యాప్స్‌ & గేమ్స్‌

Published : 21/04/2021 01:14 IST
లాక్‌స్క్రీన్‌గా కిండిల్‌ బుక్‌

కిండిల్‌ ఈ-బుక్‌ పాఠకులకు శుభవార్త. ప్రస్తుతం చదువుతున్న పుస్తకాన్ని లాక్‌ స్క్రీన్‌గా అమర్చుకునేలా అమెజాన్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది కిండిల్‌ (8, 9 జెనరేషన్‌), కిండిల్‌ పేపర్‌వైట్‌ (7, 10 జెనరేషన్‌), కిండిల్‌ ఒయాసిస్‌ (8, 9, 10 జెనరేషన్‌), కిండిల్‌ వోయేజ్‌ (7వ జెనరేషన్‌) రీడర్లకు అందుబాటులో ఉండనుంది. సెట్టింగ్సులోకి వెళ్లి కొత్త షో కవర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని లాక్‌ స్క్రీన్‌గా పెట్టుకోవచ్చు. ఐఓఎస్‌ వాడేవారు నేరుగా ఆడియోబుక్స్‌ను కొనే సదుపాయాన్నీ అమెజాన్‌ కొత్తగా కల్పించింది. వైబ్‌సైట్‌లోకి వెళ్లకుండా యాప్‌ నుంచే నేరుగా వీటిని కొనుక్కోవచ్చు.

గ్యాడ్జెట్స్‌కథనాలుసోషల్‌టెక్ వార్తలుస్మార్ట్‌గాఅవీ.. ఇవీ..సైన్స్ సంగతులు

మరిన్ని