Updated : 30/10/2020 00:50 IST
వడకట్టే పనిలేదిక!

ఈ బొమ్మ చూడచక్కగా ఉండడమే కాదు, మీ టీ గ్లాస్‌లో ఒద్దికగా కూర్చొని చకచకా టీ వడకట్టేస్తుంది కూడా. సిలికాన్‌తో చేయడంవల్ల ఎంత వేడి తగిలినా ఇది కరగదు. దీని కింది భాగంలో సన్నని రంధ్రాలుంటాయి. ఈ భాగంలో గ్రీన్‌, బ్లాక్‌ టీ ఆకులు, అల్లం, యాలకులు, శొంఠి... లేదా టీ పొడి వేసి పైభాగాన్ని బిగించాలి. ఇప్పుడు ఈ బొమ్మని టీ కప్పుకి తగిలించి, మరిగించిన నీటిని ఆ కప్పులో పోసి కాసేపుంచితే... వేడి వేడి టీ రెడీ.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని