వ్యాధులు - బాధలు

Published : 30/04/2019 01:14 IST
శృంగారంతో జలుబు దూరం!

శృంగారంతో ఆనందం, సంతోషం, ఉత్సాహం చేకూరుతాయన్నది మనకు తెలిసిందే. అయితే ఇది ఒక వ్యాయామంగానూ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఒత్తిడి తగ్గటానికీ తోడ్పడుతుంది. అంతేకాదు.. జలుబు రాకుండానూ శృంగారం కాపాడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో జలుబుతో పోరాడే యాంటీబాడీలో పెద్దమొత్తంలో ఉంటుండటం విశేషం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని