-
ధరణి సమస్యలు పరిష్కరించరూ!ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి 4 నెలలు అవుతున్నా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో స్థిరాస్తి పరిశ్రమ ఇబ్బందులు...
-
రేపటి సిరులుభూముల విలువ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. జనాభా పెరిగేకొద్దీ భూ లభ్యత తగ్గనుండటంతో భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది. ఈ కారణంగానే చాలామంది స్థిరాస్తిల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గ ప్రతిఫలమూ అందుకుంటున్నారు.
-
త్వరపడండి!ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం అసలులో రూ.2.67 లక్షలు ప్రారంభంలో తీరితే? ప్రతినెలా ఈఎంఐ రెండున్నరవేల
-
వీధి పోటు అటుఇటు!ఇంటికి వీధి పోటు ఎంత చేటు? కొన్ని దిక్కులలో ఉంటే మేలు జరుగుతుందా? మంచైనా, చెడైనా ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది?
-
నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు అందేనా?కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న రాబోతుంది. కొవిడ్‌తో ఏడాది కాలంగా అన్ని రంగాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో అందరి దృష్టి ఈసారి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై ఉంది. స్థిరాస్తి రంగం చాలా ఆశలు పెట్టుకుంది....
-
బలపడుతున్న సెంటిమెంట్వినియోగదారుల సెంటిమెంట్‌పై ఆధారపడే రంగాల్లో స్థిరాస్తి రంగం ఒకటి. కొవిడ్ టీకా రాకతో మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పుంజుకోగా.. ఈ త్రైమాసికంలో కొవిడ్‌కు ముందున్న
-
పండగ తర్వాత పరుగుసంక్రాంతి పండగ తర్వాత నుంచి స్థిరాస్తి మార్కెట్ మరింత పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్ టీకాలు వస్తే మార్కెట్లో సానుకూలత పెరుగుతుందని అంటున్నారు. గత ఏడాది కరోనా తీవ్ర ప్రభావం చూపినా...
-
హరిత ఇళ్లు.. సదా వర్దిల్ల్లు!ఇంట్లోకి సహజసిద్ధంగా వెలుతురు ప్రసరించాలి.. ఇంధన వినియోగం తక్కువగా ఉండాలి.. నీటి ఆదాతో పాటూ వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. పచ్చదనానికి పెద్దపీట వేయాలి.. వీటితో పాటూ ఇంటి నిర్మాణంలో స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రి వినియోగం..
-
శుభమస్తు.. గృహమస్తు!కొత్త సంవత్సరంలో స్థిరాస్తి రంగం ఎలా ఉండబోతుంది? మార్కెట్ సాధారణ స్థితికి వచ్చేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? భూముల ధరల్లో దిద్దుబాటు ఉంటుందా?
-
ఇంటికి జిప్సం ప్లాస్టరింగ్ఇంటి నిర్మాణం తీరుతెన్నులు మారుతున్నాయి. లోపల గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ స్థానంలో జిప్సం వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు.
-
బహుళ అవసరాలు తీరేలా..రెండు పడక గదుల ధరలే చాలామందికి అందుబాటులో లేవు.. మరోవైపు మూడు పడక గదులకు డిమాండ్ ఉండటంతో వీటి నిర్మాణం నగరంలో పెరిగింది.
-
ఫ్లాట్ లోపలికి లిఫ్ట్ ఉండొచ్చా?లాక్డౌన్ అనంతరం నిర్మాణ పనులు పూర్వస్థితికి చేరుకున్నాయి. వ్యక్తిగత ఇళ్లు మొదలు బహుళ అంతస్తుల నివాస సముదాయాల వరకు పుంజుకున్నాయి.
-
విల్లాలకు డిమాండ్కొవిడ్ అనంతరం స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారాయి. సిద్ధంగా ఉన్న ఫ్లాట్లతో పాటూ వ్యక్తిగత ఇళ్లు, విల్లాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
-
అన్నివైపుల కొత్త ప్రాజెక్ట్లుకొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లను బిల్డర్లు ప్రారంభిస్తున్నారు. పాత నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టిపెట్టినా కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన ఉండటంతో కొత్త వెంచర్లతో ముందుకొస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లోని కొండాపూర్‌తో పాటు తూర్పున ఎల్బీనగర్, పశ్చిమంలో కొంపల్లి ప్రాంతాల్లోనూ కొత్త ప్రాజెక్ట్‌లు మొదలు కావడం సరికొత్త పరిణామం.
-
నలు దిక్కుల నిర్మాణాలు..పెరిగిన కొనుగోళ్లుసరూర్నగర్లో ఉండే రాధమ్మ తనయుడు యూకేలో స్థిరపడ్డాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు, అంతకుమించి అమ్మ కోసం రూ.60 లక్షల...
-
ఆసియా పసిఫిక్‌లో హైదరాబాద్‌కు మూడో స్థానంరియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక కార్యాలయాల లీజింగ్‌లో.. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని
-
ముందస్తు ఒప్పందాల్లో అగ్రపథందేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులకు తోడు.. కొవిడ్-19 మార్కెట్లను వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో కార్యాలయ లీజింగ్ ముందస్తు ఒప్పందాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెద్ద ఊరట. 2020లో దేశవ్యాప్తంగా
-
ఇల్లు చూడు.. ఇంటి అందం చూడుకొత్త ఇల్లు కొనగానే తమ అభిరుచికి తగ్గట్టుగా గృహాలంకరణ చేయించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పోకడలకు తగ్గట్టుగా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటి వ్యయానికి సమంగా ఇంటీరియర్స్‌కు ఖర్చు అవుతోంది. హైదరాబాద్‌లో సగటున రూ.6.24 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు.
-
అందుబాటు ఇళ్లు ఎక్కడ..!నగరంలో ఇళ్ల ధరలు క్రమంగా అందకుండా పోతున్నాయా? అవుననే అంటున్నాయి స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనాలు. రూ.40 లక్షల లోపు నివాసాలను కడుతున్న నగరాల్లో హైదరాబాద్ ఆఖరున ఉంది. గత ఏడాది కేవలం 14 శాతం ఇళ్లు మాత్రమే ఇక్కడ
-
భవిష్యత్తులో విలువ పెరిగే చోట..ఇళ్ల ఎంపికలో చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసమే కాకుండా ఆ ప్రాంతంలో కొంటే భవిష్యత్తులో ఇంటి విలువ పెరుగుతుందా? అద్దె ఎంత వస్తుంది వంటి అంశాలు కొనుగోలులో నిర్ణయాంశాలుగా మారాయి.
-
కొంపల్లి వైపు చూద్దాం..!క్యాలండర్ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు కలల గృహం చుట్టూ తిరుగుతుంటాయి. స్థలాల ధరలు ఎప్పటికప్పుడు అధికంగా పెరుగుతుంటే ఈ ఏడాదైనా ఇల్లు కొనగలమా లేదా అని ఎక్కువమంది నిరాశ చెందుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలాల ధరలు నిలకడగా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. కొనేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు ఈ
-
విల్లాలు అదరహో!ఆహ్లాదకర పరిసరాలు.. ప్రశాంత వాతావరణం.. చుట్టూ పచ్చదనం.. మెరిసిపోయే రహదారులు.. వ్
-
అయిననూ కొనగలరు..!నగరంలో ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వృద్ధి స్థిరంగా ఉంటే.. మరికొన్నిచోట్ల అనూహ్యంగా
-
ఎంతదూరంలో కొనొచ్చు...నగరాల్లో ఇప్పటికీ చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి దీర్ఘకాలం మదుపు మేలు చేస్తుందని
-
నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఊతంనిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను మనవాళ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరకు, నచ్చిన అంతస్తులో, కావాల్సిన ఫ్లాట్‌ను నిర్మాణం ప్రారంభంలోనే బుక్
-
నలువైపులా రావాలంటే?ఐటీ సంస్థలన్నీ ఇదివరకు తమ కార్యాలయాల ఏర్పాటుకు 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం సిద్ధంగా ఉంటే చాలనేవి. ఇప్పుడు ఒకే చోట లక్షల
-
2 వేల అపార్ట్మెంట్లు.. 38 వేల ఇళ్లునిర్మాణంలో ఉండగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో చాలా అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. కొన్ని పనులు ప్రారంభించగా..
-
సింగపూర్‌లో హరిత భవనాలిలా..హరిత భవనాలపై నిర్మాణదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశించినంత పురోగతి లేకున్నా క్రమంగా ఇటువైపు బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. భవన నిర్మాణాల్లో ‘ఆకుపచ్చ, ఎరుపు, నీలం’ ఈ మూడు అంశాలను పాటిస్తే పర్యావరణ
-
2020 విల్లామెంట్‌లదే!కొత్త సంవత్సరంలో మార్కెట్ పోకడలు ఎలా ఉండనున్నాయి? నిర్మాణదారులు ఎలాంటి కొత్త ఇళ్లను నిర్మించబోతున్నారు? 2020లో విల్లామెంట్‌లదే
-
నేడు క్రెడాయ్ అవార్డుల ప్రదానంతెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో గత రెండేళ్లలో వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చిన ప్రాజెక్ట్‌లకు క్రియేట్ 2019 (క్రెడాయ్ రియల్ ఎస్టేట్ అవార్డ్స్
-
నిర్మాణదారులకు దిక్సూచిగా..నిర్మాణ రంగంలో నాణ్యత, ప్రమాణాలను పెంచేందుకు క్రెడాయ్ తెలంగాణ ఒక పుస్తకం తీసుకురాబోతుంది. చిన్న నిర్మాణదారులకు ఇది దిక్సూచిగా నిలవనుంది. ‘స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్’ పేరుతో తీసుకొచ్చే పుస్తకంలో ప్రాజెక్ట్‌లోని...
-
ఫర్నిచర్ కొంటున్నారా..!నగరంలో విశాలమైన ఇల్లు అంటే అందరికీ సాధ్యం కాదు. చిన్న ఇంట్లోనే సర్దుకోవాల్సి వస్తుంది. అలాగని అవసరాల పరంగా రాజీ పడాల్సిన పనిలేదు. ఇంట్లోకి అవసరమైన ఫర్నిచర్ చేయించేటప్పుడు, కొనేటప్పుడు
-
పునర్నిర్మాణం.. సొసైటీలు చేసుకోవచ్చుపాత ఇళ్లను కూల్చేసి వాటి స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. ప్రధాన నగరంలో ఇద్దరు ముగ్గురు
-
తరగని విశ్వాసంస్థిరాస్తిల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడి అందుకోగలం అనే ధీమా ఎక్కువమందిది. కళ్లముందే భూముల ధరలు
-
తెల్లాపూర్ మెరవగా!గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు తెల్లాపూర్ చిరునామాగా మారింది. టౌన్షిప్ పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతం దశాబ్దకాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. బడా సంస్థలు ఇప్పటికే ఇక్కడ విల్లా, గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున చేపట్టగా.. కొత్తవి వస్తున్నాయి. ఐటీ కేంద్రానికి చేరువగా ఉండడంతో తెల్లాపూర్‌తో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమని నిర్మాణదారులు చెబుతున్నారు.
-
ఆగిన ఇళ్ల నిర్మాణాలు మన దగ్గర తక్కువేనిర్మాణం మొదలెట్టి మధ్యలో ఆగిన ప్రాజెక్ట్‌లు మిగతా నగరాలతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ. ఏడు ముఖ్య నగరాల్లో చూస్తే మనవాటా కేవలం 0.5శాతం మాత్రమే. దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయిన, ఆలస్యంగా నిర్మాణం జరుపుకొంటున్న ఇళ్లు 4.54 లక్షలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇళ్లు 2,400 వరకు ఉన్నాయి. ఆగిన ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు కేంద్రం ఇటీవల రూ.25వేల కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ఏర్పాటు చేసింది. ఇందులో మనకు దక్కేది ఏమీ ఉండదని రియాల్టీ వర్గాలు అంటున్నాయి.
-
అద్దెల పైన రుణంగృహరుణం తీసుకుని కొందరు ఇల్లు కడితే.. మరికొందరు తాము దాచుకున్న సొమ్ముతో నిర్మాణాలు
-
తూర్పుదిశగా నగర విస్తరణపై హెచ్ఎండీఏ దృష్టినగరాన్ని తూర్పుదిశగా విస్తరించడంపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించిందని సంస్థ కార్యదర్శి
-
భవిష్యత్తు నగర విస్తరణ ఎటూ?స్థిరాస్తి రంగానికి మౌలిక వసతులే చోదక శక్తులు. నగరంలో ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు వచ్చినా ఆ చుట్టు పక్కల నివాస, వాణిజ్య నిర్మాణాల కార్యకలాపాలు
-
ఆటాపాటలకు జై!సొంతిల్లు తమ అభిరుచులకు తగ్గట్టుగానే కాదు.. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా వసతులు ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇంట్లో పిల్లల
-
కొత్త ఇళ్లు ఎక్కడొస్తున్నాయంటే..!సొంతిల్లు కొనుగోలులో నగరవాసులు ప్రధానంగా పని ప్రదేశానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన రవాణా ఉంటే తప్ప దూరంగా ఉండటానికి ఇష్టపడడం లేదు. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మాణదారులు ఆయా ప్రాంతాల్లో కొత్త నివాస ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు.
-
ఐదంతస్తులు చిన్నబోతున్నాయ్!మబ్బులను ముద్దాడేలా.. గగనాన్ని హత్తుకునేలా నగరంలో ఆకాశహర్మ్యాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటి రాకతో ఐదంతస్తుల అపార్ట్మెంట్లు చిన్నబోతున్నాయి. కొనుగోలుదారులు సైతం ఎత్తైన నిర్మాణాల్లో ఆవాసానికే ఇష్టపడుతున్నారు.
-
భవిష్యత్తు.. విద్యార్థి గృహ నిర్మాణాలదే!స్థిరాస్తి రంగం విస్తరిస్తోంది. మారుతున్న అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నిర్మాణాలు వస్తున్నాయి. మొదట్లో ఇళ్లు, వాణిజ్యకేంద్రాలు ఉండగా ఇటీవల కార్యాలయాలు బాగా పెరిగాయి. కొంతకాలంగా మాల్స్, కలిసి పనిచేసే ప్రదేశాలు, లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణ కార్యకలాపాలు పెరిగాయి.
-
వెయ్యికి అటు ఇటు..ఇళ్ల ధరలు ఏటేటా పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఇంటి విస్తీర్ణంలో రాజీ పడాల్సి వస్తోంది. కోరుకున్నంత విశాలంగా లేకపోయినా సొంతిల్లు ఉంటే
-
ఐదారేళ్ల వరకు ఢోకా లేదుదేశంలోని చాలా నగరాల్లో స్థిరాస్తి మార్కెట్ మందగమనంలో ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు స్పష్టం చేశారు. వచ్చే ఐదారేళ్ల వరకు ఢోకా లేదన్నారు. ధరలు, మార్కెట్ పెరుగుతూ పోతాయని..
-
వంటగదిలో ఇలా..తక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారికి వంటగది ఇరుకుగా మారుతోంది. మిగతా గదులను అనుకున్నట్లుగా నిర్మించుకునేందుకు దీని విషయంలో రాజీ పడుతున్నారు.
-
అటు కాదు.. ఏటైనా..!అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ ప్రాంగణాల ఏర్పాటుకు ముందుకు వస్తుండడంతో కార్యాలయ నిర్మాణాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ‘ఏ’ గ్రేడ్ కార్యాలయాల అందుబాటు తక్కువగా ఉండడంతో అద్దెలు పెరుగుతున్నాయి.
-
నగరం చుట్టూ నివాస ప్రాజెక్టులు రావాలినగరంపై మరింతగా ట్రాఫిక్ భారం పడకుండా స్థిరాస్తి వ్యాపారులు రాజధాని చుట్టూ గృహ నిర్మాణ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(ట్రెడా) స్థిరాస్తి ప్రదర్శనకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం వల్ల
-
‘హానర్ అక్వాంటిస్’ బ్రోచర్ ఆవిష్కరణహానర్ హోమ్స్ స్థిరాస్తి సంస్థ ‘హానర్ అక్వాంటిస్’ పేరుతో గోపన్‌పల్లిలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది.
-
ఐదేళ్లలో ఇళ్ల ధరలు 29 శాతం పెరిగాయ్నగరంలో బహుళ అంతస్తుల సముదాయాల్లోని ఫ్లాట్లలో సగటు చదరపు అడుగు ధరలు ఐదేళ్లలో 29 శాతం పెరిగాయి. 2014లో సగటు చదరపు అడుగు ధర రూ.3,914 ఉండగా.. ఇప్పుడది రూ.5047కు పెరిగింది. దేశంలో అన్ని నగరాల కంటే మన దగ్గరే ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని అగ్రశ్రేణి నగరాల్లో గత ఐదేళ్లలో స్థిరాస్తి మార్కెట్ తీరుతెన్నులపై రూపొందించిన నివేదికను రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ఇటీవల విడుదల చేసింది. హైదరాబాద్ మార్కెట్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..
-
‘ఫ్లాట’వ్వాల్సిందే..!నగరంలో ఎటు చూసినా బహుళ అంతస్తుల గృహనిర్మాణాలే. స్థలాల ధరలు పెరగడంతో తమ బడ్జెట్లో దొరికే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కోరుకున్న ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొనుగోలుదారుల అవసరాలు తీర్చేవిధంగా పలు సౌకర్యాలతో నిర్మాణదారులు ఇళ్లను నిర్మిస్తున్నారు.
-
మెరుగైన సొంతింటి అవకాశాలునగరంలో సొంతిల్లు ఉంటే సౌకర్యంగా జీవించడమే కాదు ఆర్థిక భరోసా.. సామాజిక హోదా. తమకు ఇల్లు లేకపోయినా ఫర్వాలేదు కానీ సొంతిల్లు ఉన్న వారికే పిల్లలనిచ్చి పెళ్లి చెయ్యాలని చూడటం తెలిసిందే. మారిన పరిస్థితుల్లో పెళ్లికంటే ముందుగానే సొంతింటి ఏర్పాట్లకు యువతీ యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
గుట్ట వైపు సొంతింటి అడుగులుయాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి వరకు ప్రతిపాదిత ఎంఎంటీఎస్ మార్గం... ఇప్పటికే అందుబాటులో ఉన్న రైలు సౌకర్యం.. వరంగల్ జాతీయ రహదారి, అవుటర్ రింగ్‌రోడ్డుతో నగరానికి మెరుగైన అనుసంధానం.. పారిశ్రామిక కారిడార్‌తో మెరుగవుతున్న ఉపాధి అవకాశాలు..
-
అవసరం.. అభిరుచి!బహుళ అంతస్తులకే పరిమితమైన లిఫ్ట్‌లు ఇప్పుడు వ్యక్తిగత నివాసాల్లోనూ దర్శనమిస్తున్నాయి. జి+1 ఇళ్లలోనూ ఎలివేటర్లను వినియోగిస్తున్నారు.
-
మీ ఇల్లు హరితం కానూ!పెద్ద ప్రాజెక్టుల్లో ఇల్లు కొంటున్నప్పుడు కొనుగోలుదారులు హరితభవనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఏ రేటింగ్ ఇచ్చిందని వాకబుచేస్తున్నారు. కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులతో స్థిరాస్తి సంస్థలు రేటింగ్ పొందుతున్నాయి.
-
శ్రీశైలం దారిలో వెళదాం..!పశ్చిమ హైదరాబాద్ తర్వాత స్థలాలు, భూముల కొనుగోళ్లలో శ్రీశైలం రహదారి ప్రస్తుతం దూకుడు మీద ఉంది. మిగతా అన్ని ప్రాంతాల కంటే గత రెండేళ్లుగా ఇక్కడ అత్యధిక లావాదేవీలు జరగడమే ఇందుకు నిదర్శనం. సమీపంలో ఐటీ, రక్షణ, విమానయాన సంసల ఏర్పాటుతో విస్తరిస్తున్న ఉపాధి అవకాశాలకు తోడు ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతుండటంతో కొంతకాలంగా ఈ మార్గంపై అందరి దృష్టి పడింది.
-
రియల్ పరుగు ఆగొద్దంటే..!స్థిరాస్తి మార్కెట్ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ఎలా ఉండబోతుంది? మాంద్యం ప్రభావమేమైనా ఉంటుందా? పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు
-
ఇంటిని ఇంటీరియర్స్‌తో నింపేయవద్దు!ఇంటి నిర్మాణంతో పాటూ ఇంటీరియర్‌ను బిల్డర్‌కే అప్పగిస్తే మన అభిరుచికి తగ్గట్టు ఉంటుందో లేదోననే సందేహం. అందుకే నిర్మాణం
-
నివాసానికా.. పెట్టుబడికా!నాణ్యమైన నిర్మాణం.. అనుకున్న సమయానికే ఇంటిని అందించడం.. బ్రోచర్లో పేర్కొన్న మేరకు సదుపాయాలు కల్పించడం.. లోపాలను నిర్మాణదారుడి దృష్టికి తీసుకొచ్చినప్పుడు సరిదిద్దడం... బహుళ అంతస్తుల్లో ఫ్లాట్ అయినా, వెంచర్లో స్థలమైనా కొనుగోలుదారులు కోరుకునేది ఇదే. ఇదివరకు కొన్న నిర్మాణదారు నుంచి వినియోగదారుడికి సంతృప్తికరంగా సేవలు అందిస్తే రెండోసారి అదే బిల్డర్ వద్ద కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
-
రూపురేఖలు మారనున్నాయి!రియల్ ఎస్టేట్ భవిష్యత్తును కొత్త అంశాలు శాసించబోతున్నాయి. సంప్రదాయ విధానాల స్థానంలో విప్లవాత్మకమైన మార్పులు మార్కెట్‌ను నడిపించబోతున్నాయి.
-
పెరిగిన ఆకాశహర్మ్యాలుభాగ్యనగరంలో ఎకరా స్థలంలో సగటున నిర్మించే బిల్టప్ స్పేస్ రెండింతలు పెరిగింది. కార్యాలయ, వాణిజ్య నిర్మాణాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇది గృహ నిర్మాణానికి
-
స్థిరాస్తిలో ఆమె అడుగులు!పురుషుల ఆధిపత్యం ఉండే స్థిరాస్తి రంగంలోకి మహిళలు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. తమ సత్తా చాటేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిల్డర్లుగా ఇప్పటికే పలువురు ఈ రంగంలో ఉండగా.. రియల్టర్లుగా
-
ఐటీ సమీపం.. ఆవాస వికాసంనగరంలో ప్రధానంగా మూడు ప్రాంతాల్లో ఐటీ రంగం విస్తరించింది. పలు కొత్త కంపెనీలు హైదరాబాద్‌లో ఇటీవల తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇదివరకే ఉన్న సంస్థలు విస్తరణ చేపడుతున్నాయి. సొంత భవనాలను నిర్మించుకుంటున్నాయి. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో సొంత కార్యాలయ నిర్మాణంతో అందరి దృష్టిని ఆకర్షించింది అమెజాన్. కార్యాలయాల లీజింగ్ ఊపందుకుకోవడంతో గృహ నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది....
-
కొత్త ఇంట్లో దిగేముందు!ఫ్లాట్ లేదా వ్యక్తిగత గృహం కొని మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేసిన క్షణాన ఆ కుటుంబం పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సంతోషం రోజులు గడిచేకొద్దీ కొందరిలో క్రమంగా ఆవిరవుతుంది. నిర్మాణ లోపాలు ఒక్కొక్కటి
-
చిన్న జాగ్రత్తలు.. పెద్ద ఉపశమనంనాలుగైదు రోజులు ముసురు పట్టిందంటే.. ఇంటి స్లాబు నుంచి బొట్టు బొట్టుగా నీరు కారడం.. గోడలు చెమ్మగిల్లడం.. తేమతో గోడ రంగులు వెలిసిపోయి వికారంగా మారడం కనిపిస్తుంటుంది..
-
బడ్జెట్‌ను బట్టి ప్రాంతం ఎంపికరాబోయే రోజుల్లో మార్కెట్ మరింత పుంజుకుంటుందనే అంచనాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమవుతున్నాయి. అందిపుచ్చుకునేందుకు ఇదే సరైన తరుణమని నిర్మాణదారులు అంటున్నారు. బడ్జెట్‌ను బట్టి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే ఓ ఇంటివారవుతారని.. లేదంటే సంవత్సరాల తరబడి వాయిదా వేస్తూనే ఉంటారని సూచిస్తున్నారు. కొనుగోలు చేసే ప్రాంతాలను, అక్కడి ప్రాజెక్ట్‌లను సందర్శించేందుకు ప్రస్తుతం పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు....
-
ఫ్లాటే విల్లా మాదిరి!కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా బహుళ అంతస్తుల్లోని నివాసాలను డిజైన్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని...
-
పాతదైనా కొత్తగా..అందుబాటు ధరల్లో ఇల్లు దొరకాలంటే శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. నగరంలోనే కావాలంటే మాత్రం పాత ఫ్లాటే ఆ ధరల్లో దొరుకుతాయి. పదేళ్ల క్రితం నుంచి ఇరవై ఏళ్ల పూర్వం నిర్మించిన పాత ఇళ్లు ఎక్కువగా అమ్మకానికి వస్తుంటాయి. నిర్మాణం బాగున్న అపార్ట్మెంట్లలో కొనుగోలు చేయవచ్చు.
-
గృహం కొనాలంటే..!ఇల్లు కొనడమా? అద్దెకు ఉండటమా? హైదరాబాద్‌లో ఏది మేలు? సొంతిల్లు కొనుగోలు చేయాలంటే కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి?.. రూ.6లక్షలు ఉంటే రుణం ద్వారా ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు సైతం కొనుగోలుకు అవకాశం ఉంది. అయితే ఇంటి విస్తీర్ణం, నివాస ప్రాంతంపై రాజీ పడాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు కచ్చితంగా తీసుకోవచ్చు. వీరు ఆలోచించే పనే లేదంటున్నారు నిపుణులు.
-
ఇల్లు కొంటున్నారా.. ఓ సారి వెళ్లి చూడండి!కొత్తగా స్థలం, ఇళ్లు, ఫ్లాట్ కొంటుంటే ఆయా ప్రాంతాలను ఒకసారి చూశాక కొనుగోలు చేయండి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో వాటి అసలు స్వరూపం తెలుస్తుంది. కొనేముందు స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
-
గచ్చును మార్చేద్దాం గంటల్లోనే..!ఇంటికి ఐదారేళ్లకు ఒకసారి రంగులు వేయిస్తాం.. పదేళ్లకోసారి ఫర్నీచర్ మారుస్తాం.. ఫ్లోరింగ్ మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఒక్కటే ఉంటుంది. ఇల్లు కట్టినప్పుడు వేసిన టైల్సే దర్శనమిస్తుంటాయి. కళావిహీనంగా మారినా, మరకలు పడినా, కాలం చెల్లినా వాటితోనే సర్దుకుపోతుంటారు. మారిస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నా..
-
ఆసరాగా ‘ఆవాస్ యోజన’!వడ్డీ రేట్లు తగ్గితే ఇంటి ఈఎంఐ భారం తగ్గుతుంది. ఇటీవల గృహరుణ వడ్డీరేట్లు పాత వినియోగదారులకు పెరిగాయే తప్ప తగ్గలేదు.
-
వాననీరు ఒడిసిపడదాం!తొలకరి పలకరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు మొదలయ్యాయి. ఇంటిపైన కురిసిన వాన నీటిని నిల్వ చేసుకోగలిగితే ఏడాది మొత్తం వాడుకోవచ్చు.
-
పిల్లల గది సృజనాత్మకంగా..పాఠశాలల పునఃప్రారంభంతో పిల్లలు కొత్త ఏకరూప దుస్తుల్లో హుషారుగా కనిపిస్తున్నారు. కొత్త పుస్తకాలను ఆసక్తికొద్దీ తిరగేస్తుంటారు. ఏడాది పొడవునా ఈ ఉత్సాహం....
-
నిర్మాణాలకు శుద్ధి చేసిన నీరునిర్మాణ రంగం ప్రస్తుతం జోరుమీదుంది. నగరం నలువైపులా వ్యక్తిగత గృహాలు మొదలు.. బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య భవనాలు, మాల్స్, గిడ్డంగుల నిర్మాణం సాగుతోంది. మంచి ఊపు మీద ఉన్న దశలో ఇటీవల వేసవిలో నీటికొరతతో ఈ రంగం ఒకింత ఇబ్బంది పడింది. శుద్ధి చేసిన మురుగునీరు ఇందుకు పరిష్కారం అంటోంది ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్(ఐపీఏ). గుడ్గావ్లో భవనాల క్యూరింగ్‌కు శుద్ధిచేసిన మురుగునీరు వాడుతున్నారని.. మన దగ్గరా వాడేలా నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సంఘం తెలిపింది.
-
అనుకున్న బడ్జెట్లో కలల గృహం నగర స్థిరాస్తి మార్కెట్లో చిన్న సంస్థలు పలు కొత్త నిర్మాణాలు, లేఅవుట్ల ప్రాజెక్ట్‌లను మొదలెట్టాయి. సామాన్య, మధ్యతరగతి వాసులను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరల్లో నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల ధరలు రూ.25లక్షల నుంచి మొదలవుతుండగా.. స్థలాలు శివారు ప్రాంతాల్లో రూ.5 లక్షల ధరల శ్రేణిలో విక్రయిస్తున్నారు.
-
‘ఆరోగ్య’కర భవనాలపై అవగాహనతగినంత గాలి, వెలుతురు వచ్చేలా.. విద్యుత్తు వాడకం తగ్గించేలా.. పచ్చదనం పెంపొందించేలా.. పర్యావరణాన్ని పరిరక్షించేలా ఇంటి నిర్మాణాల డిజైన్లలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు వ్యక్తం చేశారు.
-
ఎన్నెన్నో వర్ణాలు.. గృహమంతా సొబగులు ఇంటి నిర్మాణంలో కలప కిటికీలు దాదాపుగా కానరావడం లేదు. ఇప్పుడు అనేకమంది యూపీవీసీ కిటికీలకే ప్రాధాన్యమిస్తున్నారు.
-
స్థలాలే కాదు ఇళ్లనూ కొంటున్నారు సొంతిల్లు ఉంటే మరో ఇల్లు కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు నగరవాసులు. ఇది పాత మాట. హైదరాబాద్ మార్కెట్లో ఈ పోకడలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా భూములనే కాదు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇటీవల ముందుకొస్తున్నారు. అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని..
-
దూరమైనా విల్లాల వైపు మొగ్గు విలాసవంతంగా జీవనం కోరుకునేవారు ఇదివరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు మొగ్గుచూపేవారు. ఇక్కడ ధనవంతులు సైతం అందుకోలేనంతగా ధరలు పెరగడంతో క్రమంగా శివార్లలోని విల్లాల వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు.
-
ఇల్లు కొనేటప్పుడు వీటిని చూస్తున్నారు!వేసవి వస్తే నగరవాసులు నీటి కోసం అదనంగా చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు సమయానికి నీటి లభ్యత లేక ఇబ్బందులు పడటం దాదాపు ప్రతి ఒక్కరికి అనుభవమే.
-
నివాసానికైనా.. పెట్టుబడికైనాభవిష్యత్తులో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కావాలి.. పెట్టుబడి దృష్ట్యా భూమి కొనుగోలు చేయాలి.. ఇప్పుడు ఉంటున్న చోటనేమో కొనే పరిస్థితి లేదు. ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. మీ చుట్టు పక్కల వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడ కొనుగోలు చేస్తే మీ బడ్జెట్లో రావడమే కాదు భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి రంగ నిపుణులు అంటున్నారు.
-
ఆస్తి కొంటున్నారా... తగు జాగ్రత్తలు తప్పనిసరిస్థలం, ఫ్లాట్, ఇల్లు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడొద్దని సబ్ రిజిస్ట్రార్లు సూచిస్తున్నారు. తెలంగాణ సబ్రిజిస్ట్రార్ల సంఘం గతంలో కొన్ని సూచనలు చేసింది.
-
ప్రాజెక్టులొచ్చాయ్ ధరలు పెరిగాయ్! మార్కెట్ జోరు మీద ఉండటం.. రెరా ఆచరణలోకి రావడం.. జీఎస్టీ తగ్గడం.. పీఎంఏవై రాయితీ పథకం పొడిగించడం.. వెరసి హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పెరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే వ్యవస్థీకృత స్థిరాస్తి రంగంలో 3026 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.
-
తెల్లదనమే.. చల్లదనం! నడి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. రోజంతా ఫ్యాన్ తిరుగుతున్నా.. కూలర్ పనిచేస్తున్నా ఉక్కపోత తప్పడం లేదు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువ ఉండనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగించే
-
‘మూడు’ మారింది! పిల్లలు పెద్దవుతుండటం.. మరో వైపు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచేందుకు వారికీ ప్రత్యేకంగా వెసులుబాట్లు చూసుకోవడంతో మొత్తానికి ఇల్లు విశాలంగా ఉండాలని చాలా మంది బలంగా కోరుకుంటారు.
-
ఆ మూడూ.. వృద్ధిలో జోరుఇటు ఐటీ కారిడార్.. అటు శంషాబాద్ విమానాశ్రయం.. మరోవైపు నగరంలోని ముఖ్య ప్రదేశాలకు దాదాపు సమ దూరంలో ఉన్న ప్రాంతాలు అరుదు. చాలా తక్కువ ప్రాంతాలకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఉండటమే కాదు ఆ ప్రాంతం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది.
-
కార్యాలయ నిర్మాణాల్లో దూకుడు నగరవాసులు ఇళ్లు కొనడమే కాదు.. ఇటీవల వాణిజ్య, కార్యాలయ నిర్మాణాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గృహ అద్దెలతో పోలిస్తే వీటిలో అద్దెల రాబడి ఎక్కువగా ఉంటుందని మొగ్గు చూపుతున్నారు. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఆఫీసు మార్కెట్ దూసుకెళుతోంది. కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్ తొలిసారి బెంగళూరు నగరాన్ని అధిగమించింది. ముంబయి, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2019 తొలి త్రైమాసికం నివేదికను సీబీఆర్ఈ తాజాగా వెల్లడించింది. ఈ సానుకూల ప్రభావం ...
-
తూర్పున రియల్ పరుగు హైదరాబాద్ తూర్పున స్థిరాస్తి జోరందుకుంది. పశ్చిమ మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. పెట్టుబడిదారులు ‘లుక్‌ఈస్ట్’ అంటున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్లోని ప్లాట్లకు వేలం వేయగా సగటున చదరపు గజం రూ.50వేలపైనే పలికింది. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసుల్లో గుబులు రేపినా..
-
పాతవే ఉత్తమం.. భూములు, స్థలాల ధరలు ఏడాదికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెట్టింపయ్యాయి. మార్కెట్ వర్గాలు సైతం ఊహించని విధంగా పెరిగాయి. అయినా అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారీగా వృద్ధి నమోదవడం చూస్తుంటే మార్కెట్ ఎక్కడా ఆగేలా సంకేతాలు కనబడటం లేదు. పెట్టుబడి కోసం స్థలాలు, సొంతింటి కోసం ఇల్లు తీసుకునేవారు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో తీసుకోవడం మేలని..
-
కలల గృహానికి అడుగులు వేయండి ఉగాది అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరాది. ఏ మంచి పని ప్రారంభించాలన్నా ఇప్పటి నుంచే శ్రీకారం చుడుతుంటారు. ఎప్పటినుంచో ఒక ఇంటి వారు కావాలని చాలామంది భావిస్తారు. హైదరాబాద్ వంటి నగరంలో సొంతింటి కోసం ఎన్నో కలలు కంటుంటారు.
-
నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలి అత్యధికమందికి ఉపాధినివ్వడమే గాక ప్రభుత్వానికి ఏటా 5 శాతం పైగా ఆదాయం సమకూరుస్తోంది ‘స్థిరాస్తి’ రంగం. గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు బిల్డర్లు. నిర్మాణ రంగంలో పాతవి పరిష్కరించేకొద్దీ కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయని ఏకరవు పెడుతున్నారు.
-
థీమ్ అపార్ట్మెంట్లు విస్తరిస్తున్నాయ్..అపార్ట్మెంట్ల నిర్మాణంలో సరికొత్త పోకడలు విస్తరిస్తున్నాయి. థీమ్ ఆధారంగా బహుళ అంతస్తుల భవనాలను కడుతున్నారు. ఇప్పటివరకు మనం ఎక్కువగా ఈ పోకడను రెస్టారెంట్లలో చూశాం. అక్కడ వడ్డించే ఆహారం మొదలు ఇంటీరియర్ వరకు థీమ్‌ను ప్రతిబింబించేలా ఉండటం వాటి ప్రత్యేకత. ఇదే విధంగా అపార్ట్మెంట్ ఎలివేషన్ మొదలు నిర్మాణం వరకు ఎంచుకున్న అంశం ప్రతిబింబించే విధంగా కట్టే నిర్మాణాలు పెరిగాయి.
-
కొనుగోళ్లకు జీఎస్టీ ఊతంఇళ్లపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఏప్రిల్ నుంచి 5 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం 12 శాతం వసూలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి ఇంటి కొనుగోలుదారులు ఏప్రిల్ కోసం ఎదురుచూస్తున్నారు.
-
ఇంటిపై గుడినీడ పడకూడదా? వాస్తురీత్యా గుడినీడ ఇంటిపై పడకూడదు అంటారు. నీడ పడితే ఇళ్లలో నివసించే వారిపై ప్రభావం చూపుతుందని.. నీడ పడనంత దూరంగా ఇళ్లు ఉండాలని అంటారు. ధ్వజ స్తంభం నీడ ఇంటిపై పడితే కీడు చేస్తుందా..?
-
రెరాతో మారిన ఇంటి కొలతలు మీ ఇంటి విస్తీర్ణం ఎంత అని అడిగితే 1020 చదరపు అడుగులు అని చెప్పేవారు. వాస్తవంగా ఇంటిలోపల విస్తీర్ణం 830 చ.అ.మించదు. కారిడార్....
-
ధరలు పెరిగే.. విస్తీర్ణం తగ్గే..భూముల ధరలు, నిర్మాణ వ్యయం, పన్నులు రేట్లు పెరగడంతో ఆ మేరకు నిర్మాణదారులు ఇంటి విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. నాలుగేళ్లలో సగటు విస్తీర్ణం దేశవ్యాప్తంగా 17 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో తగ్గుదల 13 శాతంగా ఉంది. వందగ్రాముల టూత్‌పేస్ట్‌ను ధర పెంచకుండా అదే ధరకు ఇస్తూ బరువును 80 గ్రాములకు తగ్గించిన మాదిరి బడ్జెట్ ధరలో ఇంటిని అందించేందుకు తక్కువ విస్తీర్ణంలో ఇళ్లను బిల్డర్లు చేపడుతున్నారు. రూ.40 లక్షల లోపు బడ్జెట్ ఫ్లాట్లు 23 శాతం తగ్గిపోయాయి.
-
మహిళలు.. స్థిరాస్తి మహారాణులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అవసరమైతే తమకు అత్యంత ఇష్టమైన బంగారు ఆభరణాలను సైతం విక్రయించేందుకు మహిళలు వెనకాడటం లేదని.. ఇంటి కొనుగోలులో వీరి పాత్రనే కీలకం అంటోంది ట్రాక్2 రియాలిటీ సర్వే. హైదరాబాద్‌తో సహా దేశంలోని వేర్వేరు నగరాల్లో చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
-
క్రయ విక్రయాలన్నీ వారి చేతుల మీదుగా..!రాష్ట్రంలో నెలలో లక్షకుపైగా స్థిరాస్తి లావాదేవీలు.. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయమే రూ.500 కోట్లు.. ఇక లావాదేవీల విలువ ఎంత ఉంటుందో ఊహించండి.. సగటు లావాదేవీ రూ.10 లక్షలు వేసుకున్నా రూ.పదివేల కోట్లు అవుతుంది..
-
‘మంగళ’ప్రదంగా అమ్మకాలు ఎన్నికల వేళ సాధారణంగా స్థిరాస్తి జోరు తగ్గుతుంది. అందుకు భిన్నంగా హైదరాబాద్ మార్కెట్ దూసుకెళుతోంది. కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకే మొగ్గు చూపతుండటంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడింది.
-
అటూ ఇటూ ఎటైనా..! ఇల్లు కొనేముందు మౌలిక వసతులైన రహదారి, రవాణా, నీటి సదుపాయం వంటివి పరిశీలిస్తుంటారు. విద్య, వైద్యం అందుబాటులో ఉందా లేదా అని చూశాక నిర్ణయం తీసుకుంటుంటారు. ఇలాంటి సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతాలు నగరం నలువైపులా ఉన్నాయి. పై వంతెనలు, మెట్రో కొత్త మార్గాల ప్రారంభంతో అనుసంధానం మరింత మెరుగైంది.
-
నారీ.. నిర్మాణసారథి నిర్మాణ రంగంలో ఒడుదొడుకులు అధికం.. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. పురుషుల ఆధిపత్యం ఉండే రంగమిది. చుట్టూ ఎన్నో సవాళ్లు.. వీటిని అధిగమిస్తూ అడుగులు వేస్తున్నారు కొందరు మహిళా డెవలపర్లు. తద్వారా కొత్త కెరీర్‌కు బాటలు వేస్తున్నారు.
-
అక్కడే ఉందామా.. కొత్త ఇల్లు కొందామా? ఇల్లు కొనడమా? అద్దెకు ఉండటమా? కొంతమంది ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుంటారు. ధరలు చూసి కొనడం కంటే అద్దెకు ఉండటం మేలనే భావన కొందరిది. అద్దె కట్టే బదులు కాస్త ఎక్కువ అయినా ఈఎంఐ చెల్లిస్తే సొంతింట్లో ఉన్నామనే భరోసా ఉంటుందని ఇంకొందరు భావిస్తుంటారు. ఇటీవలి పరిణామాలు కొనుగోలుదారులను పునరాలోచనలో పడేశాయి. కొద్దికాలంగా అన్నిచోట్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లు, విల్లాల ధరలు ...
-
హమ్మయ్య! జీఎస్టీ భారం తగ్గనుంది ఇంటి ధర కంటే వస్తు సేవల పన్నును చూసి కొనుగోలుదారులు హడలెత్తేవారు. ఇంటి కొనుగోలుపై జీఎస్టీ భారం అంతగా ఉండేది మరి. వచ్చే నెల 1 నుంచి ఇప్పుడున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు...
-
మీ ఇళ్లు ‘స్మార్ట్’గానూ! ఇలాంటి ఇబ్బందులు మున్ముందు ఉండవు. మన చరవాణి నుంచే ఇంట్లో పరికరాలను ఆపేయొచ్చు. బంధువులు వస్తే తలుపు తాళం తీసి ఇంట్లోకి వెళ్లమని చెప్పొచ్చు. అధునాతన సాంకేతికత మహిమ ఇది. హోమ్ ఆటోమేషన్తో రాబోయే రోజుల్లో చూడబోతున్న మార్పులివి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొంతమంది తమ ఇళ్లను స్మార్ట్‌గా మార్చుకున్నారు....
-
అచ్చంగా కలప గచ్చు!పాశ్చాత్య నగరాల ఇంటి అలంకరణను ఇక్కడా అనుకరిస్తున్నారు. అచ్చు కలప మాదిరే వస్తున్న ఉడెన్ ఫ్లోరింగ్ టైల్స్‌ను ఇంట్లో ...
-
విలాసవంతమైన ఇళ్లకు మొగ్గు.. సొంతిల్లు ఉంటే చాలనుకునేవారు కొందరైతే... సౌకర్యంగా ఉండాలని భావించేవారు ఇంకొందరు. సదుపాయాలే కాదు...
-
నిర్మాణ రంగానికి ఊతంకేంద్ర బడ్జెట్లో గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహకాలపై స్థిరాస్తి సంఘాలు స్వాగతించాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసే పలు నిర్ణయాలు బడ్జెట్లో వెలువడడంతో పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో వచ్చే లాభాలపై ఆదాయపన్ను మినహాయింపు.. అమ్ముడు పోకుండా మిగిలిన....
-
నేడు, రేపు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షోతెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్) తొలిసారిగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను శని, ఆదివారాలు రెండురోజుల....
-
బడ్జెట్‌పై నిర్మాణరంగం ఆశలు ప్రస్తుతం రెండున్నర లక్షల లోపు మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. దీనిని రూ.5 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా ఈ డిమాండ్ పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తుంది. ఈసారి నెరవేరొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే సామాన్య, మధ్యతరగతి వాసులకు చెప్పుకోతగ్గ మొత్తం పన్ను ఆదా అవుతుంది. వాయిదాలు చెల్లించి ఇల్లు కొనుగోలుకు ఊతం ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి....
-
వృద్ధికి అవకాశం ఉన్నచోట..! స్థలం కొనుగోలు చేద్దామా? ఈ ఆలోచనలో ఉండగానే నగరంలో స్థిరాస్తి ధరలు పైపైకి ఎగబాకాయి. ఎంతగా అంటే ఎవరూ ఊహించనంతగా. దాదాపు అన్ని ...
-
వారి అనుభవాలూ చూడండి! హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారులకు సమీపంలో బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా వెలుస్తుంటాయి. రవాణా ఇబ్బందుల్లేకుండా ఉంటుందని ...
-
బొల్లారంలో వీబీ సిటీఇంకార్ నిర్మాణ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్‌ను కొంపల్లి-బొల్లారం రహదారిలో శుక్రవారం ప్రారంభించింది. బొల్లారం రైల్వే స్టేషన్ ...
-
ఆరునెలల్లోనే అమ్మేస్తున్నారు! స్థిరాస్తి మార్కెట్‌ను అంచనా వేయడానికి మార్కెట్ నిపుణులు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అమ్మకం కాని విల్లాలు, ఫ్లాట్ల సంఖ్యను బట్టి బేరీజు వేస్తుంటారు. హైదరాబాద్ మార్కెట్లో ఏటా వీటి సంఖ్య తగ్గుతుండటం మార్కెట్ దూకుడును సూచిస్తోంది. పైగా మిగిలిన యూనిట్లను
-
‘అడుగు’ ధర మారుతోంది!నగరంలో ఏడాది కాలంలో ఫ్లాట్ల ధరలు బాగా పెరిగాయి. 2017లో సగటు చ.అ. ధర రూ.3,821 ఉండగా.. 2018 ఆఖరు నాటికి అది కాస్తా రూ.4,090కి పెరిగింది. 12 నెలల వ్యవధిలో ఏకంగా 7 శాతం ధరలు పెరిగాయి. ఇదివరకు పూర్తయి మిగిలిన ఇళ్లు విక్రయించేందుకు 15 నెలలు పట్టేది. డిమాండ్ పెరగడంతో ఇప్పుడు 6 నెలల్లోపే విక్రయం అవుతున్నాయి. ఇది మార్కెట్ డిమాండ్‌ను సూచిస్తోందని స్థిరాస్తి కన్సల్టెంట్లు అంటున్నారు........
-
ఊరిస్తోన్న రుణ ఆధారిత సబ్సిడీ ఇంటికోసం తీసుకున్న గృహరుణం అసలులో ఓ రెండున్నర లక్షలు ఆదిలోనే తీరితే? అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తే సామాన్య, మధ్యతరగతి వాసులకు ఆర్థికంగా ఎంతో ఊరట కదూ. నెలసరి వాయిదాల్లో రెండువేల వరకు భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణ ఆధారిత సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం గడువు ఈ ఏడాది మార్చి 31 వరకు ఉండగా.. 2020 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది.
-
ఊరిస్తోన్న రుణ ఆధారిత సబ్సిడీ ఇంటికోసం తీసుకున్న గృహరుణం అసలులో ఓ రెండున్నర లక్షలు ఆదిలోనే తీరితే? అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తే సామాన్య, మధ్యతరగతి వాసులకు...
-
సొంతింటికి దారి! కొత్త సంవత్సరంలోనైనా స్థిరాస్తి సమకూర్చుకోవాలనేది చాలామంది ఆలోచన.. ప్రతి ఏడాది ఇలాగే అనుకోవడం, చూస్తుండగానే సంవత్సరం గడిచిపోవడం జరుగుతుంటుంది. హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లు ఇప్పటికీ ఎంతోమందికి కలే. దానిని నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉండే నగరవాసులు కుదరక ఎప్పటికప్పుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ లోపు ధరలు పెరిగిపోతున్నాయి...
-
‘ఈనాడు’ ఆధ్వర్యంలో జనవరి 5,6 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోకొనుగోలుదారుల సొంతింటి అన్వేషణను సులభతరం చేసేందుకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జనవరి 5, 6 తేదీల్లో మెగా ప్రాపర్టీ షో...
-
ఇంటికి రూపం ఇల్లాలే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది.. కానీ కొందరే దానిని నిజం చేసుకుంటున్నారు. ఈ కల సాకారంలో అధిక శాతం ఇల్లాలి చొరవే కీలకం. స్థలం కొనుగోలు మొదలు ఇల్లు నిర్మించడం, కట్టిన ఫ్లాట్ కొనుగోలు వరకు నిర్ణయాలు ఇంటి పెద్దవే అయినా వాటి వెనకుండి నడిపించేది ఆమెనే. అద్దె ఇంట్లో, ఉమ్మడి కుటుంబంలో కంటే తమ ...
-
మైండ్‌స్పేస్ పార్కుకు యూఎస్జీబీసీ రేటింగ్మాదాపూర్లోని ‘మైండ్‌స్పేస్ ఐటీ భవనం-12ఏ’కి యు.ఎస్.గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్రేటింగ్ దక్కింది. 110 ఎకరాల్లో విస్తరించిన ఐటీ, బిజినెస్ పార్కులో 21 కార్యాలయ భవనాలు ఉన్నాయి. 10 లక్షల చ.అడుగుల మేర ప్రాంగణం విస్తరించింది. దాదాపు 80 వేల మంది పనిచేస్తున్నారు.
-
కావాల్సిన రీతిలో నిర్మాణాలుస్థిరాస్తి మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మాణాల్లోనూ మార్పులొస్తున్నాయి. హైదరాబాద్‌లో అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లు, బిజినెస్ కేంద్రాలు పెరుగుతుండడంతో ‘ఫ్లెక్సిబుల్ స్పేస్’ మార్కెట్ పుంజుకుంటోంది. సంప్రదాయ కార్యాలయాల నిర్మాణాల స్థానంలో ఈ-కామర్స్, అంకుర సంస్థలు వంటివాటి నిర్వహణకు...
-
కలిసి ఉంటే కలదు లాభంస్థిరాస్తి రంగంలో ఎప్పటికప్పుడు నయా పోకడలు మార్కెట్‌ను నిర్దేశిస్తున్నాయి. అద్దె ఇళ్లలోనూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. యువత సహ నివాసం(కో లివింగ్ స్పేస్) వైపు మొగ్గు చూపుతున్నారు. చదువు, కొలువు వెతుక్కుంటూ నగరాలకు పెరుగుతున్న వలసలతో...
-
పదిలమైన ఇంటికి పంచ సూత్రాలు!ఇళ్ల కొనుగోలుదారుల ఆలోచనల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. రెండు పదుల వయసులోనే ఐదంకెల వేతనం అందుకుంటుండటంతో పెళ్లి కన్నా ముందే సొంతింటి ఆలోచన చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలకు సొంతిల్లు ఇప్పటికీ కలనే.
-
నిర్మాణ ఆలస్యానికి...10 శాతం వడ్డీ చెల్లించాలి ఈనాడు, హైదరాబాద్: రెరా అమలులో దేశానికి ఆదర్శంగా ఉన్న ‘మహారెరా’... నిర్మాణ సంస్థ లోపాలపై కొరడా ఝుళిపిస్తోంది. గడువులోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి అప్పగించక పోవడంతో మహారాష్ట్రలోని రన్వాల్ కన్‌స్ట్రక్షన్స్‌పై కొనుగోలుదారులు...
-
బడ్జెట్లో ఇల్లు.. ఎంతలో వస్తుంది?బడ్జెట్లో ఇల్లు.. కుటుంబాల ఆదాయాలను బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. మధ్యతరగతి వాసి పాతిక లక్షల రూపాయల వెచ్చించి అయినా కొత్త ఇల్లు కొనగలను అంటే.. ఎగువ మధ్య తరగతి వాసి రూ.80 లక్షల వరకు ఫర్వాలేదు అంటాడు.
-
ఏకగవాక్ష విధానంపై పట్టు!
ఎన్నికల వేళ ఆయా వర్గాలు తమ సమస్యలను పార్టీల ముందుంచుతుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. నిర్మాణ రంగానికి సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను స్థిరాస్తి సంఘాలు పార్టీల దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి, తెరాస ముఖ్య నాయకుడు కేటీఆర్‌తో సమావేశమైన పలు సంఘాలు...
-
గాజు ఇసుక
నది ఇసుక కొరత వేధిస్తోంది.. లారీ ధర రూ.లక్ష పలుకుతోందని బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. రాయి ఇసుక(రోబో శాండ్) వాడుతున్నా ప్లాస్టరింగ్‌కు వచ్చేసరికి నది ఇసుక కావాలంటున్నారు. ఇప్పుడు కొత్తగా గ్లాసు ఇసుక వచ్చింది. ప్లాస్టరింగ్‌కు దీన్ని ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు తయారీదారులు. సినికాన్ పీపీగా దీన్ని పిలుస్తున్నారు. కేరళకు చెందిన సినికాన్ ఇంజినీరింగ్...
-
స్నానాల గది.. సోకులుండాలి మరి!
ఇంటి అలంకరణలో ఎప్పటికప్పుడు సరికొత్త పోకడలు వస్తున్నాయి. ఇంటీరియర్ మొదలు ఇంట్లో ఫర్నిచర్ వరకు హంగులతో తీర్చిదిద్దుకునేందుకు గృహస్థులు పోటీపడుతున్నారు. లివింగ్‌రూం, పడకగదులు, వంటగదిని దాటి ఇప్పుడు స్నానాల గదికి అలంకరణ విస్తరించింది. బాత్రూమ్ ఫర్నిచర్...
-
హరిత భవనాలతో బహుళ ప్రయోజనాలు
నేటి భవనాల్లో ఏసీ లేకపోతే ఒకటే ఉక్కపోత.. తద్వారా భారీగా విద్యుత్తు వినియోగం, నెలనెలా కరెంట్ బిల్లుల మోత.. అదే హరిత భవనాలైతే 30 శాతం వరకు విద్యుత్తు ఆదా చేయవచ్చు అంటున్నారు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ వి.సురేశ్. విద్యుత్తు, నీటి ఆదానే కాదు ఆరోగ్యకరంగానూ జీవించవచ్చు..
-
నగర అభివృద్ధికి కలిసి పనిచేద్దాం
నగర అభివృద్ధి ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని బృందంగా కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి బిల్డర్లకు సూచించారు. పరస్పర ..
-
డిజైన్ దశలోనే జాగ్రత్త పడితే..!
హరిత భవనాలపై ప్రజల్లో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. పర్యావరణహితంగా నిర్మాణాలతో దీర్ఘకాలంలో నిర్వహణ వ్యయాలు తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం వంటి ప్రయోజనాలతో గ్రీన్ బిల్డింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే బిల్డర్లు ముందుకొస్తున్నారు. నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చాలామంది ఇప్పటికీ దూరంగా ఉంటున్నారు. డిజైన్ దశలోనే
-
ఇళ్ల ధరలు పైపైకి..!
ఏడాదిన్నర క్రితం రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో కొత్త ఇల్లు రూ.45 లక్షలు పలికేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో రెండు పడక గదుల ఇల్లు రూ.57 లక్షలు అంటున్నారు. 18నెలల్లోనే ఇంత తేడానా..? నోట్ల రద్దు తర్వాత భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. సహజంగా ఆ ప్రభావం గృహాలపై పడింది. ఆ తర్వాత ధరలు పైపైకి ఎగబాకడమే తప్ప తగ్గిన దాఖలాలు ..
-
మున్ముందు స్మార్ట్ హోమ్స్
కొత్త తరం ఇళ్లొస్తున్నాయి.. రాబోయే రోజుల్లో స్మార్ట్ హోమ్స్దే హవా.. బడా స్థిరాస్తి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా తమ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను నిర్మించే ప్రణాళికల్లో ఉన్నాయి. కసరత్తు ..
-
వానలతో చిక్కులు లేకుండా చూసుకోండివానాకాలం వచ్చిందంటే నీటి సమస్య తీరిపోతుంది. కానీ ఇంట్లో కొత్త సమస్య మొదలవుతుంది. కొన్ని ఇళ్ల శ్లాబుల నుంచి బొట్లుబొట్లుగా కారుతుంటుంది. గోడలు చెమ్మగిల్లి రంగు...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)