టెక్ వార్తలు

Published : 21/04/2021 01:14 IST
ఈ ఫోన్‌ హాట్‌ గురూ!

క్కువ ధరలో, పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ హాట్‌ 10 ప్లే పేరుతో కొత్త ఫోన్‌ను సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి అమ్మకానికి రానుంది. మీడియా టెక్‌ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. వెనుక రెండు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, అడుగున 3.5 ఎంఎం ఆడియోజాక్‌ ఉంటాయి. ప్రత్యేకంగా మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ కూడా ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీతో కూడిన హాట్‌ 10 ప్లే ధర రూ.8,499 ఉండొచ్చని అంచనా. ఫోన్‌తో పాటు జియో ఆఫర్‌ సైతం లభిస్తుంది.

గ్యాడ్జెట్స్‌కథనాలుసోషల్‌స్మార్ట్‌గాఅవీ.. ఇవీ..యాప్స్‌ & గేమ్స్‌సైన్స్ సంగతులు

మరిన్ని