☰
మంగళవారం, ఏప్రిల్ 20, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

సంబంధిత వార్తలు

  • సంజు ప్రీ పెయిడ్‌ సిమ్‌.. కోహ్లీ పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌!టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా యువ ఆటగాళ్ల గురించి విచిత్రమైన తర్కం వినిపించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి సీనియర్లను పోస్ట్‌ పెయిడ్‌, సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి కుర్రాళ్లను ప్రీ పెయిడ్‌ సిమ్‌ కార్డులతో పోల్చాడు. ఎందుకంటారా?..
  • రాజస్థాన్‌ అనూహ్య విజయం..దిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్‌ మిల్లర్‌(62; 43 బంతుల్లో 7x4, 2x6), క్రిస్‌ మోరిస్‌(36*; 18 బంతుల్లో 4x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు...
  • ఉనద్కత్‌ నిప్పులు.. దిల్లీ 147/8  రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) ఆదిలోనే దిల్లీని కోలుకోలేని...
  • ఐపీఎల్‌: కుర్రాళ్లు కుమ్మేశారు..!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఎంతో మంది యువక్రికెటర్ల భవిష్యత్‌ను మార్చేసింది. సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్‌ కిషన్, రిషభ్ పంత్, శ్రేయస్‌ అయ్యర్ లాంటిఆటగాళ్లకు టీమిండియాలో అవకాశం దక్కేందుకు వేదికగా నిలిచింది.
  • ఆ ఒక్క మెట్టు ఎక్కాలనుకుంటున్నాం: కైఫ్‌గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తుదిపోరులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలైన దిల్లీ క్యాపిటల్స్‌.. ఈసారి ఆ ఒక్క మెట్టు ఎక్కాలనే లక్ష్యంతో ఉందని అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు...
  • పంత్‌ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: దాదాటీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ ఆటపై తనకు ‘పిచ్చి’ పట్టుకుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అతడు నిఖార్సైన మ్యాచ్‌ విజేతని ప్రశంసించారు. సీనియర్లు విరాట్‌  కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆటనూ ఆస్వాదిస్తానని అన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి బాగా ఆడతారని పేర్కొన్నారు...
  • క్రికెట్‌ చూడదు.. సచిన్‌, విరాట్‌ అంటే గౌరవంబాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌటెలా ఎక్కువగా క్రికెట్‌ను వీక్షించనని అంటోంది. కాబట్టి తనకు క్రికెటర్ల గురించి పెద్దగా తెలియదని పేర్కొంటోంది. అయితే సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం అమితమైన గౌరవం ఉంటందని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చింది....
  • ఐపీఎల్‌ నాయకా.. ఎలా నడిపిస్తావో నీవిక! నడిపించే నాయకుడిని బట్టే బృందం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు చూపిన తోవలోనే మిగతావాళ్లు  నడుస్తారు. అతడు ప్రదర్శించే వైఖరినే అందరూ అనుసరిస్తారు. అతడు దూకుడుగా ఉంటే బృందమంతా సై.. సై అంటుంది. అతడికి నిరుత్సాహం ఆవహిస్తే జట్టంతా...
  • పంత్‌ టీమ్‌ఇండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను  వచ్చేవారం ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ బ్యాట్స్‌మన్‌, వికెట్ కీపర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా...
  • నన్ను గుర్తుతెస్తున్న పంత్‌: వీరూదిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషభ్ పంత్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడి ప్రదర్శన అద్భుతమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌, భయపడని మనస్తత్వంతో యువకుడిగా తన క్రికెట్‌ రోజుల్ని గుర్తుకు తెస్తున్నాడని తెలిపాడు. భవిష్యత్తు భారత సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు..
  • ధోనీ, గిల్‌క్రిస్ట్‌ను పంత్‌ అధిగమిస్తాడుటీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇలాగే బ్యాటింగ్‌ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్‌ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌...
  • రిషభ్‌ పంత్‌ ఒంటి చేతి వీరుడురాహుల్‌ చక్కటి శతకం బాదాడు. కోహ్లి కూడా ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ భారత్‌ అంత స్కోరు చేసిందంటే కారణం పంత్‌ మెరుపులే...
  • రప్ఫాడించిన రాహుల్‌: భారత్‌ 336/6టీమ్‌ఇండియా అదరగొట్టింది. రెండో వన్డేలోనూ సాధికారికంగా ఆడింది. మొదట్లో ఆచితూచి ఆడుతూనే తర్వాత విధ్వంసం సృష్టించింది. 6 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు..
  • నిలిచిన కోహ్లీసేన: సిరీస్‌ 2-2తో సమంకోహ్లీసేన నిలిచింది. నిర్ణయాత్మక నాలుగో టీ20లో అద్భుత విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను 8 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2-2తో సిరీస్‌ను సమం చేసి
  • సూర్య ‘ఫైర్‌’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 186నాలుగో టీ20లో టీమ్‌ఇండియా రెచ్చిపోయింది. సిరీస్‌లో తొలిసారి భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) భీకరమైన షాట్లతో ఆంగ్లేయులను వణికించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోన..
  • పంత్‌ వల్లే నాపై నిందలు: అశ్విన్‌వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ వల్లే డీఆర్‌ఎస్‌లు వృథా అవుతున్నాయని టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. తననెప్పుడూ పంత్‌ నిరాశ పరుస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. సమీక్షల్లో వైఫల్యాలపై ప్రశ్నించగా అతడిలా నవ్వుతూ బదులిచ్చాడు. ఇండియాటుడే సదస్సులో యాష్‌...
  • చాలా మందికి సాధ్యం కానిది.. పంత్‌ చేశాడుటీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ పేర్కొన్నాడు...
  • టీ20ల్లో పంత్‌ హీరో కాగలడు: లక్ష్మణ్‌టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్ పొట్టి క్రికెట్‌లో మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని, అందుకు అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...
  • సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది  టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని పాక్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు...
  • పంత్‌, సుందర్‌, అక్షర్‌.. టీ20ల్లో ఉంటారా?  ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది... 
  • ఆటగాళ్లు చిన్నపిల్లలై ఆడుకుంటే..?  జీవితంలో ఎంత పెద్దవాళ్లమైనా అప్పుడప్పుడూ అందరిలోనూ చిన్నపిల్లల మనస్తత్వాలు బయటపడుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యంలో తోటి పిల్లలతో చేసిన అల్లరి, వారితో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు...
  • ‘జాంబీ’ల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు!ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. కఠిన పరిస్థితుల్లో యువకులు రాణించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా పంత్‌, సుందర్‌ ఆడిన విధానం, జట్టు స్కోరును 360కి చేర్చడం అద్భుతమని ప్రశంసించారు...
  • టీమ్‌ఇండియా 365 ఆలౌట్‌వాషింగ్టన్‌ సుందర్‌(96*), అక్షర్‌ పటేల్‌(43) రాణించడంతో టీమ్‌ఇండియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. సుందర్‌ త్రుటిలో తొలి టెస్టు శతకాన్ని కోల్పోయాడు...
  • పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌జట్టు యాజమాన్యం చెప్పిన పనిని పూర్తి చేస్తున్నంత వరకు రిషభ్‌ పంత్ ‌బ్యాటింగ్‌ శైలి తమకు ఫర్వాలేదని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంటున్నాడు. అతడి సత్తా ఏంటో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. కొన్నిసార్లు విఫలమైనంత మాత్రాన అతడిని విమర్శించకూడదని వెల్లడించాడు...
  • పంత్‌ ‘GOAT’ అవుతాడు: దాదాటీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో అతడు అత్యంత గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ప్రముఖులు అభినందిస్తున్నారు. బ్రిస్బేన్‌ నుంచి అతడు మ్యాచ్‌ విజేతగా అవతరించాడని అంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఇంగ్లాండ్‌ మాజీ...
  • బంతిని బట్టే గౌరవం.. శిక్ష: పంత్‌క్రీజులోకి వచ్చినప్పుడు రోహిత్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే ప్రణాళిక అని టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ అన్నాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న తర్వాత తనవైన షాట్లు ఆడాలని  నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిశాక అతడు...
  • నాలుగో టెస్టు: పట్టు బిగించిన భారత్‌ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్‌ఇండియా పట్టుబిగించింది. రెండోరోజు, శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆటముగిసే సరికి 294/7తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. వాషింగ్టన్‌ సుందర్‌...
  • పంత్‌ స్పైడర్‌ మ్యాన్‌.. పాండ్య సెల్ఫీమ్యాన్‌టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ మారోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌...
  • భారత క్రికెట్‌కు అతడు గొప్ప ఆస్తి: గంభీర్‌టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ను మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ కొనియాడాడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి పంత్ అని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి....
  • పంత్‌ అర్ధశతకం.. భారత్‌ 329 ఆలౌట్‌టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(58; 77 బంతుల్లో 7x4, 3x6) అర్ధశతకం సాధించాడు...
  • హిట్‌మ్యాన్‌ షో!ఓపెనర్‌ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో...
  • పంత్‌ దెబ్బకు మళ్లీ ఆడతానో లేదో అనుకున్నాతొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ విధ్వంసం చూశాక మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటానో లేదో తెలియలేదని ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ అన్నాడు. అతడి విధ్వంసం నుంచి కోలుకొనేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాపై మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా అనిపించిందని వెల్లడించాడు....
  • పంత్‌: బ్యాటింగ్‌లో శిఖరం.. కీపింగ్‌లో శైశవంబ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ సహజ ప్రతిభాశాలి అని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి అన్నాడు. వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. వికెట్ల వెనకాల ప్రాథమిక అంశాల్లో అతడు మెరుగవ్వాలని సూచించాడు. తక్కువ వయసే కాబట్టి కాలం గడిచే కొద్దీ పరిణతి....
  • పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారంటీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.....
  • అది దురదృష్టం.. ఏమీ చేయలేను: పుజారాఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(73; 143 బంతుల్లో 11x4) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఆదివారం మూడో సెషన్‌లో బెస్‌...
  • పంత్‌కే చోటు.. రహానెతో పటిష్ఠ బంధం: కోహ్లీఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌కే అవకాశం ఇస్తున్నామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె తనకు గొప్ప సహచరుడని వెల్లడించాడు. మైదానంలోనే కాకుండా బయటా తమ మధ్య చక్కని....
  • సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు  ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టు గెలిపించినప్పటి నుంచి టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతకుముందు పేలవ షాట్లతో అనేక సందర్భాల్లో...
  • ధోనీతో ‘స్పైడర్‌ పంత్‌’: 40లక్షల ఫాలోవర్స్‌ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. తమ బిజీబిజీ షెడ్యూల్లో దొరికిక ఈ కాస్త విరామాన్ని....
  • సోషల్‌ మీడియాకు పంత్ దూరం‌.. ఎందుకంటే?బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శల దాడి నుంచి తప్పించుకొనేందుకు సోషల్‌ మీడియాకు తనకు తాను దూరమయ్యానని టీమ్‌ఇండియా యువవికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ఇప్పటికీ ప్రతిరోజూ సెగ తగులుతున్నట్టే అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని....
  • పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను యుజువేంద్ర చాహల్‌, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ట్రోల్ చేశారు. తాజాగా పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకోగా, అందులో ఎర్ర రంగు...
  • ధోనీతో పోల్చడం అద్భుతమే కానీ..  టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో తనని పోల్చడం సరికాదని యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నుంచి గురువారం ఉదయం దిల్లీకి...
  • గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలుసిడ్నీ టెస్టును డ్రా చేసేందుకు వీరోచితంగా పోరాడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ కవ్వించిన తీరిది. నిజానికి అతడీ మాటలు ఊరికే అనలేదు. ఎందుకంటే 32 ఏళ్లుగా గబ్బాలో ఆ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. పిచ్‌ వింత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది....
  • గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 183/3ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 63 ఓవర్లలో 183/3తో నిలిచింది...
  • పంత్‌ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలిఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ తరచూ నోటికి పని చెప్పడంతో ఆ జట్టు దిగ్గజాలు షేన్‌ వార్న్‌, మార్క్‌ వా అసహనం వ్యక్తం చేశారు...
  • రహానె.. నీ వ్యూహం అద్భుతంసిడ్నీ టెస్టులో టీమ్‌ఇండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు చాలా బాగున్నాయని ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ను ముందుగా పంపించడంతో భారత్‌ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు. మూడో టెస్టు డ్రా కావడంతో సిరీస్‌....
  • ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరుఆసీస్‌ బౌలింగ్‌లో షాట్లు ఆడేందుకు జంకుతున్నాడని చెతేశ్వర్‌ పుజారాపై విమర్శలు. బౌలింగ్‌లో ఫర్వాలేదు కానీ బ్యాటుతో జట్టును ఆదుకోవడం లేదని రవిచంద్రన్‌ అశ్విన్‌‌పై రుసరుసలు. ఎక్స్‌-ఫ్యాక్టర్‌ సంగతి దేవుడెరుగు! అటు కీపింగ్‌ ఇటు బ్యాటింగ్‌ ప్రాథమిక అంశాల్లో ...
  • ఆసీస్‌పై కోహ్లీకి లేని రికార్డు పంత్‌ సొంతంటీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా, టెస్టు స్పెషలిస్టులు అజింక్య రహానె, మురళీ విజయ్‌కు సైతం లేని ఘనత సాధించాడు. గత పదేళ్లలో ఆసీస్‌లో కనీసం 500+ పరుగులు...
  • పంత్‌, జడేజాకు గాయాలు.. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా తొలుత పంత్‌...
  • పంత్‌పై పాంటింగ్‌ రుసరుసటీమ్ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ మరీ పేలవంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. మూడోటెస్టు తొలిరోజు వికెట్ల వెనకాల అతడి ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మరెవ్వరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు...
  • అరెరె పంత్‌.. ఇదేమి విన్యాసం!టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ అప్పుడప్పుడు మైదానంలో సర్కస్‌ ఫీట్లు చేస్తుంటాడు. బంతిని అందుకొనే క్రమంలో కిందపడ్డప్పుడు తనంతట తానే ఫ్లిఫ్‌ కొడుతూ పైకి లేస్తుంటాడు. గత ఆస్ట్రేలియా సిరీసులోనూ అతడిలా చేయడం ఆకట్టుకుంది. ఆ ఫీట్‌ను చూసిన సహచరులు, అభిమానులు...
  • షాక్‌: ఐసోలేషన్‌కు ఐదుగురు టీమ్‌ ఇండియా క్రికెటర్లుటీమ్‌ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్లో కలిసి భోజనం చేయడంతో ఇతర క్రికెటర్లతో వారిని దూరంగా ఉంచినట్టు తెలిసింది. పైగా వారు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్టు...
  • పంత్‌పై నోరు పారేసుకున్న మాథ్యూవేడ్‌ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ మాథ్యవేడ్‌ టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై నోరు పారేసుకున్నాడు. ‘‘మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్‌ మీద చూసుకుంటున్నావా?
  • రహానె శతకం.. భారత్‌ ఆధిపత్యంఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195కే పరిమితం చేసిన టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనే చేసింది...
  • ఆస్ట్రేలియాపై పంత్‌ కొత్త రికార్డు..టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు సృష్టించాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ ఆటగాడిగా...
  • రెండో సెషన్‌ పూర్తి.. భారత్‌ 189/5ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 63.3 ఓవర్లకు 189/5తో నిలిచింది. ఆదివారం రెండో సెషన్‌ పూర్తయ్యే సమయానికి అజింక్య రహానె(51*; 121 బంతుల్లో 5x4)...
  • స్వదేశంలో సాహా.. విదేశంలో పంత్‌టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్‌పంత్‌ తన వికెట్‌కీపింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. భారత పిచ్‌లపై ఆడేటప్పుడు నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు...
  •  బాక్సింగ్‌ డే టెస్టుకు ‘ఆ నలుగురు’  అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్‌లో నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది...
  • పంత్‌ గిల్‌క్రిస్ట్‌ లాంటోడు: చోప్రాటీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి ఫామ్‌ అందుకోవడంపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. పంత్‌.. ఆస్ట్రేలియా మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌...
  • పంత్‌ పర్యాటకుడిలా వెళ్లినట్లు ఉన్నాడు: చోప్రాటీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ ఇప్పటివరకు ఆస్ట్రేలియా పర్యటనకు ఓ పర్యాటకుడిలా వెళ్లినట్లు ఉన్నాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా పేర్కొన్నాడు...
  • సెహ్వాగ్‌లాగే రోహిత్‌ నుంచి ఆశించొచ్చు: భజ్జీటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ప్రస్తుతం గాయం కారణంగా ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతడు కీలక ఆటగాడని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు...
  • పంత్‌.. ఇక నిద్ర చాలు! పది నిమిషాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం.. ఆడిన రెండో బంతికే సిక్సర్‌ బాదేసే తెగువ.. ఎదుట ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ పేసరైనా భయపడని తత్వం.. ఒకే టోర్నీలో అత్యధిక క్యాచులు పట్టిన ఘనత.. ఆసీస్‌...
  • పంత్‌లో ఈ మార్పులు గమనించారా?దిల్లీ జట్టు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆట తీరులో ఎంతో మార్పు వచ్చిందని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ లారా అభిప్రాయపడ్డాడు. గతంలో లెగ్‌సైడ్‌ వైపే ఎక్కువగా ఆడే వాడని, కానీ ఇప్పుడు...
  • ధోనీ స్థానం అతడిదే!వికెట్‌కీపర్‌గా టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతూనే ఉన్నాయి. రిషభ్ పంత్‌కే ఆ స్థానమని కొందరు వాదిస్తుండగా, బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ రాణించే కేఎల్ రాహుల్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని మరికొందరు
  • పరుగుల ‘కొండల్ని’ కరిగించారు!215.. మొన్నటి వరకు లీగులో అతిపెద్ద ఛేదన ఇదే. అరంగేట్రం సీజన్‌లోనే రాజస్థాన్‌ సాధించిన ఘనత ఇది. దాదాపుగా 12 ఏళ్లు గడిచింది. ఎన్నో జట్లు దీనిని బద్దలు కొట్టేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ అందులో ఏ ఒక్కటీ విజయవంతం అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తన రికార్డును తానే తిరగరాసింది ‘గులాబి సేన’....
  • పంత్‌, సంజూకు 10 నిమిషాలు చాలు!టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ అద్భుతమైన ప్రతిభావంతులని మాజీ క్రికెటర్స సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నారు. నిమిషాల వ్యవధిలోనే మ్యాచుల గమనాన్ని మార్చేసే వీరిద్దరూ నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ద్వయం అప్పుడప్పుడూ సందేహాస్పదంగా కనిపిస్తారని...
  • అందుకే.. మహీ ఇంటి వద్దే: రైనాదుబాయ్‌కి వెళ్లేందుకు తామంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అన్నాడు. లీగ్‌ ఆరంభానికి 18-20 రోజులు ముందుగానే యూఏఈకి చేరుకొనే అవకాశం ఉందన్నాడు. లాక్‌డౌన్‌ వల్ల నాలుగు నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదని పేర్కొన్నాడు....
  • అలా చేస్తేనే రిషభ్‌ పంత్‌ రాణిస్తాడుటీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను ఒకసారి మందలిస్తేనే మెరుగౌతాడని మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో...
  • మహీతో ఆడితే ఆ మజానే వేరు: పంత్‌ఎవరితో కలిసి బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుందో టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ చెప్పాడు. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తనకు ఇష్టమైన బ్యాటింగ్‌ భాగస్వామి అని వెల్లడించాడు. అతడితో కలిసి బ్యాటింగ్‌...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కొవిడ్‌-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
  • కార్చిచ్చులా కరోనా
  • మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి
  • తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
  • India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
  • చెన్నై చెడుగుడు
  • ఆ డేటా ఫోన్‌లో ఉంటే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
  • వచ్చే 3 వారాలు కీలకం
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.