సుఖీభవ

Updated : 22/01/2019 17:37 IST
సమయం దొరికినప్పుడల్లా..

రోజూ ఉదయాన్నే లేవలేకపోతున్నామని, వ్యాయామం చేయటానికి కుదరటం లేదని బాధపడుతున్నారా? ఇలా చింతించటం కన్నా 5-10 నిమిషాలైనా సరే.. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. దీంతోనూ మంచి ఫలితం కనబడుతుంది. ఆఫీసులో గంటకోసారి లేచి నాలుగడుగులు వేయటం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కటం వంటివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని