వ్యాధులు - బాధలు

Published : 15/10/2019 00:23 IST
కాలం బలీయం!

రోజూ వేళకు నిద్ర పోవాలి. వేళకు లేవాలి. మన పెద్దవాళ్లు ఎప్పట్నుంచో చెబుతున్నదే. మనం వింటేగా? చాదస్తం కొద్దీ ఏదో చెబుతుంటారులే అని కొట్టిపారేస్తుంటాం. నిజానికిది ఎంతో మంచి అలవాటని, దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధకులు అధ్యయనాల సాక్షిగా చెబుతున్నారు. రోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేచేవారికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం ముప్పులు తక్కువని తేలింది మరి. సుమారు 2,300 మందిని ఆరేళ్ల పాటు పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని