ముఖ్యాంశాలు
-
30 వరకు రాత్రి కర్ఫ్యూతెలంగాణలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈనెల 30 వరకు కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు రాత్రి 8 వరకే అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత వాటిని తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆసుపత్రులు, ...
-
లాక్‌డౌన్ రానివ్వొద్దుకరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ను చిట్టచివరి ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దాన్ని విధించకుండా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా
-
వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికిప్రస్తుతానికి మన వ్యాక్సినేషన్ వ్యూహం వైరస్ విస్తరణను తగ్గించే దృష్టితో లేదు. ఎక్కువ రిస్క్ ఉండే వారికి ఇబ్బంది రాకుండా, మరణాలు లేకుండా చూసేలాగే ఉంది. దేశంలో 30 శాతంమందికి టీకాలు వేసి ప్రజల్లో
-
నిలకడగా సీఎం ఆరోగ్యంకరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసొలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు
-
రాహుల్ గాంధీకి కరోనాకరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘‘స్వల్ప
-
ఎన్నికలతో కరోనా కల్లోలంకరోనా కల్లోలానికి ఎన్నికలు తోడవుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రధాన నాయకులు సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సహా సభలు, సమావేశాలకు హాజరైన వారిలో అనేకమంది కొవిడ్ బారిన పడ్డారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల సందర్భంగా వివిధ
-
త్వరలో ఉద్యోగుల వర్గీకరణకొత్త జోనల్ విధానం ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోన్, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఎంతమంది ఉద్యోగులుండాలనే దానిపైనా
-
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూతప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
-
టీకాల ఉత్పత్తి పెంచండిభారతీయులందరికీ అతి తక్కువ సమయంలోనే కరోనా టీకా అందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అందుకు తగినట్లు టీకా ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చారు. టీకా తయారీ సంస్థల అధిపతులతో ప్రధాని మంగళవారం
-
ఆర్టిజన్ల పదవీ విరమణ వయసు పెంపుతెలంగాణ విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. దీనితోపాటు వారి సర్వీసు నిబంధనల్లో అనేక మార్పులు చేస్తూ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న 23 వేల మంది ఆర్టిజన్లు
-
ఆన్‌లైన్‌లోనే పోలీస్ విచారణతెలంగాణ పోలీ స్‌శాఖ మరో వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ విచారణ ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. పోలీస్ వెరిఫికేషన్‌తోపాటు పోలీస్ క్లియరెన్స్
-
కుటుంబాల్లో కల్లోలంహైదరాబాద్ ఉప్పల్‌లో నివసిస్తున్న ఓ కుటుంబంలో ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఒకరిలో ముందుగా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఈ కుటుంబం మొత్తం కరోనా నిర్ధారణ
-
18 ఏళ్లుదాటిన వారికి ఉచితం కాదుమే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వీరికీ ఇప్పటిలాగే ఉచితంగా వ్యాక్సిన్ అందుతుందేమోనని అందరూ భావించారు. కానీ ప్రభుత్వ
-
25 జిల్లాల్లో ఉద్ధృతికరోనా వైరస్ 25 జిల్లాల్లో ఉధ్ధృతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 5,926 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి పెరిగింది. మరో 18 మంది మరణించారు.
-
రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబరుకు మెసేజ్ పెట్టండిఇకనుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే ఆర్డర్ తీసుకుంటామని, మందును ఎక్కడ తీసుకోవాలి.. ఎవరి ద్వారా తీసుకోవాలి? అనే
-
క్రిమినల్ కేసుల విచారణకు కొత్త నిబంధనలుక్రిమినల్ కేసుల విచారణకు రూపొందిన కొత్త ముసాయిదా నిబంధనల (డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టీస్-2021)ను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు మంగళవారం అన్ని హైకోర్టులను ఆదేశించింది.
-
కబళించిన మహమ్మారికరోనా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రోజుల్లో తల్లీతండ్రీ, కుమారుడు, చిన్నాన్న మృతి చెందిన ఘటన విజయవాడ ఒకటో పట్టణంలో చోటుచేసుకుంది.
-
ఇక్కడ ఉత్పత్తి.. ఎక్కడికో సరఫరాకరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌కు డిమాండ్ పెరిగింది. దేశంలో గత వారం రోజులుగా రోజూ రెండు లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతుండగా.. క్రియాశీల
-
20 లక్షలు దాటిన క్రియాశీల కేసులుదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర ఉద్ధృతి నేపథ్యంలో క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య మంగళవారం 20 లక్షలు దాటింది. ఒక్క రోజులో 1,761 మంది కొవిడ్ బాధితులు కన్నుమూశారు. ముందు రోజు కంటే మరణాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా సీరో సర్వేకరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రజల్లో ఎంతవరకు యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) వృద్ధి చెందాయో తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సీరో సర్వే చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు జాతీయ
-
ఏ పరీక్షలకు చదవాలి సార్?సార్! విద్యార్థులను ప్రమోట్ చేసినట్లే చేసి మళ్లీ భవిష్యత్తులో పరీక్షలు నిర్వహిస్తే ఎలా చదవగలడు? ప్రథమ సంవత్సరం పరీక్షలకు చదవాలా? ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవ్వాలా?
-
వెంచర్‌కు రోడ్డు... వరదకు అడ్డుఈ చిత్రం చూడండి.. వంతెన కింద కనిపిస్తున్న రోడ్డు ప్రజలకు సౌకర్యంగా ప్రభుత్వం నిర్మించింది అనుకుంటున్నారా..! అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. వంతెన కింద వర్షపు నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా
-
కన్నీటి కొలువురాజు వ్యవసాయ శాఖ ఆత్మ విభాగంలో పనిచేసే పొరుగు సేవల ఉద్యోగి. అయిదు నెలలుగా అతనికి వేతనాలు రాక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
-
ఆంక్షలు కఠినతరంకరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పాక్షిక లేదా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
-
రెమ్‌డెసివిర్ దిగుమతులపై సుంకాల రద్దుకరోనా బాధితుల చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్, దాని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల దేశీయంగా
జిల్లాలు
-
-