నిద్రలో కాదు...
భర్త: రాత్రి నిద్రలో నువ్వు నన్ను చాలా అసహ్యంగా తిట్టావు.భార్య: లేదు, మీరు పొరబడుతున్నారు.భర్త: పొరపాటేంటి, నా చెవులారా వింటే...?భార్య: అహఁ, మీరు వినడం పొరపాటు కాదు. అప్పుడు నేను నిద్ర పోతున్నాననడం పొరపాటంటున్నా.