సంబంధిత వార్తలు
-
ఇదో స్మార్ట్ పర్సుఅన్నింటికీ ప్రైవసీని కోరుకునే మనం నిత్యం జేబులో ఉండే పర్సు విషయంలో ఎందుకు స్మార్ట్‌గా ఆలోచించడం లేదు. రెండు మూడు క్రెడిట్, డెబిట్ కార్డులు, డబ్బు, ఇతర ముఖ్యమైన కార్డులు భద్రం చేసే పర్సుని
-
చలానా గాళ్‌ఫ్రెండ్‌ది.. కార్డేమో భార్యది
కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్ కో ప్యార్ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని
-
క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. అప్లై ఇలా..ఆధార్ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా.....
-
వదులుకోవద్దు.. కార్డు లాభాలను..కొవిడ్-19తో ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగాయి. రానున్న పండగల సీజన్‌లో ఇవి మరింత అధికంగా ఉంటాయని ఇప్పటికే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ విధానాల్లో చెల్లింపులు చేయడమూ అధికంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ అనేది కరోనా అనంతర ప్రపంచంలో సర్వసాధారణమైన అంశంగా మరిపోయింది. మరి ఇలాంటప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అనుకూలమైన చెల్లింపు మార్గం ఏమిటి? అనే ప్రశ్న చాలామందికి వస్తోంది. మరి, దీనికి సమాధానం తెలుసుకుందామా...
-
అక్టోబర్ 1 నుంచి వచ్చిన మార్పులు తెలుసా?మీ డెబిట్/ క్రెడిట్ కార్డు ఫ్రాడయ్యిందా? ఎక్కడో ఉండి మీ డబ్బులు కొట్టేశారా? ఇక నుంచి అలాంటి వాళ్ల ఆటలు సాగవు. ఎవరైనా అర్జంటుగా పదివేలు కావాలని కార్డు తీసుకుని....
-
అప్పుల ఊబిలో చిక్కొద్దు...కరోనా వైరస్.. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆదాయం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం లాంటి సంఘటనలూ చూస్తున్నాం. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారూ.. వ్యాపారులూ.. వృత్తి నిపుణులు... ఒక్కరని కాదు.. అందరిపైనా కొవిడ్-19 తన ప్రభావాన్ని చూపిస్తోంది. అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఈ సంక్షోభం నుంచి యటపడటమే కాదు.. భవిష్యత్తులోనూ ఆర్థికంగా కుదుటపడేందుకూ ఏం చేయాలన్నది కీలకంగా మారింది....
-
అత్యవసరానికి..అప్పు కావాలంటే..కరోనా.. అందరినీ ఆందోళన చెందిస్తోన్న వైరస్ ఇది. చాలామంది ఆర్థిక పరిస్థితినీ తలకిందులు చేసింది. ఉద్యోగుల వేతనాల్లో కోత, వ్యాపారాలు సాగక, పనులు దొరకక అసంఘటిత రంగాల్లోని వారికి ఆదాయం తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. చేతిలో అత్యవసర నిధి ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా.. లేని వారికి ఇప్పుడు అప్పు చేయక తప్పని పరిస్థితి. మరి, ఈ సమయంలో ఎక్కడ, ఎలాంటి అప్పులు లభిస్తాయి.. వాటిని ఎలా తీసుకోవాలి? చూద్దాం..
-
కార్డు లాభాలు వదలొద్దు...మన చేతిలో డబ్బు లేకున్నా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించేది క్రెడిట్ కార్డు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిపై ఆధారపడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. ఇది ఇచ్చే ప్రయోజనాలపై పూర్తి అవగాహన ఉంటేనే... అది మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది.
-
అరలు అరలుగా..యాత్రలో ఉన్నారు.. క్రెడిట్ కార్డు వాడాల్సి వచ్చింది. జేబులు తడుముకుంటారు. చిన్న కాగితం కోసం...
-
కార్డుల నియంత్రణ వినియోగదారుల చేతుల్లోనే...బ్యాంకు కార్డుల ద్వారా జరిగే చెల్లింపులు, లావాదేవీలు మరింత సురక్షితంగా ఉండేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది.
-
కార్డు అప్పుల్లో చిక్కుకోవద్దు..చేతిలో డబ్బు లేకపోయినా.. అవసరమైన కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కార్డును వాడేవారందరికీ ఇది తెలిసిందే. దీని అవసరం ఎలా ఉన్నా... జాగ్రత్తగా వాడకపోతే అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేసేదీ ఇదే. తమ కొనుగోలు శక్తికి ఇదొక అదనపు బలంగా భావించడం, నగదు వాపసు, రివార్డు పాయింట్ల కోసం అవసరం లేకపోయినా కార్డును వాడితే.. ఇబ్బందులు తప్పవు. అందుకే, దీన్ని వాడేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.. ఒకవేళ సమయానికి బిల్లు చెల్లించలేకపోతే.. ఏం చేయాలి..
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)