ద్రవిడ్‌పై సచిన్ అలిగిన వేళ..!
2004.. చిరకాల శత్రువు పాకిస్థాన్‌లో భారత్ అడుగుపెట్టి అప్పటికే 15 ఏళ్లు గడిచింది. అందుకే రెండు దేశాల క్రికెటర్లే కాదు అభిమానులు, రాజకీయ నాయకులూ అత్యంత ఉత్కంఠను అనుభవించారు. ఆ హోరాహోరీ సిరీసులో ద్విశతకం చేసే అవకాశం దొరికితే ఎవరు వదిలేస్తారు చెప్పండి! దాయాదిని సొంతగడ్డపై....