బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 167 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ అజింక్య రహానె(24) ధాటిగా ఆడే క్రమంలో కమిన్స్ వేసిన 56.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో పుజారా(43), పంత్ ఉన్నారు. భారత్ 58 ఓవర్లు పూర్తయ్యేసరికి 173/3తో కొనసాగుతోంది. విజయానికి ఇంకా 155 పరుగుల దూరంలో నిలిచింది.
ఇవీ చదవండి..
స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు