ఆదాయపు పన్ను
-
రిఫండు రాలేదేమిటి?గత ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జనవరి 10 వరకూ...
-
డిసెంబరు 31.. గుర్తుంది కదా...గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-20కి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబరు 31, 2020. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు త్వరపడాల్సిన అవసరం ఉంది.
-
రిటర్నులలో చేయొద్దు ఈ పొరపాట్లుగత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ డిసెంబరు 31. గడువు తర్వాత దాఖలు చేస్తే ఆదాయాన్ని బట్టి రూ.10వేల వరకూ అపరాధ రుసుము విధిస్తారు. పైగా మూలధన లాభనష్టాలను సర్దుబాటు చేసుకునే వీలూ ఉండదు. కాబట్టి, చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా..
-
రిటర్నుల సమర్పణకు సిద్ధమయ్యారా? పరిమితికి మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలిందే. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2020-21) రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబరు..
-
కొత్తదా... పాతదా...? ఎవరికి ఏది మేలు?‘పన్నుల వసూలు, రిటర్నుల దాఖలును సులభతరం చేస్తాం’ అని ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికోసం కొత్తగా వివిధ పన్ను శ్లాబులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాత విధానమూ కొనసాగుతుందని తెలిపారు.
-
జీవితాంతం పింఛను కోసం..పదవీ విరమణ తర్వాత పింఛను కోసం చూసే వారిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీని తీసుకొచ్చింది.
-
చిన్న కంపెనీల్లో..భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న చిన్న కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్ ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఎమర్జింగ్
-
తగ్గించుకుందాం పన్ను భారంఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించక తప్పదు. ఈ భారం తగ్గించుకునేందుకూ చట్ట ప్రకారం కొన్ని మార్గాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎంత పన్ను చెల్లించాలనేది ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకూ ఆగకుండా.. ఇప్పటి నుంచే పన్ను ప్రణాళికలో భాగంగా ఏం చేయాలన్నది తెలుసుకోవాలి..
-
పన్ను ఆదాకు ఏ ఫండ్లు?పన్ను ప్రణాళిక సరిగా లేకపోవడంతో.. గత ఏడాది చెల్లించాల్సిన పన్ను కన్నా అధికంగా చెల్లించాను. సెక్షన్ 80సీ కింద రూ.50వేల వరకూ పెట్టుబడి పెట్టేందుకు నాకు అవకాశం ఉందని తెలిసింది. బీమా పాలసీ తీసుకోవాలా? ప్రత్యామ్నాయంగా వేటిని ఎంచుకోవచ్చు?
-
అధిక రాబడికి మార్గాలివీ...ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉన్న డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో కాస్త మంచి రాబడి వచ్చేలా పెట్టుబడి కోసం ఉన్న మార్గాలనూ చూసుకోవాలి.. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో ఉన్నంతలో మంచి రాబడిని అందించే పథకాలేమిటో తెలుసుకుందాం..
-
ఈ ఆదాయాలనూ లెక్క చూపాలి...గత ఆర్థిక సంవత్సరానికి (2018-2019) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31. పన్ను వర్తించే ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వచ్చిన మొత్తం ఆదాయాలు, మీ పెట్టుబడులు, పన్ను మినహాయింపు కోసం చేసిన పొదుపులు ఇలా అన్ని ఆధారాలనూ సిద్ధంగా ఉంచుకోవాలి. రిటర్నులు దాఖలు చేసేప్పుడు కేవలం వేతనం ద్వారా వచ్చిన ఆదాయాన్నే కాకుండా.. అదనపు ఆదాయాలనూ ప్రత్యేకంగా చూపించాలి. అవేమిటి? వాటిని ఎలా గణించాలి తెలుసుకుందాం!
-
రిటర్నులు దాఖలు చేశారా?పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించాలి.. చెల్లించాల్సిన పన్ను చెల్లించాం కదా.. ఇంకా రిటర్నులు ఎందుకు దాఖలు చేయాలనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులకు ఒక బాధ్యత. అంతేకాదు దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలూ ఉంటాయి..
-
రిటర్నులలో.. చేయొద్దు పొరపాట్లు..ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయమిది.. ఆదాయ గణనలోనూ.. మినహాయింపులు పొందడంలోనూ.. ఎలాంటి పొరపాట్లకూ తావీయకుండా.. వీటిని సమర్పిస్తే.. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన బాధ్యతను నిర్వహించిన వారమవుతాం.
-
వడ్డీ వస్తే.. పన్ను పడుతుంది!బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు వచ్చిన వడ్డీ పరిమితి దాటినప్పుడు ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మరి దీనిని ఎలా లెక్కిస్తారు? పన్ను భారం లేకుండా డిపాజిట్ చేయాలంటే.. ఏం చేయాలి?
-
రిటర్నులకు.. సిద్ధమయ్యారా...ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే సమయం ఆసన్నమయ్యింది. 2018-19 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2019-20) రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2019 వరకూ సమయం ఉంది. చాలా సమయం ఉంది కదా అని అనుకోవచ్చు.
-
క్రెడిట్ స్కోరు.. నిలబెట్టుకోండి...తీసుకున్న అప్పులను.. తిరిగి ఎలా చెల్లిస్తున్నాం అనేది చెప్పేది చెల్లింపుల చరిత్ర.. దీన్ని క్రెడిట్ స్కోరుతో కొలుస్తారు. ఒకప్పుడు క్రెడిట్ స్కోరంటే.. కొత్త అప్పులు తీసుకునేందుకే ఉపయోగపడేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్త అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు..
-
కాపాడుకోండి.. క్రెడిట్ స్కోరు..ఒక వస్తువును కొనేవారికన్నా.. దానిని అమ్మే వారి దగ్గరే ఎక్కువ సమాచారం ఉంటుంది.. ఇదే సూత్రం బ్యాంకులకూ వర్తిస్తుంది. మనకు రుణం ఇచ్చే బ్యాంకుకు మన ఆర్థిక విషయాల గురించి, మనకన్నా ఎక్కువే తెలుస్తుంది.
-
పన్ను భారమా...ఇంకా ఉంది అవకాశంసరిగ్గా మరో వారం రోజుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. ఇప్పటికే చెల్లించాల్సిన పన్ను చెల్లించే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. ఇంకా ఏమైనా మినహాయింపులు పొందేందుకు అవకాశం ఉందా? ఒకసారి పూర్తిగా లెక్కలను సరిచూసుకోవాల్సిన తరుణమిది.. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషించుకోవాలి.
-
ధీమాగా... పన్ను ఆదాఆదాయపు పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేందుకు గడవు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ విషయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించే ఉంటారు. నేటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ప్రాధాన్యం బాగా పెరిగింది. మరి, ఈ పాలసీకి చెల్లించే ప్రీమియం, ఆరోగ్య పరీక్షలు పన్ను ఆదా కోసం ఎలా ఉపయోగపడతాయో చూద్దామా!
-
పన్ను ప్రణాళిక.. చేయొద్దు పొరపాటు..ఆర్థిక సంవత్సరం చివరకు వస్తుంటేనే.. పన్ను ఆదా కోసం ఆలోచించే వారి హడావుడి పెరుగుతుంది. ఏం చేయాలి? ఎక్కడ మదుపు చేయాలి? ఎంత కాలం కొనసాగాలి ఇలాంటి అనేక ఆలోచనలతో సతమతమవుతుంటారు.
-
ఆదాయపు పన్ను.. ఆధారాలతో సిద్ధంకండిఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తోంది. చాలామంది ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఏ పాలసీ తీసుకోవాలి.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్న తరుణమిది. ఏప్రిల్ నుంచి ఏ మాత్రం ప్రణాళిక లేనివారు, ఇప్పుడు ఒకేసారి పెట్టుబడులు పెట్టేందుకు చూస్తుంటారు. పెట్టుబడులు పెట్టి, పన్ను మినహాయింపు పొందిన వారు వాటికి సంబంధించిన ఆధారాలు .......
-
రిటర్నులలో... తప్పుడు వివరాలు వద్దుఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయబోతున్నారా? చాలా పన్ను చెల్లించాం.. కాస్త వెనక్కి తెచ్చుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా? అని ఆలోచిస్తున్నారా? పన్ను
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)