసి వండినవన్నీ పెడితే చాలదా అని అనకండి. చాలదు. పిల్లలకీ మన పండగలు, సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలియాలి. అవి చెప్పడం మన బాధ్యతే! అందుకు మన వంతుగా ఏం చేయాలో చూద్దామా...
-
టీనేజీని అర్థం చేసుకుందాం అప్పటివరకూ...అమాయక ప్రశ్నలకు విసుక్కుంటూనైనా జవాబిస్తాం. గొంతెమ్మ కోరికలు కోరినా లేదులేదంటూనే తీరుస్తాం.అంతలోనే... చెప్పినట్టు విన్న చిన్నారులే పొగరుబోతులుగా కనిపిస్తారు. కొంగు పట్టుకొని తిరిగినవాళ్లే ‘గది పక్షులు’గా అనిపిస్తారు. ఎందుకింత మార్పు? బాల్యాన్ని దాటి... యవ్వనంలోకి దూకుతున్న పిల్లలపై ఎందుకిన్ని ఫిర్యాదులు? నిజాయతీగా ప్రశ్నించుకుంటే... సహృదయతతో ఆలోచిస్తే సామరస్య పరిష్కారం దొరక్కపోదు!!
-
మనసెరిగి మాట!పిల్లల పెంపకం అంత తేలికైన వ్యవహారం కాదు. ముఖ్యంగా వారితో మాట్లాడటం ‘చిన్న’ విషయం కాదు. చిన్నారులకు సరిగ్గా అర్థమయ్యేలా, విషయాన్ని గ్రహించేలా చెప్పడం కత్తి మీద సామే. పిల్లల మనసు తెల్ల కాగితం లాంటింది. దాని మీద పడిన ముద్రలు దీర్ఘకాలం ప్రభావం చూపుతాయి. కాబట్టి అప్పుడప్పుడే మానసిక వికాసం పురుడుపోసుకుంటున్న తరుణంలో నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా.. సానుకూల భావనలు పెంపొందేలా మాట్లాడితే అది జీవితాంతం తోడుంటుంది. మంచి వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుంది.....
-
ఐదేళ్ల పిల్లాడికి పాలసీ ఉంటుందా?బిడ్డ ఆలనాపాలనా సంతోషకరమైన విషయమే అయినా ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెంపకం దగ్గర్నుంచి... స్కూలు, కాలేజీ ఫీజులు... భవిష్యత్తులో ఉన్నత విద్య కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది.....
-
అంతర్జాల మర్యాదలు నేర్పిస్తున్నారా? ఏదైనా కావాలంటే దయచేసి కాస్త ఇస్తారా అని అడగాలి’ ‘ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పాలి’ ‘ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే అడ్డుపడొద్దు. పూర్తిగా విన్నాక మాట్లాడాలి’ రోజువారీ వ్యవహారాల్లో పిల్లలు ఇబ్బందుల్లో పడకుండా ఇలా ఎన్నో నేర్పించడం సహజమే...
-
అమ్మానాన్నలకు నచ్చట్లేదా!టీనేజీలోకి వచ్చేసరికి కొత్త స్నేహాలతో సరదాగా గడిపేయాలనుకుంటుంది యువత. కానీ ఇలాంటప్పుడే మీపై అదుపాజ్ఞలు అవసరం అనుకుంటారు తల్లిదండ్రులు. ఇద్దరికీ పొంతన కుదరాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే.
-
ప్రతి సందర్భం ఓ జ్ఞాపకం!పిల్లలు చేసే ప్రతి అల్లరీ... ఆకతాయి సన్నివేశాలను బంధించి పదిలపరుచుకోవాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. గర్భిణిగా తనలో వచ్చే మార్పులనీ గుర్తుగా దాచుకోవడం కూడా ఓ జ్ఞాపకమే. అలా కోరుకునే గర్భిణులు, కొత్తగా తల్లులైన వారికోసమే బేబీగ్రామ్ యాప్. ఇందులో ఫొటోలే కాదు...
-
తప్పులో కాలేయొద్దు పెంపకమంటే కేవలం పిల్లల్ని పెంచి, పెద్ద చేయడం కాదు. వాళ్లు సంపూర్ణ మానసిక వికాసంతో సాధికారత సాధించేలా అన్ని విధాలా తోడ్పడడం. అమాయకమైన చూపులతో, సున్నితమైన మనసుతో లోకాన్ని చూసే చిన్నారులకు ప్రపంచ మార్గాన్ని పరిచయం చేస్తూ... భవిష్యత్తు వైపు అడుగులు వేయించడం. ఇక్కడ ఎలాంటి తప్పుదొర్లినా జీవితాంతం వెంటాడుతుంది. అది సమాజం మీదా ప్రభావం చూపుతుంది. చిత్రమేంటంటే- పిల్లల విషయంలో పెద్దలు చేసే తప్పులు చాలాసార్లు తప్పులుగా కనిపించకపోవడమే. కానీ వాటిని ఆదిలోనే సరిదిద్దుకోగలిగితే...
-
మీ పిల్లల్లో మనోనిబ్బరముందా? తప్పులు చేయటం సహజం. పిల్లలు తప్పులు చేస్తూనే సరైన పద్ధతులను ఒంట పట్టించుకుంటారు. కాబట్టి అనుక్షణం పిల్లల వెన్నంటి ఉండాలనే ధోరణిని పక్కనపెట్టండి. అప్పుడే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకుంటారు. అపజయాలు కూడా జీవితంలో భాగమేనని, వాటికి భయపడాల్సిన పనిలేదనే విషయం అవగతమవుతుంది.
-
అమ్మానాన్నా...‘మాతో ఆడుకోరూ!
ముద్దుల బాబు నిద్దురోతే అందం... బోర్లాపడితే ఆశ్చర్యం... అడుగులేస్తే అద్భుతం... బుంగమూతి పెడితే ఆనందం... ముద్దిస్తే మురిపెం... పేచీకొస్తే బుజ్జాయి చేతిలో ఓడాలనే ఆరాటం... తల్లిదండ్రులు ఇదే కదా కోరుకుంటారు. కానీ, చరవాణి చేతికొచ్చాక... అందులో అంతర్జాలం తిష్టవేశాక... కర్ణవాణి చెవికెక్కాక..
-
చదువు ఒక్కటే కాదు...
పిల్లలకు చదువు చెప్పడం అంటే పాఠాలు మాత్రమే కాదు... చదువు రూపంలో ఎన్నో నేర్పించాల్సి ఉంటుందని నమ్ముతున్నాయి కొన్ని దేశాలు. అవేంటంటే...
-
బంగారు బాల్యం
పిల్లలు... పూలు... సున్నితత్వానికి ప్రతిరూపాలు! జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అందుకే వారికి ఇవ్వాలి అంతకంటే అపురూపమైన జ్ఞాపకాలు! అడుగులు తడబడనీయక... తప్పులు సరిదిద్దుతూ చక్కని వ్యక్తిత్వాన్ని పెంపొందించాలి! క్రమశిక్షణతో...
-
అదేపనిగా టీవీ చూస్తున్నారా
* శశాంక్, సూర్య ఇద్దరు అన్నదమ్ములు. ‘డోరేమాన్’, ‘చిన్చాంగ్’, ‘టామ్ అండ్ జెర్రీ’, ‘మోటూ ఔర్ పథ్లు’... ఇలా ప్రతి కామిక్ ఛానెల్‌ని కన్నార్పకుండా చూస్తుంటారు. ఆ సమయంలో ఎవరు పలకరించినా సమాధానం ఇవ్వరు. అన్నం, పాలు, స్కూలుకు తయారుకావడం..అన్నీ టీవీముందే.
-
మొండిపిల్లల్ని మార్చాలంటే
కొందరు పిల్లలు తాము పట్టిన పట్టు
ఓ పట్టాన వదలరు. ఇలాంటి వారికి నచ్చచెప్పడం తల్లిదండ్రులకి కత్తిమీద సామే. ..
-
ఇంట్లో పెంకిగా... బడిలో బుద్ధిగా
మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. బాగా అల్లరి చేస్తాడు. ఇంటి దగ్గర తోటి పిల్లలను కొడతాడు. క్లాస్‌లో మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాడని టీచర్ చెప్పారు. వాడి అల్లరి భరించలేక అప్పుడప్పుడు..
-
బుజ్జాయికి బొజ్జనిండుగా!
పసిపిల్లలకు ఏం పెట్టవచ్చు.. ఏం పెట్టకూడదు అనే విషయంలో బోలెడు సందేహాలు. పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది. అందుకే వారికి ఏడాది నిండేవరకు ఎప్పుడు...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)