Published : 22/01/2021 00:39 IST
పడతి మెచ్చే పైథానీ!

ప్రకృతిలోని రంగులు.. ఆకర్షించే డిజైన్‌లు.. అబ్బురపరిచే హంగులు... వెరసి పైథానీ పట్టుచీరల వస్త్రశ్రేణి ప్రత్యేకత ఇంతింత కాదు.


కాంతివంతమైన రాయల్‌ బ్లూ సిల్కు చీరపై మెరుస్తున్న బంగారు మోటిఫ్‌లు.. ఎరుపు అంచూ.. కొత్త అందాన్ని తెచ్చి పెట్టాయి.

నారింజ రంగు పైథానీ సిల్కుచీర అందాన్ని రెట్టింపు చేసేలా ప్రకాశవంతమైన ఆకుపచ్చటి జరీ అంచూ, చీరంతా పరుచుకున్న పసిడి మోటిఫ్‌లు, మయూరాలు మురిపిస్తు న్నాయి కదూ.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

ఫొటోలు: జయకృష్ణ కంచర్ల

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని