సంబంధిత వార్తలు
-
శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతిశంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా..
-
నాగదోషమని పసికందు గొంతు కోసిన తల్లిసూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో దారుణం చోటుచేసుకుంది. తనకు నాగదోషం ఉందని ఓ తల్లి ఆరునెలల పసికందును కత్తితో గొంతు కోసి
-
పిడుగుపాటుకు ముగ్గురు మృతితెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు.
-
రోడ్డుప్రమాదం:కుమార్తె సహా దంపతుల మృతిజోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కుమార్తె దుర్మరణం పాలయ్యారు.
-
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంఊహకందని ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబం పాలిట మృత్యు శాసనమైంది. చిన్నారులతో సహా శుభకార్యానికి బయలుదేరిన ఆ దంపతులు మార్గంమధ్యలోనే విగతజీవులయ్యారు
-
HYD: అందరూ చూస్తుండగానే రౌడీషీటర్ హత్యరంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో దారుణహత్య జరిగింది. అందరూ చూస్తుండగానే రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను దుండగులు
-
సినీఫక్కీలో ఎస్‌బీఐకి కన్నం..!సినీ ఫక్కీలో దొంగలు ఓ బ్యాంకుకు కన్నమేశారు. పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. వివరాల్లో వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు
-
లైంగికదాడి కేసు: నిందితుడికి 20ఏళ్ల జైలుఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో (ఫాస్‌ట్రాక్) కోర్టు న్యాయమూర్తి డానీరుత్
-
ఘనశ్యామ్ జ్యువెలర్స్ ప్రీత్‌కుమార్ అరెస్ట్‌బంగారం అక్రమ రవాణా కేసులో ఘనశ్యామ్ జ్యూవెలర్స్ యజమాని కుమారుడు ప్రీత్‌కుమార్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. కోల్‌కతా విమానాశ్రయంలో 2018లో..
-
విచారణ నెలరోజులు వాయిదా వేయండి: రేవంత్‌ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియను నెలరోజుల పాటు వాయిదా వేయాలని నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున
-
నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనంమెదక్ పట్టణంలోని అజంపురా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెదక్
-
దంపతుల హత్యకేసు: మరొకరి అరెస్ట్‌న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసులో ఏ-5గా ఉన్న లచ్చయ్యను అరెస్ట్ చేసి మంథని మేజిస్ట్రేట్
-
న్యాయవాద దంపతుల హత్య కేసు: కత్తులు లభ్యంన్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యకేసులో నిందితులు ఉపయోగించిన కత్తిని పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53వ నంబర్ పిల్లర్ వద్ద కత్తి
-
గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్‌గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో బిహార్, ఝార్ఖండ్‌కు
-
హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపుపెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్యకు నిందితులు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వామన్‌రావు, నాగమణిని చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలను
-
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణంమూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన లక్ష్మి,..
-
బిట్టు శ్రీను అరెస్ట్‌న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
-
హైకోర్టు న్యాయవాది కారును ఢీ కొట్టిన లారీయశ్వంత్‌పూర్ సమీపంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఓ న్యాయవాది కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ ప్రాణాలతో..
-
దోషులెవరైనా వదిలేది లేదు: సజ్జనార్‌బోధన్ పాస్‌పోర్టు కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ..
-
రథయాత్రలో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి శివారులోని వెంకటేశ్వర దేవాలయ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా రథయాత్ర
-
హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థికి దేహశుద్ధిప్రేమించాలంటూ యువతికి తుపాకీ చూపి బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని సికింద్రాబాద్‌లో స్థానికులు చితకబాదారు. దమ్మాయిగూడలోని సాయిబాబానగర్‌కు...
-
న్యాయవాదుల హత్య కేసు: ఏ1గా కుంట శ్రీనుహైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఉదయం 11 గంటల
-
సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతిసిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మండలంలోని గొల్లపల్లి రహదారిపై తుపాన్ వాహనం..
-
జైలుకు పంపిందనే కక్షతో వివాహితపై దాడిహైదరాబాద్ శివారు గుర్రంగూడలో దారుణం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన వివాహితపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
-
జనగామలో తెదేపా నేత దారుణ హత్యతెదేపా నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పులి స్వామి(53) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హతమార్చారు. జనగామ...
-
నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతినల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
-
ఏసీబీ అదుపులో మార్క్‌ఫెడ్ ఎండీ, జీఎంతెలంగాణ గిడ్డంగుల సంస్థ, మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు ..
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)