☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 19/01/2021 11:17 IST
గబ్బా టెస్టు: పుజారా  హాఫ్‌ సెంచరీ

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా(52*) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. రోహిత్‌(7) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు శుభ్‌మన్‌ గిల్‌(91)తో కలిసి రెండో వికెట్‌కు 114 పరుగుల శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఆపై కెప్టెన్‌ రహానె(24)తో కలిసి మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే రహానె ఔటయ్యాక పంత్‌(31*)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ 74 ఓవర్లకు 217/3 స్కోర్‌ సాధించింది. టీమ్ఇండియా విజయానికి ఇంకా 111 పరుగుల దూరంలో నిలిచింది.

ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు.. 
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం

 

Tags: Sports Newsక్రీడా వార్తలుCricket Newsక్రికెట్‌ వార్తలుIND vs AUSభారత్‌ vs ఆస్ట్రేలియాCheteshwar Pujaraఛెతేశ్వర్‌ పుజారాRishabh Pantరిషభ్ పంత్‌

మరిన్ని

  • అప్పుడు కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడు [15:54]
  • హైదరాబాద్‌కు ఐపీఎల్‌ నిర్వహించే సత్తా ఉంది  [13:08]
  • సవాళ్లకు పంచ్‌[07:50]
  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..[11:02]
  • వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..![09:41]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • విద్యార్థిని అత్యాచారం డ్రామా!
  • గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి 
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.