వ్యాధులు - బాధలు

Updated : 22/01/2019 14:50 IST
‘మందుల కుంగుబాటు’!

‘మందుల కుంగుబాటు’!

కుంగుబాటుకు కారణాలు అనేకం. మందుల దుష్ప్రభావమూ దీనికి దారితీయొచ్చు. ఛాతీలో మంట, అలర్జీలు, ఆందోళన, కుటుంబ నియంత్రణ, నొప్పి నివారణకు వాడే మందులతో తలెత్తే దుష్ప్రభావాల్లో కుంగుబాటూ ఒకటి. కొందరిలో ఇవి ఆత్మహత్య ఆలోచనలకూ దారితీయొచ్చు. సుమారు 37% మంది కుంగుబాటు దుష్ప్రభావంతో ముడిపడిన ఇలాంటి మందుల్లో ఏదో ఒక మందును వేసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మందుల రకాలు ఎక్కువవుతున్నకొద్దీ కుంగుబాటు ముప్పూ పెరుగుతూ వస్తుండటం గమనార్హం.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని