అందం - ఆరోగ్యం

Published : 27/12/2020 00:54 IST
రోజంతా చురుగ్గా...

చలికాలంలో బద్దకం ఉండకుండా ఈ వ్యాయామాలను ప్రయత్నించండి
నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లను వంచి.. పాదాలను నేల మీద ఆనించాలి. రెండు చేతులను నేల మీద ఉంచాలి. ఇప్పుడు పొట్టను వెనక్కి లాగిపెట్టి నడుమును వీలైనంత పైకి లేపాలి.  
* నేల మీద కాళ్లను కాస్త ముందుకు చాపి కూర్చోవాలి. రెండు చేతులను నిటారుగా ముందుకు చాపాలి. ఇప్పుడు కాస్త వెనక్కు వంగి.. ఎడమచేత్తో గాల్లో పెద్ద వృత్తం చుట్టినట్టుగా చేసి చేతిని యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత కుడిచేత్తోనూ ఇలాగే చేయాలి. ఒక్కో చేత్తోనూ ఇలా ఇరవైసార్ల చొప్పున చేయాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని