సంబంధిత వార్తలు
-
ఐపీఎల్‌తో ఇంగ్లాండ్‌కు మేలు : బెన్ స్టోక్స్ఐపీఎల్‌లో సత్తాచాటాలన్న నిరంతర ఒత్తిడి టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు మేలు చేసేదేనని ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రాతినిధ్యం పెరగడం గొప్ప విషయమని తెలిపాడు...
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో వన్డే సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది...
-
కోహ్లీ, ఇషాన్ మెరుపు బ్యాటింగ్
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో
-
టీమ్‌ఇండియా టార్గెట్ 165
రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. టీమ్‌ఇండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఓవర్‌లోనే జాస్ బట్లర్(0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు...
-
టాస్‌గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా
అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో టీమ్‌ఇండియా మరికాసేపట్లో ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు...
-
కోహ్లీని అలా చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్..!టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్ చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్ అని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్ జోఫ్రాఆర్చర్ అభిప్రాయపడ్డాడు...
-
బౌండరీ లైన్‌పై రాహుల్ సూపర్‌మ్యాన్ షో.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ చేసిన ఓ విన్యాసం అభిమానులను కట్టిపడేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ అయిదో ఓవర్ బౌలింగ్ చేయగా...
-
అతడిని తలచుకుంటే భయమేస్తుంది: మోర్గాన్‌అంతర్జాతీయ క్రికెట్‌లో తమ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ సాధించేది తలచుకుంటే భయమేస్తుందని ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు...
-
వీరంతా.. ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్నారు!ప్రిన్స్ హ్యారీ.. బ్రిటీష్ రాజ్యంలో జన్మించిన రాజకుమారుడతడు. ఆయన వివాహం చేసుకోవాలనకుంటే ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాలు, సంపన్న కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉండేవి. కానీ, ఆయన అమెరికన్ మోడల్, నటి మేఘన్ మార్కెల్‌ను ఇష్టపడి 2018లో వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో
-
ఇంగ్లాండ్‌లో గెలిస్తే భారత్ అత్యుత్తమ జట్టు
స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ గడ్డపై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని, అప్పుడు అందులో ఎలాంటి ...
-
భారత్‌కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు
అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ (60 మ్యాచ్‌లు) రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు...
-
ఉఫ్.. మళ్లీ అదే పిచ్చా: రూట్..!
అసలే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టును టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ ఓ ఆట ఆడుకున్నాడు...
-
పింక్‌బాల్ టెస్టులో తప్పు చేశాం: జోరూట్‌అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ వివరించాడు. పింక్‌బాల్ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా...
-
ఇంగ్లాండ్. వివాదాస్పదం చేయొద్దు: వివియన్ టీమ్‌ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌ల విషయంలో ఇంగ్లాండ్ చేస్తున్న రాద్ధాంతానికి స్వస్తి పలకాలని క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ సూచించారు...
-
మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?మొతేరా స్పిన్ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ లైయన్ తీవ్రంగా ఖండించాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తక్కువ పరుగులకు ఆలౌటైన సందర్భాల్లో పిచ్ గురించి...
-
పిచ్‌ను నిందించడం సరికాదుఅహ్మదాబాద్‌లో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే పిచ్చే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్ స్పందించాడు...
-
ప్రేక్షకుల్లేకుండానే భారత్×ఇంగ్లాండ్ వన్డేలుపుణె వేదికగా జరగనున్న భారత్×ఇంగ్లాండ్ మూడు వన్డేలను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో....
-
అహ్మదాబాద్‌ను అడిలైడ్‌గా భ్రమపడ్డ ఇంగ్లాండ్!మొతేరాలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తీవ్రంగా విమర్శించాడు. దాని ఫలితమే పది వికెట్ల తేడాతో పరాజయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గులాబి టెస్టును అహ్మదాబాద్‌లో కాకుండా అడిలైడ్‌లో ఆడుతున్నామని ఇంగ్లిష్ జట్టు భావించిందని....
-
ఇంగ్లాండ్ కాస్త తెలివిగా ఆడాలి: హెడెన్‌అనుకూల పరిస్థితుల్లోనే కాకుండా ప్రతికూలతల్లోనూ టీమిండియా విజయాలు సాధించగలదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ అన్నాడు. చరిత్రలో గొప్ప జట్లకు....
-
భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసుమొతేరా వేదికగా భారత్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఘన విజయంపై కొన్ని ప్రముఖ బ్రిటీష్ వార్తా సంస్థలు...
-
2 రోజుల్లో.. ఖేల్ ఖతం దుకాణ్ బంద్!
క్రికెట్ అంటేనే టెస్టు క్రికెట్. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ క్రికెటే...
-
పంత్ ఒక ఛాన్స్ ఇస్తాడు: రూట్‌టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇంగ్లాండ్ సారథి జో రూట్ కొనియాడాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడని అన్నాడు. ‘‘అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఎడమచేతి వాటం...
-
అలీ ఔట్: జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌టీమిండియాతో జరగనున్న పింక్ బాల్ టెస్టుకు 17 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. జానీ బెయిర్‌స్టో, మార్క్ వుడ్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే మొయిన్...
-
పీటర్సన్‌కు జాఫర్ దిమ్మతిరిగే పంచ్!గెలుపు కోసం ఇరు జట్లు యుద్ధరీతిలో పోటీపడటం సాధారణమే. కానీ ప్రస్తుతం పోటీ కాస్త భిన్నంగా మారింది. ఆటగాళ్లతో పాటు మాజీలు విజయం కోసం తలపడుతున్నారు. అయితే....
-
దద్దరిల్లే విజయమిది..ఇంగ్లాండ్‌కు చురకలురెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లు, మాజీలు, అభిమానులు భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు. విజయోత్సాహంతో...
-
మేం భయపడలేదు: కోహ్లీచెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తమ జట్టు ధైర్యాన్ని, సంకల్పాన్ని చూపించిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. పర్యాటక జట్టుప...
-
భారత్.. ఇంకొక్క విజయం సాధిస్తే..ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తుది పోరుకు అర్హత సాధించాలంటే టీమ్‌ఇండియా ఇంకొక్క విజయం సాధించాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో...
-
ఇవి విరాట్ మార్క్ విజయాలు..టెస్టుల్లో టీమ్‌ఇండియా 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలుపొందడం చరిత్రలో ఇది ఆరోసారి. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో...
-
భారత్×ఇంగ్లాండ్: అంపైర్ తీరుపై వివాదంచెపాక్ వేదికగా జరుగుతున్న భారత్×ఇంగ్లాండ్ రెండో టెస్టులో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీక్షలో అజింక్య రహానెను నాటౌట్‌గా ప్రకటించడంపై...
-
హిట్‌మ్యాన్ షో!ఓపెనర్ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో...
-
సచిన్ పేరుతో సిరీస్ బాగుంటుంది కదా!భారత్×ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ‘తెందూల్కర్ - కుక్ ట్రోఫీ’గా నామకరణం చేస్తే బాగుంటుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ సూచించాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లని వివరించాడు. పరస్పరం ఎక్కువ క్రికెట్ ఆడారని వెల్లడించాడు....
-
తప్పులు, వైఫల్యాల్ని కోహ్లీ అంగీకరిస్తాడు..టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని జమైకా స్ప్రింటర్ యోహన్ బ్లేక్ కొనియాడాడు. తొలి టెస్టు ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీకరిస్తున్నామని కోహ్లీ చెప్పడాన్ని...
-
వచ్చే మ్యాచ్‌లో కోహ్లీ 250 సాధిస్తాడు: నెహ్రాచెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. అదే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227...
-
కోహ్లీ.. ఈ వరుస ఓటములేంటి?సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ (62.33%) తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన...
-
చెన్నె టెస్టు: భారత్ ఘోర ఓటమి..
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు...
-
సుందర్ శతకం సాధించినట్లే: గావస్కర్‌ఆఖరి వరకు క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గించిన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ కొనియాడాడు. సుందర్ సాధించిన 85* పరుగులు శతకంతో...
-
ఆ భయాలతోనే ఇంగ్లాండ్ డిక్లేర్ చేయలేదా?చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ తీసుకున్న నిర్ణయాలపై మాజీలతో పాటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధిక్యం 400 పరుగులు దాటిన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తుందని భావించారంతా. కానీ....
-
కష్టాల్లోనూ పంత్ మెరుపులే!తొలి టెస్టులో ఇంగ్లాండ్ పట్టుబిగిస్తోంది. వరుసగా మూడో రోజు ఆటలోనూ ఆధిపత్యం చెలాయించింది. అయితే రిషభ్ పంత్ (91; 88 బంతుల్లో, 9×4, 5×6), చెతేశ్వర్ పుజారా (73; 143 బంతుల్లో, 11×4) అద్భుత బ్యాటింగ్‌తో...
-
అది టీమిండియా అర్థరహిత నిర్ణయంఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం టీమిండియా తీసుకున్న అర్ధరహిత నిర్ణయమని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు. ‘‘టీమిండియా తీసుకున్న అర్ధరహిత.........
-
అతడికి కరోనా గురించి తెలియదు!కరోనా(కొవిడ్-19) వైరస్ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి
-
1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అద్భత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది...
-
12 ఓవర్లకు ఇంగ్లాండ్ 26/0టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు...
-
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి మరో పేరు పరుగుల యంత్రం. ప్రస్తుత క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే ఘనుడు...
-
తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బటీమ్‌ఇండియాతో రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందే ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ జాక్ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్టులకూ దూరమయ్యాడు...
-
ఇది ఇంగ్లాండ్‌పై విరాట్ ద్విశతకం..ఇంగ్లాండ్ గత పర్యటనలో టీమ్‌ఇండియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 4-0 తేడోతో ఓటమి పాలైంది. అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించి...
-
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన కివీస్‌ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడంతో కివీస్ తుదిపోరుకు చేరింది. ఈ విషయాన్ని ఐసీసీ...
-
ఇంగ్లాండ్ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న ఇంగ్లాండ్.. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు...
-
ప్రాక్టీస్ మొదలెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లుఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీబర్న్స్ శనివారం చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ ముగ్గురూ ఆడలేని సంగతి...
-
కష్టమే.. భారత్‌తో జాగ్రత్త : ఫ్లవర్‌రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు టీమ్‌ఇండియాను ఓడించడం అంత తేలిక కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు...
-
టీమ్ ఇండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుని ఓడించిన టీమ్‌ఇండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీయే బలమైన జట్టుగా తీర్చిదిద్దాడని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుసేన్ ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే కసిని ప్రస్తుత...
-
డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు
ఇంగ్లాండ్ టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో టీమ్‌ఇండియాతో టెస్టులకు దూరమైన నేపథ్యంలో శ్రీలంక వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా స్లెడ్జింగ్ చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో...
-
భారత పర్యటనకు ఇంగ్లాండ్ సిద్ధం: జయవర్దెనెభారత పర్యటనకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉందని, అందుకోసం పూర్తిగా సన్నద్ధమైందని శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్దెనె అభిప్రాయపడ్డాడు. లంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ సోమవారం...
-
బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలిమరికొద్ది రోజుల్లో టీమ్‌ఇండియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు జానీ బెయిర్‌స్టో లాంటి కీలక ఆటగాడికి విశ్రాంతినివ్వడం సరికాదని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుసేన్ పేర్కొన్నాడు...
-
ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయివచ్చేనెలలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు వాటంతట అవే పడతాయని మాజీ స్పిన్నర్ గ్రేమ్‌స్వామ్ అన్నాడు...
-
ద్రవిడ్ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్‌శ్రీలంక పర్యటనలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ విలువైన సూచనలు చేశాడు...
-
ప్రేక్షకులు లేకుండానే చెన్నై టెస్టులుమరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో చెన్నైలో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ...
-
ఆసీస్ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి
ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలో ఉండేదని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్‌స్వాన్ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాళ్ల...
-
ఇంగ్లాండ్ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు...
-
అప్పుడు 42.. ఇప్పుడు 36భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మరో ఘోర పరాభమిది. ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ దారుణంగా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 36 9 చేయడంతో పరాజయం తప్పలేదు. 1974లో లార్డ్స్ వేదికగా జరిగిన భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 42 పరుగులు సాధించి..
-
ఊపిరిపీల్చుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్..దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఊపిరిపీల్చుకుంది. శుక్రవారం ఆ జట్టు ఆటగాడు ఒకరు కరోనా బారిన పడడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. కేప్‌టౌన్ వేదికగా ఇంగ్లాండ్‌తో నిన్న జరగాల్సిన తొలి...
-
బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన బెయిర్‌స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. జనవరిలో శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టో జట్టుకు దూరమవుతున్నట్లు
-
టీమ్‌ఇండియాపై పగబట్టాడా?బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని అప్రతిష్ట మూటగట్టుకొని ఏడాది పాటు ఆటకు దూరమైనా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తిరిగి సత్తా చాటుతున్నాడు...
-
జాంటీరోడ్స్ ఈ క్యాచ్‌ను చూస్తే గర్వపడతాడుక్రికెట్‌లో అప్పుడప్పుడూ ఫీల్డర్లు అద్భుత విన్యాసాలతో అమోఘమైన క్యాచ్‌లు పడుతుంటారు. గాల్లోకి డైవ్ చేస్తూ ఆమడ దూరంలో వెళ్తున్న బంతిని అమాంతం ఒంటి చేత్తో ఒడిసిపట్టుకుంటారు...
-
దక్షిణాఫ్రికా టీమ్‌లో ఒకరికి కరోనామరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు దక్షిణాఫ్రికా జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ జట్టులో కలవరం మొదలైంది. అతడిని కేప్‌టౌన్‌లోని...
-
యువీ..! ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్?టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎందుకంతా క్యూట్‌గా ఉన్నావంటూ ఎప్పుడూ అతడితో మాటల యుద్ధం చేసే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు...
-
ప్లాస్టిక్ నిర్మూలన దిశగా పలు దేశాలు!పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. ఈ ప్లాస్టిక్ వస్తువులు అంత త్వరగా భూమిలో కలిసిపోవు. దీంతో ఎన్నాళ్లయినా భూమిలో ఉండిపోతాయి. వీటిని తినడం వల్ల జంతువులు, జలాచరాలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. వీటిని దహనం చేస్తే
-
ఇది ధోనీ 2.0.. కాస్త టైం పడుతుంది: దాదా యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌లో తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్న చెన్నై సారథి ఎంఎస్ ధోనీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. ఏడాదిన్నర తర్వాత బ్యాట్ పట్టిన అతడు పూర్వపు ఫామ్‌ను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందని...
-
హాజిల్‌వుడ్ మాయ.. ఆస్ట్రేలియా విజయంఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా తొలి వన్డేలో అద్భుతంగా రాణించింది. హాజిల్‌వుడ్ 3/26 చెలరేగడంతో 295 పరుగల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 275/9తో సరిపెట్టుకుంది...
-
చివరి టీ20లో ఆస్ట్రేలియా గెలుపుఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో..
-
ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం!బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్లో వరుస కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. నగరంలోని సిటీ సెంటర్ ప్రాంతంలో కొందరు దుండగులు వరుస కత్తిపోట్లకు పాల్పడినట్లు వెస్ట్‌మిడ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు.
-
ధోనీ అంటే అంతేగా.. అంతేగా!
టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్ అని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఆ జట్టు ఇంగ్లాండ్‌తో...
-
క్రికెట్‌లో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలిక్రికెట్ జట్టు ఎంపికలో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలని, ఆటగాళ్ల ప్రదర్శన బట్టే ఎంచుకోవాలని పాకిస్థాన్ మాజీ ఓపెనర్ రమిజ్ రాజా అభిప్రాయపడ్డాడు...
-
2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు
కరోనా వైరస్ తర్వాత తిరిగి క్రికెట్‌ను నిర్వహిస్తున్న ఇంగ్లాండ్ బయోబుడగలో విజయవంతంగా మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లపై విజయం సాధించి...
-
కోహ్లీ అందుకోసం ఎంతో ఓపిక పట్టాడుటీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం సరదాగా ఉంటుందని, దాన్నెంతో ఆస్వాదిస్తానని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు...
-
నాన్నకు బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి.. ఆ క్రికెటర్‌తన తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి వారం రోజులు నిద్రపట్టలేదని ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ ఆడిన మూడు టెస్టుల సిరీస్ సందర్భంగా...
-
ఆ విమానంలో ఉండేందుకు ఏదైనా చేస్తా
జేమ్స్ అండర్సన్.. ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్. టెస్టుల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్. ఇటీవలే పాకిస్థాన్‌తో ఆడిన చివరి టెస్టులో ఐదో రోజు అజర్ అలీని ఔట్ చేసి ఆ ఘనత సాధించాడు...
-
తొలి శతకం బాదాక ఇంకా 99 ఉన్నాయని తెలియదు
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇంగ్లాండ్‌పై తొలి శతకం బాది నిన్నటికి 30 ఏళ్లు. 1990లో ఇంగ్లాండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో అతడు తొలి అంతర్జాతీయ...
-
పదేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: అండర్సన్
పాకిస్థాన్‌తో ఆడిన తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇప్పుడప్పుడే తనకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు...
-
వాహ్ కుంబ్లే.. మేమింకా అది మర్చిపోలేదు..!టీమ్‌ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్‌కుంబ్లే మ్యాచ్ విన్నర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బౌలింగ్ మాయాజాలంతో ఒంటి చేత్తో భారత జట్టుకు అతడు అందించినన్ని...
-
అలాంటి అవకాశాలు వదులుకోవాల్సినవి కావుమాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడిన తొలి టెస్టులో పాకిస్థాన్ గెలిచే అవకాశం ఉన్నా కీలక సమయంలో వికెట్లు పడగొట్టలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటకు వర్షం...
-
సర్ఫరాజ్ బూట్లు తేవడంపై అక్తర్ ఆగ్రహంఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు పాకిస్థాన్ మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ తమ బ్యాట్స్‌మన్ షాదబ్ ఖాన్‌కు కూల్‌డ్రింక్స్, బూట్లు తీసుకురావడంపై ఆ జట్టు మాజీ...
-
సచిన్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.. దాంతోక్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ లాంటి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలని ఏ బౌలర్‌కైనా ఉంటుంది. అందులో ఒకరు ఇంగ్లాండ్ వెటరన్ స్పిన్నర్ మాంటీ పనేసర్. 2012లో ఇంగ్లాండ్ భారత పర్యటనకు...
-
ఇంగ్లాండ్ త్వరగా బాబర్‌ను ఔట్ చేయకపోతే..కరోనా పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్ జయప్రదంగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. గతనెల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టగా, మొన్ననే ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ పూర్తి చేసుకుంది...
-
కరోనా రూల్స్ మర్చిపోయి ఏం చేశారంటే..లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐసీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించడంతో పాటు బంతికి ఉమ్ము రాయడం...
-
వారెవ్వా.. ఇంగ్లాండ్‌ను బోల్తా కొట్టించిన ఐర్లాండ్‌వన్డే ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును పసికూన ఐర్లాండ్ ఓడించింది. మంగళవారం అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని...
-
ప్రతీ కెప్టెన్ అలాంటోడ్నే కోరుకుంటారుఇంగాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ లాంటి ఆటగాడినే ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు...
-
26 ఏళ్ల తర్వాత విండీస్ బౌలర్ ఘనతయిఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విండీస్ బౌలర్ కీమర్ రోచ్ 200వ టెస్టు వికెట్ సాధించాడు. శనివారం క్రిస్‌వోక్స్(1)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అతడు విండీస్ తరఫున...
-
అలా క్యాచ్ పట్టి.. విండీస్‌ను ఓడించారువెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ 113 పరుగులతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన బెన్ స్టోక్స్(176;356 బంతుల్లో 17X4, 2x6)...
-
బెన్‌స్టోక్స్ అదరగొట్టెన్‌ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అదరగొట్టాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్ సాధించాడు. ఐసీసీ మంగళవారం విడుదల ఈ ర్యాంకింగ్స్‌లో స్టోక్స్...
-
రహానె, ఇషాంత్, భువి మాయ చేశారు..ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టీమ్‌ఇండియా చారిత్రక విజయం సాధించి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. 1986 తర్వాత భారత్ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవడం అదే తొలిసారి...
-
స్టోక్స్ చేయలేనిది ఏదీ లేదు: మైఖేల్ వాన్‌ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ క్రికెట్‌లో చేయలేనిది ఏదీ లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రశంసించాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెస్టిండీస్‌తో...
-
ఇంగ్లాండ్ కప్ గెలిస్తే న్యూజిలాండ్ మనసులు గెలిచిందిక్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్. ఆ జట్టు ప్రపంచకప్ కల సాకారం చేసుకోడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. గతేడాది ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో తలపడిన...
-
ఇంగ్లాండ్‌లో కరోనాతో భారతీయ వైద్యుడి మృతిఇంగ్లాండ్‌లో విశిష్ట గౌరవం పొందిన భారతీయ డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్ సోమవారం తెల్లవారుజామున కరోనా వైరస్‌తో మృతిచెందారు. ఈ విషయాన్ని కార్డిఫ్ అండ్ వేల్స్ యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది...
-
ఇంగ్లాండ్‌లో భారత విద్యార్థి మృతిఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అక్కడ అర్థాంతరంగా మృతిచెందడంతో ఇక్కడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా అక్కడికి వెళ్లలేని వారు తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని యూకే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు...
జిల్లాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)