సంబంధిత వార్తలు
-
గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!గుట్టలుగా కరోనా మృతదేహాలు.. శవాలను మోసుకొచ్చి, వంతుకోసం వరసగా నిలుచున్న అంబులెన్సులు.. కన్నీటిని దిగమింగుతూ అంత్యక్రియల కోసం వేచి చూస్తోన్న బంధువులు.. ఖాళీగా లేని శ్మశాన వాటికలు..ఇవీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. అంటూ వార్తా కథనాలు వెలువడుతున్నాయి..
-
భారత్‌లో కరోనా : ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలురెండో దశలో కరోనా వైరస్ రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతోంది. తాజాగా 1,027 మందిని బలితీసుకుంది.
-
కరోనా కల్లోలం: బ్రెజిల్‌ను దాటేసిన భారత్నిత్యం లక్షకుపైగా కొత్త కేసులతో భారత్‌లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది.
-
మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ టీకాల డొల్లతనాన్ని ఆ దేశ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం.........
-
కరోనా ఉద్ధృతి: 97వేల కొత్త కేసులుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం 96,982 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
-
కొవిడ్ పాజిటివ్ వస్తే.. చుట్టూ 25 మీటర్లు సీల్కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
-
‘దుర్గ్’లో కొవిడ్.. పేరుకుపోతున్న శవాలురెండో దశలోకి ప్రవేశించిన కరోనా..ముంబయి, పుణె, నాగ్‌పూర్, దిల్లీ తదితర నగరాల్లో ఉగ్రరూపం!
-
కలవరపెడుతోన్న కరోనా మరణాలుదేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వరసగా రెండో రోజు 50వేలపైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
-
వార్ రూమ్స్ ద్వారా కొవిడ్ పడకల కేటాయింపుమహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాజధాని ముంబయిలో పరిస్థితి అదే తీరుగా ఉంది.
-
పరేశ్ రావల్‌కు కరోనా పాజిటివ్ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది.
-
కరోనా టీకా: చిన్నారులపై ఫైజర్ ట్రయల్స్‌వచ్చే ఏడాది ప్రారంభానికి 12 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ సిద్ధమవుతోంది.
-
నిర్లక్ష్యం చేస్తే..‘నో ఫ్లై’ జాబితాలోకేదేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది.
-
కొత్త కలవరం: దేశంలో 795 కేసులుదేశంలో కరోనా కొత్త రకం కేసులు భారీగా బయటపడుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కొత్త కేసులు ప్రస్తుతం 795కు చేరుకున్నాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
-
ఇక 45 ఏళ్లు పైడిన వారికి టీకా..!ఒకవైపు కరోనా వైరస్ టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్నా..కొద్ది వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
-
ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనాహరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.
-
స్వల్పంగా తగ్గిన కరోనా కేసులుదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోల్చితే రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించింది.
-
ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
సృజనాత్మకతను ప్రోత్సహించడంలో, వినూత్న ఆలోచనలను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అలాంటి ఫొటోలు, వీడియోలను తరచూ
-
బ్రిటన్ రకం వైరస్ ప్రమాదకరమైనదే..!బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ ప్రమాదకరమైందేనని అక్కడి ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
-
కరోనా మూలాల శోధనపై యూఎస్ ఆందోళనప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. ఒక జంతువు నుంచే మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), చైనా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది..........
-
కరోనా కేసులు తగ్గుతున్నాయని.. నిర్లక్ష్యం వద్దు!
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తున్నప్పటికీ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో
-
వుహాన్ మార్కెట్‌లో కరోనా మూలాల శోధన!కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం.. తమ పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌లోని...........
-
అగ్రరాజ్యానికి‘కొత్త రకం’ కలవరం!కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి.......
-
ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మూడు రోజులే అవకాశంమరో పది రోజుల్లో టీమ్‌ఇండియాతో తలపడనున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లకు మూడు రోజుల ట్రైనింగ్ సెషన్ లభించనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ పూర్తయ్యాక ఆ జట్టు బుధవారం చెన్నై చేరుకోనుంది...
-
12.7లక్షల మందికి టీకా.. రాష్ట్రాలవారీ జాబితాశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏడో రోజూ విజయవంతంగా కొనసాగినట్టు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రోజున సాయంత్రం 6గంటల వరకు......
-
భారత్: 96.56 శాతానికి పెరిగిన రికవరీ..దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య
-
నా కరోనా టెస్టు రిపోర్ట్ రాలేదు: సైనాభారత షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి కరోనా బారిన పడ్డారని మీడియాలో వార్తలు రావడంతో ఆమె స్పందించారు. బ్యాంకాక్‌లో సోమవారం మూడోసారి నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల ఫలితాలు...
-
మొదటి సారి 200 దిగువగా మరణాలుఅమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తుంటే..భారత్‌లో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది.
-
కరోనా అని.. విమానమంతా బుక్ చేసుకుని!కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయినా కూడా ఇప్పటికీ రద్దీ ప్రాంతాలకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలవాలన్నా భయంగానే ఉంటోంది. తప్పనిసరై వెళ్లాల్సి వచ్చేవారు మాస్క్‌లు
-
70 నుంచి 85శాతం మందికి టీకాలు వేస్తేనే..అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు.
-
కరోనా: 95లక్షల మంది కోలుకున్నారుకొవిడ్-19 టీకా అందుబాటులోకి వస్తుందనే వార్తలు, మరోవైపు కరోనా కేసుల్లో తగ్గుదలతో దేశంలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
-
కరోనా మరణాల్లో ‘అగ్ర’దేశంకొవిడ్ మహమ్మారి ధాటికి అమెరికా వణికిపోతోంది. వైద్యరంగంలో మెరుగైన సదుపాయాలకు పేరుగాంచిన అగ్రదేశం..కరోనా సృష్టించే విలయాన్ని అడ్డుకోలేకపోతోంది.
-
94 శాతానికి చేరిన రికవరీ రేటుదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నప్పటికీ, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
-
కర్ణాటకలో ఆగస్టు నాటికే సగం మందికి కరోనా!కర్ణాటకలో ఓ సంస్థ నిర్వహించిన సీరో సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో దాదాపు సగం మంది ప్రజలు ఆగస్టు నాటికే కొవిడ్-19 బారిన పడి ఉంటారని తేల్చింది. ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ జూన్ 15 నుంచి ఆగస్టు 29 మధ్య ఈ సర్వే నిర్వహించింది...........
-
ఆస్ట్రేలియాలో 2021 మూడో త్రైమాసికానికి టీకా!ఆస్ట్రేలియాలో సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా సాగుతున్నాయని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా ఇప్పటి వరకు..........
-
ఎన్నికల వేళ.. యూఎస్‌లో 99,660 కరోనా కేసులుగత రెండు రోజులుగా అమెరికాలో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు..ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.
-
ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులుఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. 64, 581 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయినట్లు
-
58 శాతం తగ్గిన ప్యాసింజరు వాహనాల ఎగుమతులుప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబరులో దేశీయ ప్యాసింజరు వాహనాల ఎగుమతులు 57.52 శాతం మేర క్షీణించి 1,55,156 వాహనాలకు పరిమితమయ్యాయని సియామ్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఏడాదిక్రితం...
-
ఆరోగ్యంపై దీర్ఘకాలం కరోనా ప్రభావం!కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ లక్షణాలు మాత్రం నెలల తరబడి ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. మరికొంత మందిలో రోజులు గడుస్తున్న కొద్దీ అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని తెలిపింది...........
-
రుణగ్రహీతలకు కేంద్రం భారీ ఊరట!వివిధ రుణాలపై మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం..........
-
పిల్లల గుండెకు కొవిడ్ ముప్పు!ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకీ కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా పిల్లల్లో కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.........
-
కరోనా నుంచి కోలుకున్న కేంద్రమంత్రికొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన కేంద్ర భారీ పరిశ్రమల, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు...
-
కర్ణాటక ఆరోగ్య మంత్రికి కరోనా నెగిటివ్ఇటీవల కరోనా బారిన పడిన కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు...
-
కేంద్ర ఆయుష్ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్దేశంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి....
-
నవంబరు 16 నుంచి శబరిమల యాత్రకరోనా నిబంధనల ప్రకారం శబరిమల దర్శనాలు నిర్వహిస్తామని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16 నుంచి వర్చువల్ క్యూ పద్దతిలో యాత్ర ప్రారంభించనున్నట్లు...
-
కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకి కరోనారోజు రోజుకి కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా కరోనా బారిన పడ్డారు....
-
టిమ్స్‌లో వసతులపై కిషన్‌రెడ్డి అసంతృప్తిగచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసుతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతులను
-
భారత్‌లో కొవిడ్ కట్టడికి ఏడీబీ చేయూత!భారత్‌లో కరోనా కట్టడి చర్యలకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) చేయూతనందిస్తోంది. మూడు మిలియన్ డాలర్ల గ్రాంటు మంజూరుకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆసియా పపిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఏపీడీఆర్‌ఎఫ్) కింద భారత్‌కు.........
-
కరోనాపై పోరాటం..ప్రసార మాధ్యమాల పాత్ర భేష్‌కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్రను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు..
-
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనామహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 8,438 కొత్త కేసులు నమోదుకాగా, గడచిన 24 గంటల్లో 144 కరోనా మరణాలు...
-
దేవుడి దయ కూడా ఉండాలని అన్నాను..దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక...
-
బయో సెక్యూర్ నియమాలను ఉల్లంఘించిన ఆర్చర్‌ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ప్రముఖ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను దూరం పెట్టింది. తొలి టెస్టు పూర్తయ్యాక అతడు జట్టు ఆదేశాలను బేఖాతరు చేసి బయో సెక్యూర్ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు.
-
మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతిమహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 7,826 కొత్త కేసులు నమోదుకాగా, గడచిన 24 గంటల్లో..
-
నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన వృద్ధుడుఅది 1918 సంవత్సరం, అప్పుడు ఆయన వయస్సు నాలుగేళ్లు, స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ, దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు...
-
పతంజలి కరోనా ఔషధంలో ఏమేం ఉన్నాయంటే?కరోనా వైరస్ నివారణకు ఔషధాన్ని కనుగొన్నామనే పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
దిల్లీపై కేంద్రం మరో కీలక నిర్ణయందేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన...
-
విమానాల్లో మిడిల్ సీటుకు పచ్చజెండా..లాక్‌డౌన్ సడలింపుల తర్వాత విమానాలు సర్వీసులు తిరిగి ప్రారంభమైనా సాధారణ స్థాయి కంటే తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. అందులోనూ విమానాల్లో మధ్య సీట్లు....
-
మూడు లక్షలు దాటిన కరోనా కేసులుదేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,458 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది.....
-
2020-21లో ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం క్షీణించొచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 3.2 శాతంకి తగ్గిపోతుందని ప్రంపచ బ్యాంకు వెల్లడించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు భారత్ ఆర్థిక వృద్ధి...
-
వైరస్ సోకినవారిని కలిస్తే కనిపెట్టేస్తుందిప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో వైరస్...
-
ఆయనేమైనా కరోనా నిపుణుడా?: భాజపాకరోనా వైరస్ కారణంగా పెద్దఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని భారతీయ జనతా పార్టీ (భాజపా) తెలిపింది. కరోనాపై పోరాడుతూనే ప్రజల ప్రాణాలు కాపాడటం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం వంటివి.........
-
కొవిడ్ అనంతరం భారత్‌లో లిప్‌స్టిక్ ఎఫెక్ట్!రానున్న కొద్ది నెలల్లో కొనుగోళ్ల విషయంలో భారతీయ వినియోగదారుల వ్యవహార శైలి ఎలా ఉండనుందంటే...
-
డిశ్చార్జికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు!కొవిడ్-19 నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారి విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. లక్షణాల తీవ్రత స్వల్పం, మధ్యస్థంగా ఉన్నవారు.....
-
పరీక్షించకుండా వెనక్కి తేవడం ప్రమాదకరంకరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించకుండా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం ప్రమాదకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి...
-
చైనాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులుకరోనా పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని పేర్కొన్నారు.....
-
లాక్‌డౌన్ దేశాన్ని రక్షించింది: ఎస్‌బీఐ ఛైర్మన్‌కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అది భారత దేశాన్ని పెద్ద బాధ నుంచి రక్షించిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.....
-
ప్లాస్మాథెరపీ ఫలితాలనిస్తోంది: కేజ్రీవాల్ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మాథెరపీ ప్రయోగాలు నిలిపివేయడం కుదరదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ రోగుల్లో ఇది ప్రభావంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల వైరస్ సోకిన వ్యక్తి పరిస్థితి విషమించడంతో....
-
‘మే 21 నాటికి దేశంలో అదుపులోకి కరోనా’భారత్‌లో రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్-19 కేసులు మే 21 నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. అప్పటి కల్లా కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా తగ్గిపోనుందని ‘ముంబయి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ తన అధ్యయనంలో వివరించింది......
-
వ్యయ నియంత్రణ.. మరింత శుభ్రతకరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో, పరిమితంగా లావాదేవీలు జరుపుతున్న హోటళ్ల యాజమాన్యాలు వ్యయ నియంత్రణతో పాటు అతిథులకు మరింత పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. పరిమిత కార్యకలాపాలే ఉన్నందున, ఉద్యోగులకు వేతన కోత / కొందరికి బలవంతపు సెలవు ఇస్తున్నాయి.
-
కరోనాపై పోరుకు ఖజానా జ్యుయలరీ విరాళంకరోనాపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరుకు మద్దతుగా ప్రముఖ నగల విక్రయ సంస్థ ఖజానా జ్యూయలరీ తన వంతు సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడుతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధికి....
-
చైనాపై ఆరోపణలకు సమయం కాదు: బిల్‌గేట్స్‌కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వారికి ఉపశమనం కలిగించే వ్యాఖ్యలు చేశారు.......
-
44 రోజుల తర్వాత.. స్పెయిన్‌లో కేరింతలుస్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 288 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 23,190కి పెరిగింది. అయితే మార్చి 20 నుంచి రోజువారీ మరణాల్లో ఇదే అత్యల్పం. అంతేకాక...
-
మోదీ.. మీ నాయకత్వం భేష్: బిల్ గేట్స్కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లే......
-
వైద్య సిబ్బంది భద్రతలో రాజీ లేదు: ప్రధానికరోనా మహమ్మారి కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రత కోసమే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తిలేదని అన్నారు. ఈ మేరకు ఆయన......
-
తెలంగాణ బాటలో కర్ణాటక, తమిళనాడుమే 7 వరకు లాక్‌డౌన్ నిబంధనలు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యాయి. మే 3 వరకు లాక్‌డౌన్.......
-
చౌకగా విద్యుత్ అవసరంలేని వెంటిలేటర్ కరోనాపై దేశం సాగిస్తున్న పోరులో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేదిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ/ప్రైవేటురంగ సంస్థలు తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ల తయారిపై దృష్టి సారించాయి. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డైనమాటిక్ టెక్ అనే సంస్థ......
-
ఆహార ధాన్యాలు,నగదు ఉచితంగా ఇవ్వండిలాక్‌డౌన్ ప్రభావంతో ఆదాయం కోల్పోయిన పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని, బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత........
-
చైనా మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయి:ట్రంప్‌కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. మరణాల సంఖ్య చైనా ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని ఆరోపించారు........
-
ఆ ఆరోపణలన్నీ కట్టు కథలు: చైనాకరోనా కేసుల విషయంలో చైనా వాస్తవాలు దాచిపెడుతోందంటూ ఇతర దేశాలు చేస్తున్నవన్నీ ఆరోపణలేనని డ్రాగన్ దేశం కొట్టిపారేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో చైనాకు ప్రత్యేక అనుంబంధం ఉందని అమెరికా.....
-
లాక్‌డౌన్‌లో పెరుగుతున్న గృహహింస కేసులుకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న గృహహింస కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని జాతీయ మహిళ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ తాజా గణాంకాలను.....
-
పారాసిటమాల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేతప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచ దేశాలకు తన వంతు సాయం అందించేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే పారసిటమాల్ తయారీలో......
-
వైద్యులు, పోలీసులపై రాళ్లదాడికరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో....
-
కరోనా నియంత్రణకు అదొక్కటే మార్గం: రాహుల్కరోనా మహమ్మారి నియంత్రణకు పెద్ద ఎత్తున్న నిర్థారణ పరీక్షలు నిర్వహించడమే మార్గం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో అలసత్వం వహిస్తోందని విమర్శించారు. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా.....
-
లాక్‌డౌన్ మే 3 వరకు ఎందుకంటే?కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని......
-
లాక్‌డౌన్‌తో తగ్గిన వాహన విక్రయాలుకరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశీయంగా వాహన విక్రయాల అమ్మకాల్లో 51 శాతం తగ్గుదల చోటుచేసుకున్నట్లు సియామ్ ప్రకటించింది. మార్చి నెల అమ్మకాలకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని.....
-
జీవితాంతం వారికి రుణపడి ఉంటా: బోరిస్‌తన జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ‘‘కేవలం వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను.......
-
ముంబయిలో మాస్క్ తప్పనిసరిముంబయిలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి అధికమవుతుండటంతో అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికార వర్గాలు ప్రకటించాయి.....
-
గంటలో నిత్యావసరాల డెలివరీ: బ్రిటానియాదేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింన నేపథ్యంలో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కేవలం గంట వ్యవధిలో ఇంటి వద్దకే అందించేందుకు సేవలను ప్రారంభించినట్లు ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ......
-
‘బోరిస్ జాన్సన్ వెంటిలేటర్‌పై లేరు’కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇంకా ఐసీయూలోనే కొనసాగుతున్నారని.. అయితే వెంటిలేటర్‌పై మాత్రం లేరని కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ వెల్లడించారు..............
-
ఇంధన అమ్మకాలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్‌లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు పడిపోగా, గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ పెరిగినట్లు ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలైన........
-
బ్యాంక్ క్యాషియర్ సృజనకు మహీంద్రా ఫిదాకరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే వైద్య, పోలీస్, బ్యాంకింగ్‌తో సహా కొన్ని అత్యవసర సేవలకు ఈ లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల నుంచి తీసుకునే నగదు.......
-
కరోనా భయంతో ఆత్మహత్య, పరీక్షలో నెగిటివ్‌తనకు కరోనా సోకిందని సామాజిక మాథ్యమాల్లో ప్రచారం జరగడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పరీక్షలో అతడికి నెగటివ్ అని రావడం గమనార్హం. తమిళనాడులోని మదురైకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు.....
-
కరోనాపై పోరులో ఆస్పత్రులకు అండగా....కరోనా సోకినవారికి అందించే చికిత్సలో వెంటిలేటర్లు ఎంతో కీలకం. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికే కొన్ని దేశీయ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు...
-
ముంబయిలో మూడురోజుల బిడ్డకు కరోనాభారత్‌లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ముంబయిలోని ఒక మహిళకు, మూడు రోజుల క్రితం జన్మించిన ఆమె బిడ్డకు కరోనా సోకింది....
-
కరోనాపై పోరుకు సీఎస్ఆర్ నిధుల వినియోగంకరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ వంతు నిధులతో ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యు) ముందుకు రావాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు తమ వద్ద ఉన్న సిఎస్‌ఆర్ నిధులతో కరోనాపై .....
-
లాక్‌డౌన్ ఎఫెక్ట్: గుడి బయటే ఒక్కటైన జంట కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని
-
లాక్‌డౌన్ అమలుపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలుదేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏ.కె.భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు....
-
భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులుభారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కి చేరింది. వీరిలో 96 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు....
-
జర్మనీలో ఆర్థికమంత్రి ఆత్మహత్యకరోనా వైరస్ వల్ల భవిష్యత్‌లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ (54) ఆత్మహత్య...
-
కరోనాపై పోరుకు త్రివిధ దళాల దాతృత్వంకరోనా (కొవిడ్-19) వైరస్‌పై పోరాడేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ.500కోట్ల మొత్తాన్ని పీఎం-కేర్స్ ఫండ్‌కు......
-
అంతర్ రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి: కేంద్రంకరోనా (కొవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకుంనేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా పనులులేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు.....
-
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మృతులు @ 24,663ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాజ్యాధినేతలు, ప్రధానులతో సహా ఎవ్వరినీ ఇది విడిచిపెట్టడంలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ.....
-
కలవరం.. కరోనా మృతుడి రైలు ప్రయాణంకర్ణాటకలో శుక్రవారం ఉదయం కరోనా (కొవిడ్-19) వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందండంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య మూడికి చేరింది. తుమకూరుకు చెందిన సదరు వ్యక్తి మార్చి 5-10 తేదీల్లో సంపర్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దిల్లీకి ప్రయాణించినట్లు.....
-
ఏపీలో అవసరమైతే ‘కరోనా’నిర్బంధ చికిత్సలుకరోనా వైరస్ అనుమానిత వ్యక్తులకు అవసరమైతే నిర్బంధ వైద్య చికిత్స అందిస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా నిరోధానికి ‘ఎపిడమిక్ డీసీజెస్ యాక్ట్’ అమల్లోకి తీసుకొచ్చినట్లు...
-
నమస్తే అంటున్న ప్రిన్స్ చార్లెస్‌కరోనా భయం సాధారణ ప్రజల నుంచి ప్రపంచ నాయకుల వరకు అందరినీ వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్‌లో ఎంపీలు, బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ఒకరితో....
-
భాగ్యనగరం.. ‘మాస్క్’మయంనగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తలు విన్న నగరవాసులంతా అప్రమత్తమయ్యారు. అప్పటివరకు మాస్క్‌లు ధరించనివారు.. అసలు వాటి గురించి వినని వారు.. తెలియని...
-
కేంద్రానికి మన్మోహన్ కీలక సూచనలుప్రస్తుతం భారత్ ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కరోనా (కొవిడ్-19) వైరస్ అనే మూడు ఇబ్బందులను ఎదుర్కొంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఒక ప్రముఖ.....
-
కరోనాపై ఉపాసన జాగ్రత్తలుసామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే ఉపాసన కొణిదెల తాజాగా కరోనా వైరస్‌పై పలు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినప్పటి నుంచి అందరూ ఆందోళనకు గురవుతున్నారు.
-
కేరళలో కరోనా నుంచి కోలుకున్న విద్యార్థినికేరళలో కొవిడ్-19 వైరస్ సోకినవారిలో మరో బాధితురాలి ఆరోగ్యం కుదుటపడింది. రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు........
-
ఒక్కరికీ వైరస్ నిర్ధారణ కాలేదు: ఈటలతెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం తక్కువగా ఉంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయినప్పటికీ ప్రజలు అలసత్యం ప్రదర్శించకుండా...
-
వాటితో కరోనాకు అడ్డుకట్ట: థాయ్ వైద్యులుకరోనా వైరస్ కారణంగా చైనా పేరెత్తితేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి ఆ దేశంలో 305 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 24 దేశాల్లో కరోనా కేసులు....
-
చైనా టు భారత్.. భారత విద్యార్థుల ఆనందం..‘ఎక్కడ చూసినా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనం ఇక్కడే చిక్కుకుపోయాం. చైనా నుంచి తిరిగి భారత్‌కు ప్రాణాలతో వెళ్లగలమా? లేదా? ఏలాగైనా స్వదేశానికి తిరిగి వెళ్లాలి. వెళ్లి కుటుంబసభ్యులను కలవాలి..’ ఇది చైనాలో...
-
ఆగని కరోనా మరణాలు..చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 304కు చేరింది. మరో 14,380 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. వీరిలో 315 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు........
-
‘తెలంగాణలో ఒక్క కేసూ నమోదు కాలేదు’కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన వైద్యుల బృందం ఈరోజు ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అనురాధతో కలిసి...
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)