వ్యాధులు - బాధలు

Published : 12/05/2020 00:26 IST
ఆనంద మార్గం!

బాధ పడుతున్నప్పుడు మన శరీరం ఇన్‌ఫెక్షన్లతో సరిగా పోరాడలేదు. మనకు బాధ, కోపం తెప్పించే విషయాల గురించి ఆలోచించినా సరే. రోగనిరోధకశక్తి ప్రతిస్పందన వేగం 30 నిమిషాల మేరకు తగ్గిపోతుంది! ఇక రోజులు, నెలలు, సంవత్సరాల కొద్దీ ఆందోళన, బాధ సాగుతూ వస్తుంటే చెప్పేదేముంది? రోగనిరోధకశక్తి బాగా తగ్గిపోయి మామూలు జలుబు, ఫ్లూ సైతం అదేపనిగా, తీవ్రంగా వేధిస్తాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దీన్ని గుర్తించటం ఎంతైనా అవసరం. మరో విధంగా చెప్పాలంటే సంతోషంగా, ఆనందంగా ఉంటే.. ఒత్తిడిని తగ్గించుకుంటే కొత్త కరోనా జబ్బును మట్టి కరిపించటం పెద్ద కష్టమేమీ కాదన్నమాట.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని