పాత ఇంటి వ్యర్థాలతో... కొత్త ఇల్లు కట్టేస్తాడు!
నగరాలూ, పట్టణాల్లో పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడం సాధారణమైపోయింది. పాత వాటిని కూల్చగా వచ్చిన వ్యర్థాల్ని ఎక్కడో దూరంగా పడేస్తారు. అలాంటి వ్యర్థాలనుంచే ద్వారాలూ, తలుపులూ, కిటికీలతోపాటు పాత ఇనుము, విరిగిన టైల్స్, ఇటుకల్లాంటివి