వ్యాధులు - బాధలు

Updated : 22/01/2019 14:51 IST
అలర్జీ.. ఎప్పుడైనా రావొచ్చు!

అలర్జీ.. ఎప్పుడైనా రావొచ్చు!

/>

లర్జీకి కాలాలతో సంబంధమేమీ లేదు. చలికాలం, ఎండకాలం అనే తేడా లేకుండా ఎప్పుడైనా రావొచ్చు. వీటికన్నా అలర్జీ కారకాలే కీలకం. ఇవి మన శరీరానికి తాకితే అలర్జీ ప్రేరేపితమవుతుంది. చెట్లు, గడ్డి నుంచి వెలువడే పుప్పొడులతో పాటు తవిటి పురుగులు, పెంపుడు జంతువుల నుంచి రాలే నూగు.. కందిరీగలు, తేనెటీగల వంటి కీటకాలు, కొన్నిరకాల మందులూ అలర్జీలను ఉద్ధృతం చేస్తుంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా కొందరికి నీరు కూడా అలర్జీని తెచ్చిపెట్టొచ్చు. దీనికి కారణం నీరు కాదు.. తడికి చర్మం మీదుండే బ్యాక్టీరియా ప్రోటీన్లు విపరీతంగా స్పందించటమే.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని