☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 16/01/2021 09:45 IST
రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌.. స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మను సరదాగా ట్రోల్‌ చేశాడు. గబ్బా టెస్టులో శుక్రవారం భారత పేసర్‌ నవ్‌దీప్‌ సైని బౌలింగ్‌ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు. ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలిపోవడంతో కెప్టెన్‌ రహానె బంతిని రోహిత్‌కు అందించాడు. రోహిత్‌ వేసిన ఆ బంతిని ఎదుర్కొన్న మార్నస్‌ లబుషేన్‌(108) కట్‌షాట్‌ ఆడి సింగిల్‌ తీశాడు.

అయితే, రోహిత్ బౌలింగ్‌ చేయడాన్ని దినేశ్‌ కార్తిక్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లు.. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి రోహిత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్‌ బౌలర్‌ వచ్చాడంటూ ముగ్గుర్నీ ట్యాగ్‌ చేసి ఓ జిఫ్‌ఫైల్‌ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ డీకే ఆ పోస్టును తొలగించాడు. అప్పటికే అది వైరల్‌గా మారింది. మరోవైపు సైని గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. అతడిని వైద్య పరీక్షలకు తరలించినట్లు బీసీసీఐ శుక్రవారం ట్వీట్‌ చేసింది. అలాగే మూడో టెస్టులో గాయపడిన హనుమ విహారి భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.

ఇవీ చదవండి..
శతకం చేశాక సెలబ్రేట్‌ చేసుకోను: లబుషేన్‌
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుRohit Sharmaరోహిత్‌ శర్మDinesh Karthikదినేశ్‌ కార్తిక్‌Jasprit Bumrahజస్ప్రీత్‌ బుమ్రాMohammed Shamiమహ్మద్‌ షమిTeam Indiaటీమ్‌ఇండియా

మరిన్ని

  • పిచ్‌.. పిచ్‌.. పిచ్‌! భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్‌ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్‌ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్‌ మీదే ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.
  • అశ్విన్‌ విజయానికి కారణమదే: లక్ష్మణ్‌ టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకుంటాడని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రతి సిరీస్‌కు ముందు సరైన సన్నాహమే అశ్విన్‌ విజయానికి కారణమని తెలిపాడు.
  • సాత్విక్‌ జోడీ శుభారంభం స్విస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత జోడీ సాత్విక్‌ సాయిరెడ్డి-అశ్విని పొన్నప్ప శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌-అశ్విని 21-18, 21-10తో హఫీజ్‌-గ్లోరియా (ఇండోనేసియా)ను ఓడించారు. తొలి గేమ్‌లో
  • రవిశాస్త్రికి కొవిడ్‌ టీకా టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొవిడ్‌-19 టీకా వేయించుకున్నాడు. మంగళవారం అపోలో ఆసుపత్రి సిబ్బంది రవిశాస్త్రికి మొదటి విడత టీకా వేశారు. ‘‘కొవిడ్‌-19 తొలి
  • ఇండో-పాక్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ.. ఆరేళ్ల విరామం తర్వాత భారత ఆటగాడు రోహన్‌ బోపన్న, పాకిస్థాన్‌ క్రీడాకారుడు ఐసాముల్‌ హక్‌ ఖురేషి మళ్లీ జట్టుకట్టనున్నారు. ఇండో-పాక్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న
  • ఐపీఎల్‌లో డబ్బు గురించే.. ఈసారి ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్న    దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. ఈ టోర్నీ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు.   పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక
  • జ్యోతి సురేఖ జాతీయ రికార్డు భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన సెలెక్షన్స్‌ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (పీఎస్‌పీబీ) జాతీయ రికార్డు నమోదు చేసింది. ఏప్రిల్‌లో
  • బుమ్రా సెలవు.. పెళ్లి కోసమా? టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా త్వరలోనే పెళ్లి  పీటలెక్కబోతున్నాడా..? అందుకోసమే అతను కొన్ని వారాల పాటు  క్రికెట్‌కు దూరంగా ఉండబోతున్నాడా..?
  • బౌన్సీ పిచ్‌ల గురించి మేం మాట్లాడామా భారత్‌లో స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ విదేశాలకు వెళ్లినప్పుడు తాము ఎప్పుడూ బౌన్సీ పిచ్‌ల గురించి ఫిర్యాదు
  • రికార్డుల ముంగిట కోహ్లి రికార్డుల వేటగాడు విరాట్‌ కోహ్లి.. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్‌ ధోని (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్‌లో అతను సమం చేయనున్నాడు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • ఆమె గుండె ఆగింది.. అయినా ఉరి ఆగలేదు!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.