వ్యాధులు - బాధలు

Published : 16/07/2019 00:30 IST
వర్షకాల టీకా

వర్షకాలంలో వచ్చే సమస్యలకు హోమియో వైద్యంలో టీకాలాంటి మందు ఒకటుంది. దీని పేరు డల్కమారా. ఇది శ్వాసకోశ సమస్యలు తగ్గటానికే కాకుండా నివారణకూ తోడ్పడుతుంది. అప్పటివరకూ ఎండలు కాస్తూ.. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిన సమయంలో వచ్చే జలుబు, దగ్గు, కఫం పడటం వంటి సమస్యలకిది బాగా పనిచేస్తుంది. ముక్కు బిగుసుకుపోవటం, గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తొలకరిలో పట్టుకునే నీళ్ల విరేచనాలు తగ్గటానికీ తోడ్పడుతుంది. దీన్ని 30 పొటెన్సీలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి లక్షణాలు తగ్గేంతవరకూ వేసుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని