☰
మంగళవారం, ఏప్రిల్ 20, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • మళ్లీ ఢమాల్‌లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా.. ఛేదనను ఘనంగా ఆరంభించడం.. లక్ష్యం దిశగా పరుగులు పెట్టడం.. ఇక గెలుపు లాంఛనమే అనుకున్నాక ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం.. ఇదీ ఈ ఐపీఎల్‌ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ వరస! తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. మూడో మ్యాచ్‌లోనూ కథ ఏమీ మారలేదు
  • చెలరేగిన ముంబయి.. హైదరాబాద్‌ ఓటమిఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత...
  • టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబైఐపీఎల్‌లో మరో ఆసక్తిరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెపాక్‌ స్టేడియం వేదికగా
  • సంజు ప్రీ పెయిడ్‌ సిమ్‌.. కోహ్లీ పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌!టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా యువ ఆటగాళ్ల గురించి విచిత్రమైన తర్కం వినిపించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి సీనియర్లను పోస్ట్‌ పెయిడ్‌, సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి కుర్రాళ్లను ప్రీ పెయిడ్‌ సిమ్‌ కార్డులతో పోల్చాడు. ఎందుకంటారా?..
  • ముంబయికి ఇది కొత్తేం కాదు!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే సిక్సర్ల జడివానకు మరోపేరు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో విరుచుకుపడే ఈ టోర్నీల్లో 200+ లక్ష్యాలనే ‘ఉఫ్’ అనేస్తున్నారు.‌ ఇక 150+ స్కోర్ల సంగతి సరేసరి. ముంబయి ఇండియన్స్‌ మాత్రం ఇందుకు భిన్నం. కీలక మ్యాచుల్లో మోస్తరు స్కోర్లను కాపాడుకోవడం దానికి కొత్తేం...
  • ఉత్కంఠ పోరులో ముంబయి విజయం..కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్‌ ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 142/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌...
  •  కోల్‌కతా లక్ష్యం 153  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు ముంబయి ఇండియన్స్‌ 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది...
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతాచెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ మరికాసేపట్లో తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు...
  • రైనా నమ్మకం.. సంజూ లోగో.. భువి అవార్డు!దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా ఐపీఎల్‌ 14వ సీజన్ దిగ్విజయంగా కొనసాగుతోంది. టోర్నీ ఆరంభానికి ముందు పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారినా పడినా, తర్వాత అన్ని జట్లూ...
  • ఆరంభ ఓటమి ముంబయికి వరమా!ముంబయి ఇండియన్స్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎదురేలేని జట్టు. ఇంకా చెప్పాలంటే ఐదుసార్లు విజేత. ఈ సీజన్‌లోనూ డిఫెండింగ్‌ ఛాంపియనే ఫేవరెట్‌ అనడంలో ఎవ్వరికీ సందేహాల్లేవు. అదెంత బలమైన జట్టే అయినా ఓ బలహీనతను మాత్రం వదల్లేకపోతోంది...
  • బోణీ కొట్టిన బెంగళూరుఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలిపోరులో ముంబయి ఇండియన్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి చేధించింది....
  • బెంగళూరు లక్ష్యం 160  ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 159/9 స్కోర్‌ సాధించింది. క్రిస్‌లిన్‌(49; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్‌ యాదవ్‌(31; 23 బంతుల్లో 4x4, 1x6) రెచ్చిపోయి ఆడారు...
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరుక్రికెట్‌ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైంది. తొలి పోరులో తలపడేందుకు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి...
  • క్యాచ్‌ పట్టి తొడ కొట్టి..ఒక్క క్యాచ్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆ ఒక్క క్యాచే గెలుస్తుందనుకున్న జట్టును ఓడిపోయేలా చేయగలదు.
  • చావ్లా.. ఏమివ్వగలడో తెలుసు: రోహిత్‌వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాపై ముంబయి ఇండియన్స్‌ ప్రశంసలు కురిపించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడికెంతో అపారమైన అనుభవం ఉందని తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పుడు కూడా అతడు కుర్రాళ్లకు చక్కగా మార్గనిర్దేశం చేయగలడని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని ముంబయి కొనుగోలు చేసిన...
  • వార్నర్‌.. రోహిత్‌ చెప్పింది నిజమే కదా..!  వచ్చే వారం ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు ప్రత్యేకంగా...
  • కోహ్లీ... మళ్లీ!టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. వన్డేల్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. మరోవైపు పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఒక ర్యాంకు తగ్గి నాలుగో స్థానంలో నిలిచాడు....
  • రోహిత్‌-ధావన్‌ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ  టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అని, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్‌, సెలెక్టర్‌ శరన్‌దీప్‌ అభిప్రాయపడ్డారు...
  • సచిన్‌-దాదా తర్వాత శిఖర్‌-రోహితేటీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు. వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌...
  • రెండు వన్డేలకు శ్రేయస్‌ దూరం!ఇంగ్లాండ్‌ జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. 
  • అదంతా కోహ్లీపైనే ఆధారపడి ఉంది.. : రోహిత్‌  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ఓపెనింగ్‌ చేయడంపై స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌తో విజయం సాధించడం బాగుందని అన్నాడు...
  • రాహుల్‌ ఫామ్‌ లేమి..భారత్‌కు కలిసొచ్చిందిటాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డుగతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది...
  • రోహిత్‌తో కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తా: కోహ్లీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తానని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో...
  • దంచేసిన కోహ్లీసేన: ఇంగ్లాండ్‌ లక్ష్యం 225కోహ్లీసేన జూలు విదిలించింది. మొతేరాను మోతెక్కించింది. సిక్సర్ల వర్షం కురిపించింది. బౌండరీల వరద పారించింది. సిరీసులో తొలిసారి పరుగుల తుపాను సృష్టించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), విరాట్‌ కోహ్లీ  (80*; 52 బంతుల్లో 7×4, 2×6...
  • రోహిత్‌ కెప్టెన్సీలో వరుస వికెట్లుటీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంత బాగుంటుందో ఐపీఎల్ అతడు ప్రాతినిధ్యం వహించే ముంబయి ఇండియన్స్‌ సాధించిన టైటిళ్లను చూస్తే తెలిసిపోతుంది! ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ ఒకడు.
  • ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన కొత్త మంత్రం!టీమ్‌ఇండియా మళ్లీ గెలుపుబాట పట్టింది. రెండో టీ20లో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఒకవైపు కుర్రాళ్లు చెలరేగడం మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌ అందుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుపై సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు కోహ్లీసే..
  • బ్లూ జెర్సీ ధరించి భారత జెండాను చూశాక..: ఇషాన్‌ కిషన్‌ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగినప్పుడు ఆందోళనకు గురయ్యానని చెప్పాడు...
  • టాప్‌ నుంచి మిడిలార్డర్లో ఎక్కడైనా ఓకే!టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో ఎక్కడ చోటిచ్చినా సంతోషమేనని యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అంటున్నాడు. దేశవాళీ, ఐపీఎల్‌కు ఆడినట్టుగా జాతీయ జట్టుకు ఆడటం సులువైన పనేమీ కాదని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మ, డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ తనకు మార్గనిర్దేశం చేయడం...
  • రోహిత్‌ రాగానే కోహ్లీకి విశ్రాంతినిస్తారా: వీరూ సీరియస్‌ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో రోహిత్‌శర్మకు విశ్రాంతినివ్వడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎందుకు ఆడించలేదని వీరేంద్ర సెహ్వాగ్‌ అడిగాడు. మరి ఇదే నియమం కెప్టెన్‌ కోహ్లీకీ వర్తిస్తుందా అని తీవ్రంగా ప్రశ్నించాడు. విరామం తీసుకుంటానని విరాట్‌ అడిగిన...
  • ఓహో.. ఇందుకేనా రోహిత్‌ ఆడలేదు..!  ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో రోహిత్‌ పేరు కనిపించకపోవడంతో ..
  • తొలి టీ20: సిక్సర్ల పండగే మరి!పొట్టి క్రికెట్లో దూకుడుకు మరోపేరుగా మారింది ఇంగ్లాండ్‌. అవసరమైనప్పుడు గేర్లు మారుస్తూ విజయాలు సాధిస్తోంది భారత్‌. ఈ రెండు జట్లు మొతేరా వేదికగా శుక్రవారం తొలి టీ20లో తలపడుతున్నాయి. ప్రపంచకప్‌కు సన్నద్ధమవ్వడమే కోహ్లీసేన లక్ష్యగా కనిపిస్తుండగా మెగాటోర్నీ...
  • ఆటగాళ్లు చిన్నపిల్లలై ఆడుకుంటే..?  జీవితంలో ఎంత పెద్దవాళ్లమైనా అప్పుడప్పుడూ అందరిలోనూ చిన్నపిల్లల మనస్తత్వాలు బయటపడుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యంలో తోటి పిల్లలతో చేసిన అల్లరి, వారితో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు...
  • పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌జట్టు యాజమాన్యం చెప్పిన పనిని పూర్తి చేస్తున్నంత వరకు రిషభ్‌ పంత్ ‌బ్యాటింగ్‌ శైలి తమకు ఫర్వాలేదని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంటున్నాడు. అతడి సత్తా ఏంటో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. కొన్నిసార్లు విఫలమైనంత మాత్రాన అతడిని విమర్శించకూడదని వెల్లడించాడు...
  • టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రోహిత్‌ @ 1000టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో...
  • స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితే పరుగులుపిచ్‌.. పిచ్‌.. పిచ్‌.. నాలుగో టెస్టు పిచ్‌పై సందిగ్ధం తొలగిపోయింది! పట్టుదలతో ఆడిన బ్యాట్స్‌మెన్‌కు.. కట్టుతప్పని బౌలర్లకు అది సహకరించింది. స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (4/68), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/47)...
  • వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం? ఐపీఎల్‌ 2021కు ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్‌ రెండో వారంలో టోర్నమెంట్‌ ఆరంభమయ్యే అవకాశముంది. భారత్‌లోనే  జరుతుందని...
  • టీమ్‌ఇండియా ‘త్రయం’.. సాధనలో ఘనంఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు కోసం టీమ్‌ఇండియా కఠినంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్‌లో సాధన ఆరంభించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ తీవ్రంగా సాధన చేశారు. గులాబి టెస్టులో 11 వికెట్లు తీసిన అక్షర్‌పటేల్‌ బౌలింగ్‌ చేశాడు...
  • నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో అభిమానులకు తెగ నవ్వు తెప్పిస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే...
  • రోహిత్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంక్‌..టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతడు ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్‌ సాధించాడు...
  • ఎలా ఆడాలో రోహిత్‌ చూపించాడుగా!మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ చూపించాడని సునిల్‌ గావస్కర్‌ అన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ అన్నప్పుడు బంతి టర్నైనా, ఎదురుగా వచ్చినా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డే/నైట్‌ టెస్టులో బంతి మరీ విపరీతంగా ఏమీ టర్నవ్వలేదని పేర్కొన్నారు....
  • మమ్మల్ని ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారుఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని...
  • భారత్‌ కూడా తప్పులు చేసింది: రోహిత్‌  ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు...
  • రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరంఊహించిందొకటి.. జరిగింది మరొకటి! అంచనా వేసిందొకటి.. అయ్యింది మరొకటి! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. లక్షాపదివేల సామర్థ్యం. జనాలతో కళకళాడుతున్న స్టాండ్లు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రత్యర్థులు. గులాబి బంతితో పోరు. ఇంకేముంది! ఐదురోజుల క్రికెట్‌ వేడుక...
  • రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్టులో రెండో రోజు టీమ్‌ఇండియా 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో గురువారం ఆట కొనసాగించిన...
  • ‘పింక్‌’ మాయాజాలం: తొలిరోజు టీమ్‌ఇండియాదేమొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. డే/నైట్‌ టెస్టు తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్‌ (6/38), అశ్విన్‌ (3/26)....
  • రోహిత్‌తో పూర్తిగా ఏకీభవిస్తా: వాన్‌చెన్నై పిచ్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ స్పందించాడు. రోహిత్‌ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పాడు...
  • భారత్‌.. ఇంకొక్క విజయం సాధిస్తే..ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తుది పోరుకు అర్హత సాధించాలంటే టీమ్‌ఇండియా ఇంకొక్క విజయం సాధించాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో...
  • ఇవి విరాట్‌ మార్క్‌ విజయాలు..టెస్టుల్లో టీమ్‌ఇండియా 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలుపొందడం చరిత్రలో ఇది ఆరోసారి. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 317 పరుగుల తేడాతో...
  • పంత్‌ అర్ధశతకం.. భారత్‌ 329 ఆలౌట్‌టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(58; 77 బంతుల్లో 7x4, 3x6) అర్ధశతకం సాధించాడు...
  • ఇవి రోహిత్ ‘వాలెంటైన్స్‌’ శతకాలు..టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ.. క్రీజులో కుదురుకునే వరకు ఒక లెక్క.. కుదురుకున్నాక మరో లెక్క. హిట్‌మ్యాన్‌ ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థిని బెంబేలెత్తించడమే పనిగా పెట్టుకుంటాడు...
  • స్వీప్‌ అనుకుంటే స్వీప్‌ చేసెయ్‌: రోహిత్‌అతిగా టర్న్‌ అయ్యే పిచ్‌లపై స్వీప్‌షాట్‌ ఆడేందుకు సందేహాలున్నా ఆడాల్సిందేనని నిర్ణయించుకున్నట్టు టీమ్‌ఇండియా ఆటగాడు రోహిత్‌ శర్మ అన్నాడు. చేయాలనుకున్న పనిని ఆలస్యం కాకుండా చేయడం మంచిదని వివరించాడు. ‘స్వీప్‌ చేయాలనుకుంటే స్వీప్‌ చేసెయ్‌’ అని ప్రకటించాడు.
  • పరీక్ష ఎదురైన ప్రతిసారీ అండగా అజింక్య: రోహిత్‌టీమ్ఇండియాకు పరీక్షలు ఎదురైన ప్రతిసారీ పరుగులు చేసేందుకు అజింక్య రహానె ముందుకొస్తాడని సెంచరీ వీరుడు రోహిత్‌శర్మ అన్నాడు. అతడు క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ అని ప్రశంసించాడు. మ్యాచులో తాము నెలకొల్పిన భాగస్వామ్యం కీలకమవుతుందని పేర్కొన్నాడు. ఆడుతున్నంత సేపు తామిద్దరం ఎక్కువగా...
  • ‘టర్న్‌’ ముందే తెలుసు: అజింక్యఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలిరోజు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేశామని టీమ్ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. భారత్‌ టాస్‌ గెలవడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాలని వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌తో పుజారా, తాను నెలకొల్పిన భాగస్వామ్యాలు మేలు చేస్తాయని...
  • రోహిత్ 97.. రితికా గుండె లబ్‌..డబ్‌!తాను చూస్తుండగా భర్త శతకం సాధిస్తే ఏ భార్యకు మాత్రం ఆనందంగా ఉండదు చెప్పండి! ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో రోహిత్‌ శర్మ శతకం బాదేశాక రితికా సజ్దెదీ ఇదే పరిస్థితి. ఒక్కసారిగా ఆమె పరవశానికి గురైంది. భావోద్వేగం చెందింది. హిట్‌మ్యాన్‌ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రం ఆమె గుండెలయ...
  • సవాళ్లు విసిరే పిచ్‌పై దమ్మేంటో చూపిన రోహిత్‌ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శతకం బాదిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినతరమైన పిచ్‌పై చేసిన ఈ సెంచరీకి ఎంతో విలువుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. జట్టుకు తానెంతో కీలకమైన ఆటగాడినని హిట్‌మ్యాన్‌ నిరూపించుకున్నాడని పేర్కొంటున్నారు....
  • 1లో కోహ్లీ.. 2లో రోహిత్‌..3లో బుమ్రాటీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకుల్లో వరుసగా 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు....
  • టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌కు ఆ ఐదుగురుఆస్ట్రేలియాలో అదరగొట్టిన టీమ్‌ఇండియా క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లో దిగారు. అక్కడి విమానాశ్రయాలకు చేరుకున్న అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు....
  • తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగోటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలివికెట్‌ కోల్పోయింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆదిలోనే తొలి వికెట్‌ సమర్పించుకుంది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద  రోహిత్‌ శర్మ(7)  
  • స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గబ్బా పిచ్‌పై షాడో బ్యాటింగ్‌ చేశాడు. స్టీవ్‌స్మిత్‌ చూస్తుండగానే క్రీజులోకి వచ్చి ఫ్రంట్‌ఫుట్‌తో ఊహాత్మకంగా షాట్‌ ఆడాడు. ఆ తర్వాత నేరుగా అవతలి ఎండ్‌లోకి వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. ఉద్దేశ పూర్వకంగా చేశాడో? ఊరికే చేశాడో? తెలియదు గానీ మొత్తానికి....
  • గబ్బా టెస్టు: రెండో రోజు ఆట రెండు సెషన్లేబోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుతున్న నాలుగో టెస్టు శనివారం రెండు సెషన్లే జరిగింది. టీ విరామం అనంతరం వర్షం కురవడంతో ఆట తిరిగి ప్రారంభంకాలేదు...
  • రోహిత్‌ శర్మ ఆరోసారిటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో నిలకడగా ఆడుతున్నాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని హిట్‌మ్యాన్‌ మూడో టెస్టు...
  • అర్ధ శతకానికి ముందు రోహిత్‌ ఔట్‌ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44; 74 బంతుల్లో 6x4)...
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకేటీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌.. స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మను ట్రోల్‌ చేశాడు. గబ్బా టెస్టులో శుక్రవారం భారత పేసర్‌ నవ్‌దీప్‌ సైని బౌలింగ్‌ చేస్తూ...
  • అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌!ప్రతిభకు లోటు లేదు. అరంగేట్రంలోనే సెంచరీ. సెహ్వాగ్‌లా బెదురు లేకుండా ప్రతిదాడి చేయడం నైజం. దీంతో టీమిండియాకు మరో విలువైన ఓపెనర్ దొరికాడని ‘పృథ్వీ షా’పై మాజీలు ప్రశంసల జల్లు
  • టీమ్‌ఇండియా గెలవాలంటే 309 కొట్టాలి..  బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాలంటే సోమవారం చివరి రోజు 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి...
  • రోహిత్‌ శర్మ అర్ధశతకం.. ఔట్‌ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(52; 98 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకం సాధించి ఔటయ్యాడు. లైయన్‌ వేసిన 30వ ఓవర్‌...
  • ఆసీస్‌పై 100 సిక్సర్లు బాదిన ఒకేఒక్కడుటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా అవతరించాడు. ఆ జట్టుపై మరెవ్వరికీ లేని ఘనత సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 424వ సిక్సర్‌ను ఖాతాలో వేసుకున్నాడు....
  • గిల్‌ అర్ధశతకం.. ఔట్‌  ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌(50; 101 బంతుల్లో 8x4) అర్ధశతకం సాధించి ఔటయ్యాడు...
  • ప్చ్‌.. రోహిత్‌ శర్మ ఔట్‌..ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్‌లోనే ఆడుతున్న స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(26; 77 బంతుల్లో 3x4, 1x6)...
  • ఆచితూచి ఆడుతున్న రోహిత్‌, గిల్‌ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ(22), శుభ్‌మన్‌ గిల్(27)‌ ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతూ...
  • మరింత ‘ఫోకస్‌’గా రోహిత్‌..!క్రికెటేతర విషయాలతో విసిగిపోయిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఆటపై మరింత శ్రద్ధ పెడతాడని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్నాడు. మూడో టెస్టులో జట్టుకు శుభారంభం అందించేందుకు ప్రయత్నిస్తాడని అంచనా వేశాడు. అతడితో పాటు మిగిలిన క్రికెటర్లూ ఇదే పనిచేస్తారని పేర్కొన్నాడు...
  • రోహిత్‌ను అడ్డుకొంటాం!ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఒకరని ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ అన్నాడు. అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ...
  • షాక్‌: ఐసోలేషన్‌కు ఐదుగురు టీమ్‌ ఇండియా క్రికెటర్లుటీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు...
  • రోహిత్‌ ఇప్పుడే మొదలెట్టాడు..టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఎప్పుడెప్పుడు జట్టుతో కలుస్తాడా.. ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుతాడా.. అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ సమయం రానే వచ్చింది...
  • రోహిత్‌.. నాజూగ్గా కనిపిస్తున్నావ్‌: శాస్త్రిటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ క్వారంటైన్‌ ముగిసింది. బుధవారం రాత్రి అతడు జట్టుతో కలిశాడు. జట్టు హోటల్‌కు చేరుకున్న అతడికి సహచరులు, కోచింగ్‌ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఒకర్నొకరు హత్తుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నారు....
  • కోహ్లీసేన.. 2021లో మారాలిక! ప్రపంచం మెచ్చిన పరుగుల రారాజులకూ కొదవలేదు. ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ను వణికించే పేసర్లూ ఉన్నారు. బ్యాటుతో సిక్సర్లు బాది బంతితో వికెట్లు తీసే ఆల్‌రౌండర్లూ ఫర్వాలేదు. ఆటగాళ్లెవరూ వ్యక్తిగత ప్రతిష్ఠకు పాకులాడటం లేదు. బృందస్ఫూర్తికీ తిరుగులేదు. ..
  • ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!ఒకరేమో బరిలోకి దిగితే ‘పరుగుల రారాజు’ అవతారం ఎత్తేస్తాడు. ఇంకొకరేమో ఒత్తిడెంత చిత్తుచేస్తున్నా ‘కూల్‌’గా పనికానిచ్చేస్తాడు. మరొకరేమో మైదానంలో ‘360 డిగ్రీ’ల్లో బంతిని పరుగులు పెట్టిస్తాడు. ఆ ఉంగరాల జట్టు పేసరేమో పదునైన ‘యార్కర్ల’తో బ్యాట్స్‌మెన్‌ పాదాలను...
  • కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికంచూస్తుండగానే 2020 పూర్తి అయింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాదంతా గందరగోళంగా మారింది. ఆటలు కూడా పూర్తి స్థాయిలో సాగలేదు. టీమ్‌ఇండియా సైతం ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లాడింది...
  • ఇండియా చితక్కొడితే ఇండోర్‌ దద్దరిల్లింది..  భారత్‌లో పేరు మోసిన క్రికెట్‌ స్టేడియాలు ఏవని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే, చెపాక్‌, చిన్నస్వామి, రాజ్‌కోట్‌, ఫిరోజ్‌ షా మైదానాలే. కానీ, ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం...
  • హనుమ స్థానంలో జడ్డూ..కంకషన్‌కు గురైన సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పురోగతిని టీమ్‌ఇండియా యాజమాన్యం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. బాక్సింగ్‌ డే టెస్టులోపు అతడు కోలుకుంటాడని ఆశిస్తోంది. ఒకవేళ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే హనుమ విహారి స్థానంలో జడ్డూనూ తీసుకోవడం ఖాయమే అని సమాచారం....
  • మరిన్ని డబుల్‌ ధమాకాలు రానున్నాయి: రోహిత్‌  ప్రపంచ వన్డే క్రికెట్‌లో ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌కైనా ఇప్పటివరకూ ఇతరులెవరికీ సాధ్యంకాని రీతిలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ పలు రికార్డులు నమోదు చేశాడు...
  • చివరి వరకూ నాటౌట్‌గా నిలవాలని..  టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ-సతీమణి రితికా సజ్‌దేహ్‌ ఆదివారం ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు...
  • ఇప్పుడైనా  ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?  రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్‌సీఏలో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్‌నెస్‌...
  • అందరి చూపూ రోహిత్‌ వైపు.. ఎందుకంటే?ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు వేళైంది. మరో వారం రోజుల్లో అడిలైడ్‌ వేదికగా టీమ్‌ఇండియా తొలిటెస్టు ఆడనుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌ శర్మ పరిమిత ఓవర్ల సిరీసులకు దూరమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కైనా పూర్తిగా అందుబాటులో ఉంటాడనుకుంటే అదీ....
  • కోహ్లీ 1, రోహిత్‌ 2, ఫించ్‌ 5, స్మిత్‌15ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 870 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లో అతడు 89, 63తో అదరగొట్టిన సంగతి తెలిసిందే....
  • రోహిత్‌కు పగ్గాలిస్తే కోహ్లీపై భారం తగ్గుతుందిటీమ్‌ఇండియా ఓపెనర్‌, ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మకు పొట్టి ఫార్మాట్‌ బాధ్యతలు అప్పగిస్తే విరాట్‌కోహ్లీపై భారం తగ్గుతుందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు...
  • ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్న రోహిత్‌?ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ చివరి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 11న బెంగళూరులోని ఎన్‌సీఏలో అతడికి ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుపుతున్నట్లు...
  • రోహిత్‌ ఎందుకు రాలేదో ఇంకా తెలీదు: కోహ్లీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గాయం పరిస్థితిపై సమాచారం పూర్తిగా లేదని, గందరగోళం నెలకొందని సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు సభ్యులతో కలిసి అతడెందుకు దుబాయ్‌లో విమానం ఎక్కలేదో తెలియదని..
  • రోహిత్‌ లేకుంటేనేం? మయాంక్‌ ఉన్నాడుగా!ఓపెనర్‌ రోహిత్‌శర్మ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు టీమ్‌ఇండియాలో ఉన్నారని ఆసీస్‌ సారథి ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. తమ జట్టు అన్ని విభాగాల్లో ...
  • కోహ్లీ, రోహిత్‌ పాక్‌ లీగ్‌లో ఆడితే బాగుంటుంది..భారత్‌-పాకిస్థాన్‌ జట్లు రాజకీయాలను పక్కనపెట్టి ఆటలాడాలని దాయాది పేసర్‌ మహ్మద్‌ అమిర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో కొన్నేళ్లుగా...
  • కోహ్లీ మంచి కెప్టెనే కానీ రోహిత్‌ అత్యుత్తమం  ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ మరోసారి బోల్తాపడగా, ముంబయి ఐదోసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచీ టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి...
  • ఎక్కడైనా ఆడేందుకు సిద్ధం : రోహిత్గతేడాది టెస్టు ఓపెనర్‌గా బరిలోకి దిగి శతకాలతో అలరించిన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియాతో తలపడే సందర్భంగా ఏ స్థానంలో బరిలోకి దిగేందుకైనా సిద్ధమని...
  • రోహిత్‌ శర్మను విమర్శిస్తే జాఫర్‌ ట్రోల్‌ చేశాడు..మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ శర్మను తుది జట్టులో ఎంపిక చేయడం సందేహమని మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ పేర్కొనడంతో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌...
  • సెహ్వాగ్‌లాగే రోహిత్‌ నుంచి ఆశించొచ్చు: భజ్జీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ప్రస్తుతం గాయం కారణంగా ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతడు కీలక ఆటగాడని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు...
  • టీమ్‌ఇండియాకు ‘కంగారు’ పెట్టే సత్తా ఉందిఆస్ట్రేలియాలో జరగబోయే టెస్టు సిరీసులో టీమ్‌ఇండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు. ఒకప్పటితో పోలిస్తే ఆసీస్‌ పిచ్‌లు ప్రమాదకరంగా లేకపోవడమే ఇందుకు కారణమని..
  • రోహిత్‌.. ఫిట్‌నెస్‌ సాధన షురూటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌ సాధన ఆరంభించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో గురువారం నుంచి శిక్షణ మొదలు పెట్టాడు. సహచరుడు ఇషాంత్‌ శర్మతో కలిసి అతడు సాధన చేస్తున్నట్టు తెలిసింది....
  • 2021 వేలం జరగకుండా ముంబయి అడ్డుకోవాలి2021 ఐపీఎల్‌కి ముందు ఆటగాళ్ల వేలంపాట జరగకుండా ముంబయి ఇండియన్స్‌ అడ్డుకోవాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు...
  • ఆర్‌సీబీతో రోహిత్‌ టైటిళ్లు సాధిస్తాడా?ఐపీఎల్‌లో అయిదు టైటిళ్లు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌ కొనసాగుతున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్‌ గెలవలేదు. కానీ అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ, పరిమిత ఓవర్ల
  • ముంబయి గెలవడానికి రోహిత్‌ లెక్క నిజమేనా?  ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌లో ఐదోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. దీంతో ఆ జట్టుపై ఉన్న అపోహలను కొట్టివేస్తూ రోహిత్‌శర్మ ట్విటర్‌ వేదికగా సరదాగా స్పందించాడు...
  • ముంబయి ఇలాగే కొనసాగితే అంతే సంగతి!ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ అన్నాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి...
  • అవకాశం రానివారికీ ధన్యవాదాలు: రోహిత్‌ముంబయి వరుసగా రెండో ఏడాది టీ20 లీగ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మంగళవారం దిల్లీని చిత్తు చేసి ఐదోసారి విజేతగా అవతరించింది. దీంతో ఆ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి...
  • రోహిత్‌ మరో రెండు పరుగులు చేసి ఉంటే..దుబాయ్‌ వేదికగా మంగళవారం రాత్రి దిల్లీతో జరిగిన 13వ సీజన్‌ ఫైనల్లో ముంబయి సారథి రోహిత్‌ శర్మ(68) మరో రెండు పరుగులు చేసి ఉంటే ఒక చిన్నపాటి రికార్డును తన పేరిట నమోదు...
  • రోహిత్‌ కెప్టెన్‌ కాకుంటే టీమిండియాకే సిగ్గుచేటుమాజీ క్రికెటర్‌‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్‌ చేశాడు. అలా చేయకుంటే అది టీమ్‌ఇండియాకే సిగ్గుచేటని ఘాటుగా స్పందించాడు. ముంబయి ఐదోసారి...
  • 5స్టార్‌ కెప్టెన్‌..రాహుల్‌ రైడ్‌.. బౌల్ట్‌ బుల్లెట్స్‌.. 4 సూపర్స్‌ఐపీఎల్‌-2020కి అదిరే ముగింపు. కరోనా దెబ్బకు జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్‌ వేడుక అంచనాలను మించి అలరించింది. కళ తప్పిన ఖాళీ స్టేడియాల ప్రభావాన్ని అధిగమించి అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది.  ఒక్కొక్కరిని మునివేళ్లపై నిలబెట్టింది. నమ్మశక్యం కాని ప్రత్యేకతలను చాటుకుంది...
  • హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు: రోహిత్‌హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం బౌలింగ్‌ చేసేంత ఫిట్‌గా లేడని ముంబయి సారథి రోహిత్‌ శర్మ అన్నాడు. బౌలింగ్‌ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురవుతున్నాడని వివరించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడీ విషయం చెప్పడం గమనార్హం....
  • కోహ్లీకి లీవ్‌.. టెస్టుల్లోకి రోహిత్‌: బీసీసీఐటీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వపు సెలవులను మంజూరు చేసింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడని తెలిపింది. తొడ కండరాల గాయం వల్ల తొలుత ఎంపికవ్వని రోహిత్ ‌శర్మను టెస్టు జట్టులోకి ....
  • రోహిత్‌ను అధిగమించిన శిఖర్‌ ధావన్‌యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. గతరాత్రి దిల్లీ, హైదరాబాద్‌ తలపడిన మ్యాచ్‌లో శ్రేయస్‌ టీమ్‌ 17 పరుగుల తేడాతో గెలుపొందడమే కాకుండా టోర్నీ...
  • ఆఖరి 2 టెస్టులకు కోహ్లీ దూరం! జట్టుతోనే రోహిత్‌ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి సతీమణి అనుష్కశర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
  • ఇదే అద్భుతం..  ఓడితే తిట్టొద్దు.. డెత్‌లో చిత్తుఇండియన్‌ టీ20 లీగ్‌ తొలి క్వాలిఫయర్‌ పోరు ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి దుమ్మురేపింది. దిల్లీని చిత్తుచిత్తుగా ఓడించి ఆరోసారి ఫైనల్‌ చేరుకుంది. తమకు ఎదురేలేదని చాటింది. సూర్యకుమార్‌ (51), ఇషాన్‌ కిషన్‌...
  • ఆధిపత్యం చెలాయిస్తున్న కోహ్లీ, రోహిత్‌ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ (871 పాయింట్లు), వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (855) ఆధిపత్యం చెలాయించారు. వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల జాబితాలో పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రెండో స్థానంలో...
  • రోహిత్‌కు ఇదే చివరి ఐపీఎల్‌ కాదుగా!గాయపడ్డ రోహిత్‌శర్మ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్ ఆడటంపై జాగ్రత్త వహించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సూచించారు. అతడికి సుదీర్ఘ కెరీర్‌ ఉందని పేర్కొన్నారు. ఒక సీజన్‌, ఒక సిరీసులో ఆడకుంటే పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేకంగా..
  • ఫైనల్‌ చేరిందో.. ముంబయిదే కిరీటం!ముంబయి.. ఐపీఎల్‌లో శత్రు దుర్భేద్యమైన జట్టు. ఎవ్వరికైనా హిట్‌మ్యాన్‌ సేనను ఓడించడం కత్తి మీద సామే! ఎందుకంటే ఆ జట్టులో ఉండేవాళ్లంతా మ్యాచులను గెలిపించగల విజేతలే. అందుకే ఆ జట్టు...
  • రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదముంది   సరైన ఫిట్‌నెస్‌ లేకపోవడం వల్లే రోహిత్‌ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు ఎంపిక చేయలేదని టీమ్‌ ఇండియా కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడు. రోహిత్‌ మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ వైద్య బృందం...
  • ఆదివారం.. రోహిత్‌కు వైద్య పరీక్షలు?టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గాయం తీవ్రతను బీసీసీఐ వైద్యుల బృందం ఆదివారం పరీక్షించనుందని సమాచారం. ఒకవేళ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకొని ఉంటే ఆసీస్‌ పర్యటనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశమూ ఉందని...
  • రోహిత్‌×కోహ్లీ: నిజంగానే అంత చెడిందా?విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టీమ్‌ఇండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా...
  • అసలు రోహిత్‌కు ఏమైందో చెప్పండి: సన్నీముంబయి సారథి రోహిత్‌ శర్మకు ఎలాంటి గాయమైంది? ఎంత తీవ్రమైంది? గాయపడితే అతనెలా నెట్స్‌లో సాధన చేస్తున్నాడు? అతడిని నెట్స్‌లో ఆడించి ప్రత్యర్థులపై మానసిక ప్రయోజనం పొందాలని ముంబయి చూస్తోందా? బాగానే ఉంటే.....
  • నెట్స్‌లో రోహిత్‌.. కోలుకున్నాడా? లేదా?ముంబయి అభిమానులకు శుభవార్త! ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మ మళ్లీ బ్యాటు పట్టాడు. సోమవారం రాత్రి నెట్స్‌లో సాధన చేశాడు. అబుదాబి వేదికగా బెంగళూరుతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయని...
  • రోహిత్‌కు రెస్ట్‌.. టెస్టుల్లోకి సిరాజ్‌..టీ20ల్లోకి చక్రవర్తిఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో విశ్రాంతినిచ్చింది.  రోహిత్‌ లేకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లకు కేఎల్‌ రాహుల్‌..
  • టీ20 లీగ్‌: 2014-2020కి తేడా ఇదేక్రికెట్‌ విచిత్రమైన ఆట. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. అప్పటిదాకా ఓడిపోతుందనుకున్న జట్టు గెలిచేస్తుంది. కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆటగాడు సాధారణ బంతికి ఔటైపోతాడు. మిగతా ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చిన బౌలరే ఆఖరి...
  • పాండ్య, పొలార్డ్ మెరుపులు.. ముంబయి 191/4అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (70; 45 బంతుల్లో 8x4, 3x6)
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్ ముంబయి మరికాసేపట్లో అబుదాబి వేదికగా పంజాబ్‌ను ఢీకొనబోతోంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ చెరో మూడు...
  • డివిలియర్స్‌, దూబె మెరుపు బ్యాటింగ్‌టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. చివర్లో డివిలియర్స్ ‌(55; 24 బంతుల్లో 4x4, 4x6) మెరుపు అర్ధశతకానికి తోడు శివమ్‌దూబె....
  • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయియూఏఈలో ఉత్కంఠగా సాగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి, బెంగళూరు జట్ల మధ్య పదో టీ20 జరగనుంది...
  • ధోనీ రికార్డుకు రోహిత్‌ ఎసరు పెడతాడా?ముంబయి సారథి రోహిత్‌శర్మ మరో ఘనత అందుకున్నాడు. 200 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు....
  • కొట్టమనే రోహిత్‌కు బంతులేసినట్టుంది!షార్జా వేదికగా జరిగిన మ్యాచులో రోహిత్‌శర్మ అత్యుత్తమంగా ఎలా బాదుతాడో తెలుసుకొనేందుకే కోల్‌కతా బౌలర్లు బంతులు విసిరారేమో అనిపిస్తోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ముంబయిపై డీకేసేన బౌలింగ్‌ దాడి ఏ మాత్రం బాగాలేదని విమర్శించాడు. నడుము మీదుగా వచ్చే బంతుల్ని హిట్‌మ్యాన్‌...
  • ముంబయి.. ఒకే జట్టుపై 20 విజయాలుఆటల్లో ఒక జట్టుపై మరో జట్టు ప్రతిసారీ ఆధిపత్యం చెలాయించే సందర్భాలు చూస్తూనే ఉంటాం. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో దాయాది పాక్‌పై భారత్‌ది ఓటమెరుగని చరిత్ర. ఎప్పుడు తలపడ్డా సరే టీమ్‌ఇండియా రెచ్చిపోతుంది. ప్రత్యర్థిని చిత్తుచేస్తుంది...
  • మీరనుకున్నంత సులభం కాదు సుమా!యూఏఈ వాతావరణంలో సుదీర్ఘ సమయం ఆడటం అనుకున్నంత సులభంగా ఏమీ లేదని ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ అన్నాడు. ఆటగాళ్లందరూ దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం తర్వాత అతడు మాట్లాడాడు....
  • ఆరంభ పోరులో గెలుపెవరిది?పొట్టి క్రికెట్‌ వేడుకకు వేళైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి ముస్తాబైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, రన్నరప్‌ చెన్నై వీనులవిందైన ఆటతో అభిమానుల మనసుల్ని పసందు చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లుచెదిరే సిక్సర్లు.. వికెట్లను ఎగరగొట్టే బంతులతో రంజింపచేసేందుకు ఆటగాళ్లు రెడీగా...
  • భారత్‌ చేసినట్లు పాకిస్థాన్‌ చేయలేకపోయిందిభారత క్రికెట్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు విజయవంతం అవ్వడానికి మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌...
  • ‘కెప్టెన్సీ త్రయం’ విధానాలే శరణ్యం: రాహుల్‌ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుంటానని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. వారి నుంచి నేర్చుకున్న నాయకత్వ పాఠాలను ఇప్పుడు అమలు చేస్తానని పేర్కొన్నాడు. ఎంతో అనుభవజ్ఞుడైన అనిల్‌ కుంబ్లే (కింగ్స్‌ కోచ్‌) తన పక్కనుండటం ఆనందంగా ఉందని వెల్లడించాడు....
  • ఆదివారం అదరగొట్టిన ముంబయి కుర్రాళ్లు..మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం గతవారమే అబుదాబికి వెళ్లిన ముంబయి ఇండియన్స్‌ నిన్నటి నుంచి సాధన మొదలుపెట్టింది. ఈ సందర్భంగా తమ...
  • రోహిత్‌ను ఫ్రీగా చేర్పిస్తేనే ఇలా అయ్యాడు.. లేకపోతే  టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మను తొలిసారి చూసినప్పుడు చాలా పేదవాడని అతడి చిన్నప్పటి కోచ్‌ దినేశ్‌ లాడ్‌ పేర్కొన్నారు. అతడికి స్కూల్‌ ఫీజ్‌ కట్టేందుకు కూడా డబ్బులు లేకపోయాయని...
  • వర్చువల్‌ ద్వారా క్రీడా పురస్కారాల అందజేతనేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వివిధ అథ్లెట్లకు క్రీడా పురస్కారాలు అందజేశారు. ఏటా దిల్లీలోని సాయ్‌ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే...
  •  రోహిత్‌ శర్మ‌ కెప్టెన్సీలో అదే ప్రత్యేకం.. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ విజయవంతమవ్వడానికి చాలా కారణాలున్నాయని, అన్నిటికన్నా ముఖ్యమైంది మాత్రం అతడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటమేనని...
  • ఐపీఎల్‌: ‘ఓపెనర్లుగా రోహిత్‌-రితికా?’  ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ప్రారంభం కాకముందే ‘ఐపీఎల్‌ సందడి’ మొదలైంది. ప్రత్యర్థులకు సరదా కవ్వింపులు, సహచరు ఆటగాళ్ల పోస్టుల్లో ఫన్నీ కామెంట్లతో ప్రాంఛైజీలు, ఆటగాళ్లు అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మంగళవారం కేకేఆర్‌ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆటగాళ్లు మహమ్మారి
  • IPL: 50 మంది క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలుఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020లో భాగమయ్యే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంఘం (నాడా) ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టోర్నీ జరిగే సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు చేపట్టనున్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ...
  • అభిమానులారా కొట్లాడకండి.. సెహ్వాగ్‌ ఆగ్రహంటీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ అభిమానులు కొట్లాడటంపై మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
  • ఈ ఘనతలోనూ రోహిత్‌ నంబర్‌ 1టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్నకు ఎంపికయ్యాడు. శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన...
  • రోహిత్‌ సహా ఐదుగురికి ఖేల్‌రత్నకేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్‌రత్న ఇస్తున్నామని తెలిపింది.....
  • ఐపీఎల్‌ ఊపిరి పీల్చుకో.. మేం వస్తున్నాంఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు ఎట్టకేలకు ఊరట లభించింది. తమ ఫేవరెట్‌ ఆటగాళ్లంతా దాదాపు యూఏకి బయలుదేరి వెళ్లిపోయారు...
  • కింగ్స్‌, రైడర్స్‌, రాయల్స్‌ లాగే ముం‘బాయ్‌’ గతేడాది నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించి రికార్డు సృష్టించిన ముంబయి ఇండియన్స్‌ శుక్రవారం భారత్‌ను వీడి అబుదాభికి పయనమైంది. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ఇప్పటికే కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌‌...
  • బూమ్‌.. వచ్చేశాడోచ్‌!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. ఇప్పటికి నాలుగుసార్లు విజేతగా అవతరించింది. అన్నీ రోహిత్‌శర్మ సారథ్యంలోనే కావడం గమనార్హం. గత సీజన్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో హోరాహోరీ పోరాడి విజయం సాధించిన ముంబయి ఈ సారీ కప్పును...
  • ఎదురు చూపులు నెల రోజులే..ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జోరు ఆస్వాదించాలంటే నాలుగేళ్లు వేచిచూడాలి. టీ20 ప్రపంచకప్‌ హోరు వీక్షించాలంటే రెండేళ్లు ఆగాలి. అంతకు మించిన ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, ఉత్కంఠను అనుభవించాలంటే ...
  • IPL Buzz: గేల్‌ షేడ్స్‌.. కుల్‌దీప్‌ పంచ్‌.. ఆర్‌సీబీ సవాల్‌సోషల్‌ మీడియాలో ఐపీఎల్‌-2020 బజ్‌ జోరుగా సాగుతోంది. ఆటగాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఎలా కసరత్తులు చేస్తున్నారు? మొదలైన సంగతులను ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలు అభిమానులతో పంచుకుంటున్నాయి. ప్రత్యర్థులను కవ్విస్తున్నాయి....
  • సచిన్‌, ధోనీ, కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యులు బృందం హిట్‌మ్యాన్‌ సహా మరో ముగ్గురి పేర్లను...
  • ఐపీఎల్‌ బౌలర్లారా జాగ్రత్త..! ధోనీ వస్తున్నాడు  వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో ధోనీ రెచ్చిపోతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఎంతో మంది ఆటగాళ్లు...
  • తొలి సంపాదనతో ఏం చేశానంటే: రోహిత్‌టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఉపసారథి రోహిత్‌ శర్మ పైకి కనిపించడు కానీ అతడిలో హాస్యం పాలు కాస్త ఎక్కువే! మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు అతడు పంచ్‌లు పేలుస్తున్నప్పుడు ఈ కోణం దర్శనమిస్తుంది....
  • హిట్‌మ్యాన్‌తో ఓపెనింగా.. భలే భలే!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్రోఫీని అందించాడు. ప్రశాంతంగా ఉంటూ అందరి సలహాలూ తీసుకుంటూ జట్టు సభ్యులకు స్వేచ్ఛనిస్తూ తన నాయకత్వ సత్తా ఏంటో నిరూపించాడు. ...
  • ‘విరుష్క’ జంటకు 150  రోజుల ఎడబాటు!టీమ్‌ఇండియా క్రికెటర్లకు విచిత్రమైన అనుభవం ఎదురవ్వనుంది! ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడటం వల్ల సాధారణ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికేది కాదు. అయితే కొవిడ్‌-19 మహమ్మారితో దాదాపు నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబీకులతో కాలాన్ని ...
  • ఆ విషయంలో రోహిత్‌ వెనుకంజలోనే ఉంటాడుటీమ్‌ఇండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ టెస్టుల్లో మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఆడినన్ని మ్యాచ్‌లు ఆడలేకపోవచ్చని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. సెహ్వాగ్‌ ఈ ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌లు...
  • రియల్‌ మాడ్రిడ్‌ గెలుపుపై రోహిత్‌ హర్షంస్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ లా లిగాలో రియల్‌ మ్యాడ్రిడ్‌ మరోసారి విజేతగా నిలవడంతో టీమ్‌ఇండియా ఓపెనర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు...
  • రోహిత్‌ శర్మను ఔట్‌ చేస్తే కల నిజమైనట్లేటీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం కల నిజం అవ్వడమని పాకిస్థాన్‌ యువ సంచలనం నసీమ్‌ షా అన్నాడు...
  • మహీతో ఆడితే ఆ మజానే వేరు: పంత్‌ఎవరితో కలిసి బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందో టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ చెప్పాడు. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తనకు ఇష్టమైన బ్యాటింగ్‌ భాగస్వామి అని వెల్లడించాడు. అతడితో కలిసి బ్యాటింగ్‌...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
  • కార్చిచ్చులా కరోనా
  • మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి
  • తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
  • India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
  • చెన్నై చెడుగుడు
  • ఆ డేటా ఫోన్‌లో ఉంటే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
  • వచ్చే 3 వారాలు కీలకం
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.