వ్యాధులు - బాధలు

Published : 10/12/2019 01:14 IST
‘మగ’ రక్తహీనత!

రక్తహీనత (ఎనీమియా) అనగానే స్త్రీలు, పిల్లలే గుర్తుకొస్తారు. ఇది మగవారిలోనూ తక్కువేమీ కాదు! మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు (15-54 ఏళ్ల వయసులో) దీంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంటోంది. వెనకబడిన ప్రాంతాల్లో నివసించేవారికి దీని ముప్పు ఎక్కువగానూ ఉంటోంది. బాల్యంలో రక్తహీనత పెద్దయ్యాకా కొనసాగటం దీనికి కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. నులి పురుగులు, పోషకాహార లోపం, మద్యం తాగటం, బి12, సి విటమిన్ల లోపమూ ఇందుకు దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని