ఏది అసలు... ఏది నకిలీ..?
దుస్తులూ యాక్సెసరీల్లో కొన్ని బ్రాండ్ల పేర్లు చెబితే చాలు, కళ్లు మూసుకుని కొనేయొచ్చు అనిపిస్తుంది. అంత నాణ్యతను పాటిస్తుంటాయి ఆ కంపెనీలు. అందుకు తగ్గట్టే ధర కూడా ఎక్కువ ఉంటుంది. ఇక, వాటిని వేసుకుంటే ఉండే సౌకర్యం సాదాసీదా వాటికి ఉండదు.