వ్యాధులు - బాధలు

Published : 16/02/2021 00:38 IST
వేవిళ్లకు మందులా?

డాక్టర్‌ సలహా లేకుండా వేవిళ్లు తగ్గటానికి మందులు వేసుకోవటం తగదు. వీటిల్లో కొన్ని మందులు పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చు. పుట్టుకతో లోపాలు తలెత్తొచ్చు. వేవిళ్లు చాలావరకు 13-14 వారాల వరకు తగ్గిపోతాయి. అంతగా వేధిస్తుంటే నచ్చిన ఆహారాన్ని తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం, ఘాటు వాసనలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని