ఫ్యాషన్ - ఫ్యాషన్

Published : 27/11/2020 00:40 IST
ఇతి హాసాల బలుచరి

మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలూ చీరలపై చక్కగా ఒదిగిపోతే... బలుచరీ సిల్కు చీరల ప్రత్యేకత అదే. సంప్రదాయం ఉట్టిపడేలా ఉండే వీటిని కట్టుకుని పండగలు, వేడుకల్లో మెరిసిపోండి మరి..

ఆవరంగు బలుచరీ సిల్కు చీరపై.. కనువిందు చేస్తున్నరాధ-కృష్ణుల చిత్రాలు చూడతరమా.

పాలమీగడ లాంటి హాఫ్‌వైట్‌ సిల్కు చీరపై ఉన్న బొమ్మల మోటిఫ్‌లు అంచుకు, కొంగుకూ కళ తెచ్చాయి.
 

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి

ఫొటోలు: కంచర్ల జయకృష్ణ

నజరానా

ఫ్లవర్‌ వాజులో పెట్టే ప్లాస్టిక్‌ పూలు దుమ్ము పడితే ఇలా చేయండి.

కాగితం బ్యాగులో పూలు, గుప్పెడు ఉప్పు వేసి బాగా కదిపితే దుమ్ము వదిలిపోయి కొత్తవాటిలా మెరుస్తాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని