ఆర్థిక ప్రణాళిక
-
పరిమితి దాటితే..పన్ను తప్పదు...కొత్త బడ్జెట్లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఊరట లభించలేదు. కానీ, అధికాదాయం ఉన్న వ్యక్తులకు ఉన్న కొన్ని పన్ను ఉపశమనాలు తొలగించే ప్రతిపాదన వచ్చింది. పన్ను మినహాయింపుతోపాటు, వచ్చిన రాబడికి పన్ను భారం లేకపోవడంతో ఇప్పటివరకు చాలామంది యూనిట్ ఆధారిత బీమా పాలసీలు, ఉద్యోగ భవిష్య నిధిని తమ పెట్టుబడుల జాబితాలో చేర్చుకున్నారు
-
మీ ఇంటి బడ్జెట్ సిద్ధం చేసుకోండివచ్చిన ఆదాయంతో... నేటి అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తు వ్యయాలను అంచనా వేసుకోవాలి.. దేశ బడ్జెట్ అయినా.. మన ఇంటి బడ్జెట్ అయినా సూత్రం ఇదే. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీని ప్రభావం మనపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉంటుందన్నది వాస్తవం...
-
పదవీ విరమణ ప్రణాళిక ఉందా?పదవీ విరమణ చేసిన తర్వాత పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడపటానికి వీలు కల్పించే రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. పదవీ విరమణ ప్రణాళిక ఉన్న వారు, ముందు నుంచే కొంత జాగ్రత్త పడాలని భావించే వారు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
-
పత్రాలు భద్రంగా...పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. పెట్టుబడులన్నీ డిజిటల్ ...
-
అప్పుల వలలో చిక్కొద్దు..కరోనా మహమ్మారి ఎంతోమందిపై ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో అత్యవసరాల కోసం అప్పులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు సమయానికి డబ్బు దొరకక.. అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారు. తర్వాత వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక...
-
చిన్నారికి నేర్పుదాం.. పొదుపు మంత్రం‘రూపాయిని ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పిస్తే.. ప్రతి రూపాయి విలువా వారికి అర్థమవుతుంది. కానీ, దీన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలి.
-
సిప్ చేద్దాం.. చిన్న మొత్తమైనా...పిల్లల చదువు, వారి పెళ్లి, సొంతిల్లు, పదవీ విరమణ తర్వాత జీవితం.. ఒక వ్యక్తికి ఉండే ఆర్థిక లక్ష్యాల్లో ఎక్కువగా ఇవే ఉంటాయి. ఇప్పుడు సంపాదిస్తున్న మొత్తంలో ఖర్చులు పోను.. కొంత మిగిల్చి.. ఈ లక్ష్యాల సాధనకు కేటాయించాల్సిందే. అందుకు ఉన్న ఏకైక మార్గం పెట్టుబడి పెట్టడమే. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్నీ తట్టుకోవాల్సిందే. చిన్న వయసు నుంచే క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లో
-
కొత్త జంటకు... ఆర్థిక సప్తపదిపెళ్లి.. ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేస్తుంది. నిన్నటి వరకూ ఎవరికి వారే అన్నవారు.. వివాహానంతరం ఒకరికి ఒకరుగా జీవిస్తారు. ఎన్నో కలలు.. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరాలని.. జీవితంలో ఎన్నో అనుభూతులను సొంతం చేసుకోవాలని.. ఇలా కొత్త జంటకు కోరికలెన్నో.. మరి, ఇవన్నీ సిద్ధించాలంటే..
-
మార్కెట్ జోరులో అప్రమత్తంగా...స్టాక్ మార్కెట్లు మునుపెన్నడూ చూడని గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు షేర్లలో పెట్టుబడి వైపు మళ్లింది. తొందరగా అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఆలోచనతో చాలామంది తమ పెట్టుబడులను వీటికి మళ్లిస్తున్నారు. కానీ, ఇది కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పొరపాట్లు చేస్తే.. కష్టార్జితం కళ్లముందే కరిగిపోతుంది
-
అధిక ప్రతిఫలం అందేలా...యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), దైచీ లైఫ్ హోల్డింగ్స్- జపాన్‌కు చెందిన సంయుక్త సంస్థ అయిన యూనియన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కొత్తగా యూనియన్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అనే పేరుతో ఓపెన్ ఎండెడ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ.. (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ వచ్చే నెల 11.
-
ధీమాగా అధిక రాబడి...బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ రేట్లు ప్రస్తుతం కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. సురక్షితంగా ఉంటూ.. రాబడి హామీతో ఉన్న పథకాలు కావడంతో చాలామంది వీటినే నమ్ముకుంటున్నారు. భారత ప్రభుత్వ
-
లాభాల దీపాలు వెలిగిద్దాం..చాలా సందర్భాల్లో మనం హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని భావిస్తాం. అయితే అది నిజం కాదు. మనం భావోద్వేగ మనుషులం. కొన్నిసార్లు మాత్రమే తార్కికంగా ఆలోచిస్తాం. ఉదాహరణకు ఇటీవలి కాలంలో ఏదైనా షేరు మంచి పనితీరు ...
-
మదుపు చేయండి.. సందేహం లేకుండా..ఏదైనా కారు లేదా మొబైల్ కొనే సమయంలో ఎంతో పరిశోధన చేస్తుంటాం మనం. అంత త్వరగా నిర్ణయానికి రాం. అలాగే పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ...
-
రుణ భారం.. వదిలించుకుందాం...ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం అనే అనుకుంటారు చాలామంది. కానీ, ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు, మదుపులతోపాటు భవిష్యత్తులో వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండటం... అప్పులు లేకుండా ప్రతి రూపాయి మన ఖాతాలోనే ఉండటం.. చిన్న చిన్న ప్రణాళికలను అమలు చేస్తూ.. రుణాల మీద కట్టే వాయిదాలను, సాధారణ ఖర్చులనూ ....
-
బాండ్లలో పెట్టుబడి కోసం...నిప్పాన్ లైఫ్ ఇండియా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ సీపీఎస్ఈ బాండ్ ప్లస్ ఎస్డీఎల్ - 2024 మెచ్యూరిటీ ఫండ్ (ఎన్సీబీఎస్) అనే పేరుతో ఒక రుణ ఈటీఎఫ్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’ ....
-
కొనేద్దాం.. ఆదా చేస్తూ..ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేయాలి? నిజానికి ఈ సూత్రం పండగలప్పుడే కాదు.. ప్రతి రోజూ అనుసరించాల్సిందే. ఒకవేళ పండగల కోసం మీరు ప్రత్యేక బడ్జెట్ వేసుకుంటే.. ముందుగా మీరు ఏం కొనాలనుకుంటున్నారనే జాబితాను స్పష్టంగా రాసుకోండి. వాటికయ్యే ప్రతి ఖర్చునూ తెలుసుకోండి. ముందుగానే మీ చేతిలో వస్తువుల జాబితా ఉంటుంది..
-
ఫండ్లలో పెట్టుబడి కరిగిపోతోందా?కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఆర్జించేందుకు మ్యూచువల్ ఫండ్లు ఒక మార్గం. తక్కువ మొత్తంతో క్రమానుగత పెట్టుబడులు పెట్టందుకూ ఇవి వీలు కల్పిస్తాయి. దీంతో చాలామంది వీటిలో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం....
-
ఆదాయం తగ్గింది... ఏం చేయాలి?కరోనా మహమ్మారి ఎంతోమంది ఆదాయాలపై ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్నా.. ఇంకా పరిస్థితులన్నీ చక్కబడేందుకు ఎంతకాలం పడుతుందన్నది కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఇది ఆరోగ్య అత్యవసరంతోపాటు ఆర్థిక అత్యవసరమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
అప్పుల ఊబిలో చిక్కొద్దు...కరోనా వైరస్.. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆదాయం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం లాంటి సంఘటనలూ చూస్తున్నాం. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారూ.. వ్యాపారులూ.. వృత్తి నిపుణులు... ఒక్కరని కాదు.. అందరిపైనా కొవిడ్-19 తన ప్రభావాన్ని చూపిస్తోంది. అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఈ సంక్షోభం నుంచి యటపడటమే కాదు.. భవిష్యత్తులోనూ ఆర్థికంగా కుదుటపడేందుకూ ఏం చేయాలన్నది కీలకంగా మారింది....
-
ఆర్థిక స్వేచ్ఛకు.. సూత్రాలివీ...ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న మాట.. కరోనా.. ఈ మహమ్మారి దెబ్బకు పేద-ధనిక తేడా లేకుండా అందరికీ ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్పుతోంది. దేశాలు, సంస్థలు, వ్యక్తులకు ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. సంక్షోభ సమయంలోనే కాకుండా.. అన్ని సందర్భాల్లోనూ.. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని మనం గుర్తించాలి.
-
ఇకపై కొత్త లెక్క!ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తిగతంగానూ.. ఆదాయ మార్గాలు దెబ్బతినడం, తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం.
-
కరోనా ఆర్థిక పాఠాలులాక్డౌన్.. క్వారంటైన్.. ప్రస్తుతం మనకు కరోనా వైరస్ నేర్పిన కొత్త పదాలివి.. ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు.. ఇంట్లోనే ఉంటూ.. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఈ కొవిడ్-19 సృష్టించిన సంక్షోభం మనం సాధారణంగా విస్మరించే ఆర్థిక అంశాలనూ ఒకసారి గుర్తుచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటూనే.. మున్ముందు ఇలాంటివి వచ్చినా ఆర్థికంగా ఎలా సన్నద్ధంగా ...
-
అత్యవసరానికి..అప్పు కావాలంటే..కరోనా.. అందరినీ ఆందోళన చెందిస్తోన్న వైరస్ ఇది. చాలామంది ఆర్థిక పరిస్థితినీ తలకిందులు చేసింది. ఉద్యోగుల వేతనాల్లో కోత, వ్యాపారాలు సాగక, పనులు దొరకక అసంఘటిత రంగాల్లోని వారికి ఆదాయం తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. చేతిలో అత్యవసర నిధి ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా.. లేని వారికి ఇప్పుడు అప్పు చేయక తప్పని పరిస్థితి. మరి, ఈ సమయంలో ఎక్కడ, ఎలాంటి అప్పులు లభిస్తాయి.. వాటిని ఎలా తీసుకోవాలి? చూద్దాం..
-
ఖర్చు తగ్గాలి.. పొదుపు పెరగాలి...భారత దేశం మొత్తం లాక్డౌన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్లలోనూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో చాలామంది తమ పెట్టుబడులను ఆపేయాలనేలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు...
-
కార్డు లాభాలు వదలొద్దు...మన చేతిలో డబ్బు లేకున్నా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించేది క్రెడిట్ కార్డు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిపై ఆధారపడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. ఇది ఇచ్చే ప్రయోజనాలపై పూర్తి అవగాహన ఉంటేనే... అది మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది.
-
ప్రతి మహిళా..ఓ ఆర్థిక మంత్రే!భారతీయ మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. దేశీయ, బహుళజాతి సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో తమ సత్తా చాటుతున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. రంగం ఏదైనా వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. కానీ, ఇప్పటికీ ఎంతోమంది మహిళలు ఆర్థిక స్వేచ్ఛ విషయంలో కొంత వెనకబడి ఉన్నారని చెప్పాల్సి రావడం నిజంగా విచారకరమే....
-
కరోనా తెచ్చింది.. కొత్త అవకాశం...గత వారమంతా స్టాక్ మార్కెట్ మదుపరులకు నష్టాలతో కష్టాలను చూపించింది. సోమవారం (ఫిబ్రవరి 24న) సెన్సెక్స్ 40,772 పాయింట్లతో ప్రారంభమైతే.. శుక్రవారం (ఫిబ్రవరి 28న) 38,297తో ముగిసింది. అంటే దాదాపు 6శాతం నష్టం. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మార్కెట్లకు కరోనా రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి.
-
విదేశీ చదువులకు టీడీఎస్ భారం..విదేశాలలో చదువుకోవడం చాలామంది కల. ఖర్చుకు వెనకాడకుండా.. సొంతంగా సమకూర్చుకున్న మొత్తంతోనో.. అప్పు చేసో చాలా మంది పలు దేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తుంటారు. విదేశీ యాత్రలకు వెళ్లేవారూ అధికమే. కొత్త బడ్జెట్ ఇలాంటి వారందరికీ కొంత అదనపు భారాన్ని మోపనుంది. ఇకపై అధీకృత డీలర్ల నుంచి నిర్ణీత మొత్తానికి మించి విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేసినప్పుడు మూలం వద్ద ఐదు శాతం పన్ను వసూలు (టీసీఎస్) చేయాలని
-
మీ కార్డు... మీ ఇష్టం!ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల్లో ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించినవే ఉంటుంటాయి.. వీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నా.. మోసగాళ్లు మరో కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతుంటారు. కార్డుల ద్వారా జరిగే మోసాలను వీలైనంత వరకూ తగ్గించడంతోపాటు, వాటిని ఎలా వాడాలన్నది పూర్తిగా కార్డుదారుల చేతిలోనే ఉండే విధంగా రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ఇప్పటికే ...
-
ఈ పెట్టుబడులనూ చూడండి..భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఉండాలంటే.. సంపాదించిన మొత్తంలో కొంత మదుపు చేయాల్సిందే. అవసరం, ఉన్న వ్యవధి, ఆశించే రాబడి ఆధారంగా పథకాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా చాలామంది మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు రావాలంటే.. పెట్టుబడుల జాబితాల్లో ఇవి తప్పనిసరి. వీటితోపాటు పరిశీలించాల్సిన ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలూ కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం..
-
గృహరుణం... ఏ వడ్డీ రేటు మేలు?గృహరుణం.. జీవితంలో అతి పెద్ద పెట్టుబడి కోసం తీసుకునే ఈ అప్పు.. ఏళ్ల తరబడి మనకు ఓ తెలియని భారం.. నెలనెలా సింహభాగం ఆదాయం దీని వాయిదాలకే వెళ్లిపోతుంది.. విలువ పెరిగే ఆస్తి కోసం తీసుకున్నా.. ఎప్పటికప్పుడు వడ్డీ భారాన్ని తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తూనే ఉండాలి. ఇప్పుడు కొత్త వడ్డీ విధానం అందుబాటులోకి రావడంతో అందులోకి మారితే.. లాభం ఎంత? ఎలా మారాలి? అనే సందేహాలకు సమాధానాలు తెలుసుకుందామా!
-
కార్డు అప్పుల్లో చిక్కుకోవద్దు..చేతిలో డబ్బు లేకపోయినా.. అవసరమైన కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కార్డును వాడేవారందరికీ ఇది తెలిసిందే. దీని అవసరం ఎలా ఉన్నా... జాగ్రత్తగా వాడకపోతే అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేసేదీ ఇదే. తమ కొనుగోలు శక్తికి ఇదొక అదనపు బలంగా భావించడం, నగదు వాపసు, రివార్డు పాయింట్ల కోసం అవసరం లేకపోయినా కార్డును వాడితే.. ఇబ్బందులు తప్పవు. అందుకే, దీన్ని వాడేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.. ఒకవేళ సమయానికి బిల్లు చెల్లించలేకపోతే.. ఏం చేయాలి..
-
నవ వత్సరానికి.. ఆర్థిక స్వాగతంరెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. మిన్నంటే సంబరాలతో 2020కి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ సంతోష సమయంలో కాస్త మన ఆర్థిక ప్రణాళికనూ ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా.. ఆర్థిక ఆరోగ్యం బాగుంటేనే.. మన భవిష్యత్తంతా బంగారం అవుతుంది.. కాబట్టి, రాబోయే ఏడాదిలో మన ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది? దాని కోసం ఏం చేయాలనే సంగతులను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు..
-
మదుపు చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు!పెట్టుబడులు ఒక సుదీర్ఘ ప్రయాణంలాంటివి. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. చిన్న పొరపాట్లకూ కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలిన వేళ.. ఇప్పటి వరకూ తీసుకున్న కొన్ని మదుపు నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన తరుణమిది.. పెట్టుబడులు పెట్టేప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు.. వాటిని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందామా...
-
పదవీ విరమణకు ప్రత్యేకంగా...విశ్రాంత జీవితాన్ని ఆర్థికంగా ప్రశాంతంగా గడపాలని భావించే వారు.. ఉద్యోగంలో ఉన్నప్పుడే వీలైనంత మొత్తాన్ని మదుపు చేయాలి. ఇలా ప్రత్యేక అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడి పెట్టాలని భావించే వారికోసం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ....
-
కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నా?మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లులో కనీస చెల్లింపు మాత్రమే చెల్లిస్తున్నారు. కాబట్టి, ఇప్పటికే మీ క్రెడిట్ స్కోరుపై దీని ప్రభావం ఉండొచ్చు. ఒకసారి సిబిల్ వెబ్సైటుకు వెళ్లి, మీ క్రెడిట్ నివేదికను పరిశీలించండి.
-
ఉన్నత చదువుల్లో.. విద్యా రుణం తోడు..కోటి విద్యలు కూటి కోసమే.. అనే రోజుల నుంచి.. విద్య కోసం రూ.కోటి ఖర్చు అనేదాకా వచ్చాం. విజయవంతమైన జీవితానికి నాణ్యమైన విద్య ఒక గీటురాయి అనే ధోరణికి చేరుకున్నాం. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ప్రముఖ విద్యా సంస్థల్లో చదవాలని ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నాణ్యమైన ఉన్నత విద్య కోసం ఎక్కువ గిరాకీ ఏర్పడి, ఖర్చులూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొంతమంది ఖర్చుతో నిమిత్తం లేకుండా విదేశాల్లో చదివించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల చిన్నప్పటి నుంచి విద్య కోసం వేసుకున్న ప్రణాళికలు, పెట్టుబడులు వాస్తవానికి వచ్చే సరికి సరిపోవడం
-
పదవీ విరమణకు.. పదేళ్ల ముందుఉద్యోగంలో చేరిన వెంటనే ఆర్థిక ప్రణాళిక మొదలు పెట్టాలి. కానీ, చాలామంది తమకు 50 ఏళ్లు వచ్చాకే ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడం మొదలుపెడతారు. నిజానికి ఈ సమయంలో బాధ్యతలు అధికమై.. చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మన కోసం డబ్బు కేటాయించుకోవడం కష్టం అవుతుంది కూడా. ఆలస్యం అయినా.. ఇప్పటికైనా ఓ కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి అని భావించే వారు.. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే..
-
కార్డు ఈఎంఐ... కాస్త జాగ్రత్త!‘స్మార్ట్ ఫోను.. ఖరీదు రూ.30వేలు. ఒకేసారి కొనేందుకు డబ్బుల్లేవు.. చింతలేదు.. క్రెడిట్ కార్డుతో కొనండి.. బిల్లును ఈఎంఐల రూపంలోకి మార్చుకోండి..’ ఇలాంటి ప్రకటనలు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. రూ.75వేల ఫ్రిజ్.. అయినా ఇబ్బందేమీ లేదు.. నెలకు రూ.4వేలే.. ఇలా ప్రతీదీ వాయిదాల పద్ధతుల్లో కొనేందుకు అలవాటయ్యాం. ముఖ్యంగా పండగల వేళ ఊరించిన ఆఫర్ల ప్రభావంతో ప్రతీదీ క్రెడిట్ కార్డుతో కొనడం.. తర్వాత దాన్ని వాయిదాల్లోకి మార్చుకోవడం.. సర్వసాధారణం అయ్యింది. మీరూ.. ఇలాంటి కొనుగోళ్లకు సిద్ధం అవుతుంటే.. ఒక్కసారి ఈ విషయాలూ పరిశీలించండి.
-
మీ ఇంట సిరులొలుకదీపాల వెలుగులో లోగిళ్లు వెలిగే దీపావళి పర్వదినం నేడు. సిరి సంపదలకు రూపమైన లక్ష్మీదేవిని పూజించి, మన జీవితంలో ఆర్థికంగా ఎలాంటి లోటూ ఉండకూడదని కోరుకునే రోజు. స్టాక్ మార్కెట్లోనూ మూరత్ ట్రేడింగ్ పేరుతో ఈ ఏడాది పెట్టుబడులను ప్రారంభిస్తారు. మన పొదుపు, మదుపుల గురించి ఒకసారి ఆలోచించుకుని, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల సాధనకు ఏం చేయాలన్నది నిర్ణయించుకునేందుకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఏముంటుంది చెప్పండి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆర్థికంగా మనం విజయం సాధించేందుకు ఏం చేయాలన్నది తెలుసుకుందాం..
-
పిల్లలకు ఇద్దాం.. పాలసీ రక్ష‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. మా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం..’ ప్రతి తల్లిదండ్రుల ఆలోచన ఈ విధంగానే ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను వారు అన్వేషిస్తూనే ఉంటారు. మంచి బడిలో, ఉన్నత విద్యాభ్యాసం ప్రముఖ కళాశాలల్లో చదివించేందుకు ప్రయత్నిస్తుంటారు. చదువుకయ్యే ఖర్చు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీన్ని తట్టుకునేందుకు సరైన వ్యూహాలు లేకపోతే.. అనుకున్న లక్ష్యం నెరవేరదు.. మరి ఏం చేయాలి?
-
క్రెడిట్ స్కోరు... అవసరమెంత?‘అప్పు తీసుకోవద్ధు. అప్పు ఇవ్వొద్ధు.’ పురాతన కాలం నుంచి పెద్దలు చెప్పే మాటే ఇది. రుణాల మీద అతిగా ఆధారపడకూడదు అనే ఆలోచనను ప్రోత్సహించేందుకే ఇది. కానీ, ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది.. అప్పులు చేయకుండా ఏదీ సాధించలేం అనేది బలంగా
-
సమీక్షిస్తూ.. సాగాలి ముందుకు!మనం ఈ రోజు ఆర్థికంగా ఎక్కడ ఉన్నాం.. మనం సాధించాల్సిన లక్ష్యాలేమిటి.. వాటిని ఎలా అందుకోగలం.. సాధారణంగా ఆర్థిక ప్రణాళికలో ఉండే మూడు ముఖ్యమైన అంశాలివే. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక అంటే.. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి అనేది మాత్రమే ఉంటుందనుకుంటారు.
-
పిల్లల భవితకు ఇద్దాం.. భరోసాకుటుంబంలోకి పిల్లల రాకతో.. ఒక కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ప్రతి ఆలోచనా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారికి మంచి దుస్తులు కొనే దగ్గర్నుంచి, ఏ పాఠశాలలో చేర్పించాలి.. ఏం చదివించాలి.. ఇలా ప్రతి ఒక్కటీ అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటుంటారు. వారు జీవితంలో స్థిరపడేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తుంటారు. ఆలోచనలు ఎలా ఉన్నా.. వాటిని ఆచరణలో నిజం చేసేందుకు మాత్రం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిందే. ఆ సంగతులేమిటో తెలుసుకుందాం!
-
ఎన్‌సీడీలలో మదుపు చేస్తున్నారా?గత కొంతకాలంగా మార్కెట్లో ఎన్సీడీలు సందడి చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఇప్పుడు వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాదు.. ఇవి కాస్త అధిక వడ్డీ ఆశ చూపిస్తున్నాయి. గత 3-4 ఏళ్లుగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త అధిక వడ్డీనిస్తున్న ఎన్సీడీలను ప్రత్యామ్నాయ పెట్టుబడిగా భావిస్తున్నారు చాలామంది. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే.. ఎన్సీడీల గురించి ఈ సంగతులు మీ కోసమే...
-
అప్పుల వలలో చిక్కుకోవద్దుడబ్బు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.. ఆ అవసరం వచ్చినప్పుడు చేతిలో నగదు లేకపోతే ఎక్కడో ఒకచోట దాన్ని అప్పుగా తీసుకోవాల్సిందే. దాన్ని తీర్చకా తప్పదు. కొన్నిసార్లు ఇలా తిరిగి ఇచ్చేయడంలో ఇబ్బందులు రావచ్చు. అప్పుడే చిక్కులు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా వెసులుబాటు దొరకకపోతే.. మానసికంగా ఆందోళన తప్పదు.. ఎంతోమంది ఈ ఒత్తిడిని ఎదుర్కొనలేక.. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.. నిజానికి అప్పుల ఊబిలో మనం చిక్కుకోకముందే.. మేల్కొంటే.. ఎలాంటి విపత్కర పరిస్థితులూఎదురవ్వవు..
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుపెట్టుబడికి భద్రత, రాబడికి హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల నుంచి దీర్ఘకాలం వరకూ ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...
-
ఆస్తమా వచ్చినా.. ఆదుకునేలా...వాతావరణ కాలుష్యం వల్ల వస్తున్న జబ్బులు అన్నీఇన్నీ కావు.. ముఖ్యంగా ఆస్తమా బారినపడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా అవుతోంది. దీనికి సమయానికి చికిత్స చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
-
ఇది ఖర్చుల ఫేస్యాప్ఫేస్ యాప్... ఫేస్ యాప్ ఇప్పుడంతా దీని హవా నడుస్తోంది... సెలబ్రిటీల దగ్గర్నించి సామాన్య జనాల వరకూ... అందరిలో క్రేజీ పెంచేసిందిది...
-
రుణానికి ధీమాగా..ఇల్లు కొనేందుకు గృహరుణం.. అవసరాలకు వ్యక్తిగత రుణం.. అన్నీ సరిగ్గా సాగుతుంటే.. రుణం తీర్చడంలో ఏ ఇబ్బందీ లేదు.. కానీ, ఆదాయం ఆగిపోవడం లేదా సంపాదించే వ్యక్తికి ఏదైనా దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే.. ఆ రుణం తీర్చడం ఎలా? ఆస్తులు ఆమ్మేయాల్సిందేనా? కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలి?
-
ఫండ్ బాటలో.. వద్దు ఈ పొరపాట్లు..స్టాక్ మార్కెట్లో మదుపు చేసే చిన్న మదుపరుల సంఖ్య గత కొన్నేళ్లుగా బాగా వృద్ధి చెందింది. మిగతా పెట్టుబడులతో పోలిస్తే.. ఈక్విటీల్లో మదుపు చేసినప్పుడు వస్తున్న ప్రతిఫలం అధికంగా ఉండటమే ఇందుకు కారణం.
-
మార్కెట్లో... విజయానికి వ్యూహాలివీస్టాక్ మార్కెట్.. ఇప్పుడు చాలామంది నోట నానుతున్న అంశం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూచీలు జీవన కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో దీనిపై అంతటా ఆసక్తి పెరిగింది. మార్కెట్లో కొద్దిగా దిద్దుబాటు వచ్చినా... పెట్టుబడికి మంచి అవకాశంగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేర్లలో లేదా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయాలని భావించేవారు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుపెట్టుబడికి భద్రత, రాబడికి హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల నుంచి దీర్ఘకాలం వరకూ ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...
-
రూ. 25 వేలతో రెండు కోట్లు!మా అమ్మాయి వయసు 9 నెలలు. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నెలకు రూ.25,000 మదుపు చేయాలనుకుంటున్నాం. ఉన్నత చదువు, తన వివాహంలాంటి అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడాలి. దీనికోసం నేను ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి? 20 ఏళ్ల తర్వాత మాకు ఎంత వచ్చే అవకాశం ఉంది?
-
లక్ష్యసాధనలో ప్రణాళిక తోడుప్రతి పనికీ స్థూలంగా ఒక ప్రణాళిక ఉండాలి.. అందులోనే వాస్తవ ప్రణాళికా ఇమిడిపోవాలి. ఒక ఆలోచన దీర్ఘకాలంపాటు మనుగడ సాధించాలంటే.. దాన్ని సమయానుకూలంగా సమీక్షిస్తూ ఉండాల్సిందే. ఆర్థిక విషయాలకు వచ్చేసరికి ఇది మరింత సమర్థంగా ఉండాలి.
-
నెలనెలా రాబడి వచ్చేలా..నా వయసు 71 ఏళ్లు. నా దగ్గర ఉన్న రూ.5లక్షలను పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంలో మదుపు చేశాను. మరో నెలలో దీని వ్యవధి తీరిపోనుంది. ఇప్పుడు ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలా? లేదా అందులోనే కొనసాగించే వీలుందా? కాస్త అధిక రాబడి వచ్చే పథకాలను ఎంచుకునేందుకు ఏదైనా మార్గం చెప్పండి?
-
నాన్నకు ప్రేమతో.. ఆరోగ్య ధీమా!నాన్న.. ఈ పిలుపు గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేం. కళ్లల్లో మనల్నీ.. మన కలలనీ నింపుకొని.. మన కోసం అన్నీ తానై నడిపించే ఓ ప్రేమ మూర్తి. నాన్నతో ప్రతి జ్ఞాపకం మనల్ని తెలియని ఒక ఆనందపు అంచులకు తీసుకెళ్తుంది.. మనకు ఏం కష్టం వచ్చినా.. నేనున్నా అని ఆదుకునేది నాన్నే.. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా నాన్నకు మనం ఇచ్చే విలువైన కానుక ఏముంటుంది?
-
మలి జీవితంలో ఫిక్స్డ్ తోడు..ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు క్రమం తప్పని ఆదాయం ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ ఆదాయం ఆగిపోకుండా ఉండాలంటే.. దానికోసం పదవీ విరమణ నాటికి ఒక పెద్ద నిధిని జమ చేయాలి. ఆ మొత్తంపై వచ్చిన ఆదాయంతోనే మలి జీవితాన్ని ప్రశాంతంగా గడిపేలా ఏర్పాటు ఉండాలి.
-
మీ ఇంటికి మీరే ఆర్థిక మంత్రి...తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించే దిశగా ఆమె కృషి చేస్తుందని ఆశిద్దాం.. ప్రతి ఇంటిలోని మహిళా ఈ దేశ ఆర్థిక మంత్రితో సమానమే. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని సమర్థంగా నిర్వహిస్తూ..
-
అప్పుల ఊబిలో చిక్కుకోవద్దు...ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అప్పు చేయడం సర్వసాధారణ మయ్యింది.. మనకు అప్పు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్న వారినుంచి మన అవసరానికి డబ్బు తీసుకొని, దానిని వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాం. ప్రస్తుతం అప్పు అనేక మార్గాల నుంచి ఎన్నో రూపాల్లో లభిస్తోంది.
-
నడి వయసులో ధీమాగా..నలభై ఏళ్ల వయసు.. జీవితంలో ఇదొక కీలక దశ. చాలామంది ఈ వయసులో ఆర్థికంగా స్థిరత్వం సాధించి ఉంటారు. మరికొందరు ఇప్పుడిప్పుడే తమ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటుంటారు.. ఎప్పుడో సంపాదన ప్రారంభమైనప్పుడు.. అంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో చేసిన బీమా పాలసీలు..
-
మదుపు చేద్దాం.. భవిత కోసం...జీవితంలో ప్రతి అవసరమూ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్నన్ని రోజులూ ఎలాగో అలా అవసరాలను తీర్చుకుంటున్నా.. ఆ క్రమం తప్పని ఆదాయం ఆగిపోయిన రోజున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
-
సొంతింటికి సిద్ధమవ్వండి!సొంతిల్లు.. ప్రతి వ్యక్తి కల. దీనిద్వారా ఆర్థికంగానూ, సామాజికంగానూ ఒక భద్రత పెరుగుతుందని భావిస్తుంటారు. ఉన్నంతలో ఒక సొంత గూటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఒక దశలో కుదురుగా ఉండనీదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది ఆందోళనగా మారుతుంది.
-
అనిశ్చితిలోనూ కలిసొచ్చేలా..దీర్ఘకాలంలో మంచి రాబడి రావాలని ఆశించేవారు ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించాలి. అందులోనూ లార్జ్ క్యాప్ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా నష్టభయాన్ని పరిమితం చేసుకుంటూ..
-
లెక్కలు.. సరిచేసుకోండికొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఒకసారి మన పెట్టుబడి లెక్కలు.. పన్ను ప్రణాళికలను సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఏడాదితో పోలిస్తే.. ఇప్పుడు ఆదాయపు పన్ను విషయంలో కొన్ని మార్పులు వచ్చాయి. వాటినీ అర్థం చేసుకోవాలి.
-
విశ్రాంత జీవితానికి అడుగులిలా...తొందరగా పదవీ విరమణ చేసి... విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఇది కొందరికే సాధ్యం అవుతుంది. ఉద్యోగంలో చేరిన రోజు నుంచే.. ఉద్యోగం నుంచి విరమణ పొందే రోజు కోసం ప్రణాళిక వేసుకున్న వారికే ఇలాంటి లక్ష్యం సులువవుతుంది.
-
అత్యవసరాల్లో..ఆదుకునే నిధిఆదాయ వ్యయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని అవసరాలు, ఆశించని ఆపదలు ఎదురవడం సహజం. వాటిని తప్పించుకోలేం. కానీ, వాటి కోసం సిద్ధంగా ఉండటమే మనం చేయగల పని. జీవితం భారీ ఒడుదొడుకుల బారిన పడకుండా ఎంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలో.. ఎలా ఏర్పాటు చేయాలో చూద్దాం..
-
కార్డులు వాడుదాం.. స్కోరు తగ్గకుండా..ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. వాడిన కార్డులకు.. బిల్లులను సకాలంలో చెల్లించకుండా క్రెడిట్ స్కోరును తగ్గించుకుంటున్న వారూ అధికంగానే ఉంటున్నారు.
-
పదవీ విరమణలో తోడు..మరో రెండు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. ఈ సమయంలో పన్ను ఆదా కోసం అవసరమైన అన్ని పథకాల గురించీ తెలుసుకునేందుకు అందరూ చూస్తుంటారు. అదనంగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
-
మీకూ.. ఉండాలి ధీమా...ఆధునిక మహిళ అన్ని రంగాల్లోనూ తన శక్తిసామర్థ్యాలను చాటుకుంటోంది. ఇదే సమయంలో బాధ్యతల బరువులూ ఆమె మోస్తోంది. కుటుంబాన్ని పోషించడంలోనూ తాను కీలకంగా మారుతోంది. గృహిణిగా ఇంటిని నిర్వహిస్తోన్నా.. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నా.. తనకంటూ ఒక ఆర్థిక ప్రణాళిక.. బీమా రక్షణ ఉండాలనే విషయంలో మాత్రం తన గురించి తాను పట్టించుకోవడం లేదనేది వాస్తవం.
-
ఇంటి అప్పు... తొందరగా తీర్చేద్దాం సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. చేతిలో ఉన్న మొత్తంతోనే కలల గృహాన్ని సొంతం చేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు గృహ రుణంతో తీసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇంటి రుణం దీర్ఘకాలం తోడుంటే ఒక భారం! అందుకే, చాలామంది దీన్ని తొందరగా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
-
డబ్బులు ఊరికే పోకుండా...కష్టపడి డబ్బు సంపాదిస్తాం.. ఆ సంపాదనను మరింత పెంచేందుకు ఏం చేయాలా అని చూస్తుంటాం. ఈ దశలో మనం సరిగ్గానే ముందుకెళ్తున్నామా? అనే విషయంలో మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించం. దీర్ఘకాలంలో మంచి నిధిని జమ చేయాలనుకుంటే.. ఇప్పుడు కాస్త దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటో చూద్దామా!
-
ఖర్చుల పద్దు.. రాస్తున్నారా?నెలకు ఎంత ఖర్చు అవుతోంది? అని అడిగితే.. ‘ఎంత వస్తుందో తెలుసు కానీ.. ఖర్చుకు లెక్క ఏముంది? ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అని మాత్రం తెలుసు..
-
పదవీ విరమణ లక్ష్యంగా...పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం.. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేవారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపేరు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్.
-
వ్యూహం మారితేనే.. లాభాల పంటప్రతి ప్రయాణానికీ ఓ గమ్యం ఉంటుంది. పెట్టుబడులకూ ఇదే వర్తిస్తుంది. మనసులో ఒక లక్ష్యం అనుకొని.. దానికి అనుగుణంగా అనువైన మదుపు పథకాలను ఎంచుకోవాలి. లక్ష్యం సాధించే వరకూ వాటిని కొనసాగించాలి. మారుతున్న పరిస్థితులతోపాటు, వయసునూ...
-
మైనర్లకు ప్రత్యేకంగా...పిల్లల ఉన్నత చదువుల కోసం మదుపు చేయాలనుకునే తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్
-
స్కోరుంటేనే...అప్పు దొరికేనుఈ రోజుల్లో అప్పు దొరకడం ఎంతో సులభం. అదే సమయంలో ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా అనే నిఘా కూడా పెరిగింది. కొత్త అప్పులు ఇచ్చేందుకూ.. రుసుములు రద్దు చేసేందుకూ.. వడ్డీలో కొంత రాయితీ కోసం.. ఇలా అనేక రకాలుగా క్రెడిట్ స్కోరు ప్రాధాన్యం పెరిగింది. రుణాల విషయంలోనే కాదు.. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను పరిశీలించడానికీ ఇది ప్రామాణికంగా మారింది.....
-
వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..కోటి ఆశలతో కొత్త సంవత్సరం రాబోతోంది. గడిచిన ఏడాది కాలం ఎలా ఉన్నా.. రాబోయే 2019లోనైనా ఆర్థికంగా అనుకున్న లక్ష్యాలను చేరేందుకు ప్రయత్నించాలి. ఏం చేయాలి అనేదానికన్నా.. ఎలా చేయాలి అనేదే కీలకం. పొరపాట్లను దిద్దుకుంటూ.. ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే ఆర్థిక విజయం మీదవుతుంది.
‘ఇక నుంచి ఇలా చేస్తాను..’ చాలామంది కొత్త సంవత్సరం తొలి రోజున ఇలాగే అనుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంతోనే సరికాదు.. వాటికి ఎంత మేరకు కట్టుబడి ఉంటున్నామన్నదే ఎప్పుడూ ప్రధానం. ఒక ఆలోచన చేయడం తేలికే.. దాన్ని ఆచరణలో పెట్టడమే అత్యంత కష్టం.
-
కష్టమైనా.. ఖర్చు తగ్గించుకోండి..మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ నెల ఎంత ఖర్చు చేశారో లెక్క చూసుకున్నారా? ప్రతి బిల్లునూ క్రెడిట్ కార్డుపైనే చెల్లించడం వల్ల లాభాల మాట ఎలా ఉన్నా.. క్రె
-
పన్ను ఆదాకు ఫండ్ల తోడు...ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19 మరో మూడు నెలల్లో ముగిసిపోతుంది. ఉద్యోగులకు ఆదాయపు పన్ను ఎంత చెల్లించాలో ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. పన్ను ఆదా చేసుకునేందుకు అనువైన పథకాల అన్వేషణ చేశారా? ఇప్పటికీ అలాంటి ఆలోచన లేకపోతే.. సమయం మించకుండా జాగ్రత్త పడాలి.
పన్ను
-
పొదుపు ఖాతాను పట్టించుకోండిప్రతి ఒక్కరికీ కనీసం ఒక్కటైనా బ్యాంకు పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్) ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుమీదా ఈ ఖాతాలను ప్రారంభిస్తుంటారు. మన చేతిలో ఉన్న డబ్బును దాచిపెట్టుకునేందుకు ఈ ఖాతా ఒక నమ్మకమైన నేస్తం. దీన్ని నిర్వహించడమూ సులువే. అయితే, చాలామంది ఈ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును నిల్వ చేస్తుంటారు. మరి, దీనివల్ల లాభం ఉందా?
-
మీ డబ్బుతో మాట్లాడారా?డబ్బే సర్వస్వం కాదు.. ఈ మాట ఎన్నోసార్లు వినే ఉంటాం.. కానీ.. ఏం చేయాలన్నా చేతిలో కాసిన్ని కాసులు ఉండాల్సిందే.. మనుషుల్ని ప్రేమిస్తాం.. వస్తువుల్ని వాడుకుంటాం.. కానీ.. డబ్బును ప్రేమిస్తాం.. అవసరానికి వాడుకుంటాం.. మరి ఒక్కసారైనా దానితో మాట్లాడారా?
-
మలి వయసులో తోడుండేలా!పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకుండా ఉండాలని అనిపిస్తుంది ఎవరికైనా... ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ కూడబెట్టిన ఉద్యోగ భవిష్య నిధి, ఇతర ప్రయోజనాలు పెద్ద ఎత్తున చేతికందిన మొత్తాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది కష్టం కూడా కాదు. కచ్చితమైన ప్రణాళికతో మదుపు చేస్తేనే..
-
తీర్చేస్తారా.. తొందర వద్దుజీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇల్లు.. అప్పు కూడా దీనికోసం తీసుకునే గృహరుణమే..వచ్చిన ఆదాయంలో సింహభాగం దీన్ని చెల్లించేందుకే సరిపోతుంది.. వాయిదాలు చెల్లిస్తున్నా.. వ్యవధి మాత్రం తగ్గనంటూ భయపెడుతూ ఉంటుంది. ఎంత తొందరగా వదిలించుకుందామా అంటూ.. చాలామంది పీఎఫ్, బోనస్‌లు, చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు..
-
వైద్యం కోసం.. అప్పు కావాలా?జీవితం ఎంతో విలువైంది. అనారోగ్యం, ఏదైనా ప్రమాదంతో ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుకు ఏమాత్రం వెనకాడం. వైద్య బీమా ఉన్నా కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. చేతిలో ఉన్న డబ్బూ ఆదుకోకపోవచ్చు. ఇలాంటప్పుడు అప్పు చేయడం మినహా గత్యంతరం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఆదుకునేందుకు ఇప్పుడు ‘మెడికల్ లోన్స్’...
-
ఆర్థిక భద్రత...మన చేతుల్లోనేపిల్లల చదువులకు డబ్బు కావాలనుకుంటే.. విద్యారుణం తీసుకోవచ్చు.. కారు కోసం వాహన రుణం, ఇంటికోసం గృహరుణం అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత అవసరాల సంగతేమిటి? దీనికోసం ఏ రుణాలూ అందుబాటులో ఉండవు. ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం సంపాదించిన మొత్తం నుంచే విశ్రాంత జీవితానికి...
-
సగటు నిల్వ... సంగతేమిటి?మీకు పొదుపు ఖాతా ఉందా? అయితే, అందులో నెలవారీ సగటు నిల్వ (మంత్లీ ఆవరేజ్ బ్యాలెన్స్) ఉండేలా చూసుకుంటున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా నెలవారీ సగటు నిల్వ లేకపోతే అపరాధ రుసుము విధిస్తున్నాయి. చాలామంది పొదుపు ఖాతాదారులు నెలవారీ సగటు నిల్వ, కనీస నిల్వ ఈ రెండింటికీ మధ్య తేడా తెలియక ఇబ్బందిపడుతుంటారు.
-
సిప్.. రాబడి రహస్యాలివీ...
పెట్టుబడులు.. ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. ముఖ్యంగా అవి స్టాక్ మార్కెట్‌పై ఆధారపడినప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. మదుపరులు తాము పెట్టిన మొత్తానికి తక్కువ సమయంలోనే రెట్టింపు లాభాలు సంపాదించాలనే లక్ష్యంతోనే ఇక్కడ మదుపు చేస్తుంటారు. అందులో కొంతమందికి అదృష్టం ఉండవచ్చు.. కానీ, చాలాసందర్భాల్లో ఇలాంటివారు నష్టపోతారనే చరిత్ర చెబుతోంది. మార్కెట్ ఆధారిత పెట్టుబడులు ఎంచుకొని, మంచి..
-
ఖర్చులే సరిపోతున్నాయి.. పొదుపు ఎలా?
నా వయసు 30 ఏళ్లు. నేను చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కానీ, నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదు. నాకు నెలకు రూ.30వేల ఆదాయం వస్తోంది. ఇందులో నుంచి ఇంటి అద్దె ఇతర ఖర్చులు రూ.13,000; నిత్యావసరాల కోసం రూ.11,000 వెళ్తున్నాయి.
-
వ్యక్తిగత రుణం.. ఇవన్నీ తెలుసుకున్నాకే..
డబ్బు.. కొన్నిసార్లు అత్యవసరంగా కావాల్సి వస్తుంది.. ఇలాంటప్పుడు మనకున్న ఏకైక మార్గం వ్యక్తిగత రుణం తీసుకోవడమే. వివాహం, విహార యాత్ర, వైద్య చికిత్స, ఏదైనా కొనాలనుకున్నా.. స్వల్పకాలిక అవసరాల కోసం దీన్ని మించిన ఉపాయం ఇంకోటి లేదు. అప్పు తీసుకునేప్పుడూ, దాన్ని తిరిగి చెల్లించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అప్పుడే ఆ అప్పు మీకు భారం కాకుండా ఉంటుంది.
-
పన్ను ఆదాకు.. ఉండాలి ఓ వ్యూహం!చట్టం నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు ఆదాయ పన్ను చెల్లించాల్సిందే. అయితే, పన్ను భారం తగ్గించుకునేందుకు చట్టం కొన్ని వెసులుబాట్లను కల్పించింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ గురించి. ఇందులో భాగంగా పలు పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. మరి, ఈ పథకాలను ఎంచుకునేప్పుడు ఎలాంటి ప్రణాళిక ఉండాలో చూద్దామా!
-
పసిడికి ప్రత్యామ్నాయం ఉందా?
ధన త్రయోదశి వేళ బంగారం కొంటే మంచిదని చాలామంది నమ్మకం. దీని సంగతి ఎలా ఉన్నా.. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత ఇందులో పెట్టుబడి పెడుతూనే ఉంటారు.
-
మీ ఆరోగ్య వివరాలు దాచకండి
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే వేల రూపాయల ఖర్చు.. దాన్ని తట్టుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎందరో. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే..
-
విలువ తగ్గింది.. సంగతేమిటి?
నేను గత మూడేళ్లుగా వీపీఎఫ్‌లో నెలకు రూ.8వేల చొప్పున జమ చేస్తూ వస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఇంకా కొంత మొత్తం పెంచుకోవాలనుకుంటున్నాను.
-
మదుపు చేద్దాం..పొరపాటు చేయకుండా..
డబ్బు.. ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవకాశాలను వినియోగించుకుంటూ.. పొరపాట్లకు తావీయకుండా.. జాగ్రత్తగా ఉంటేనే అవసరమైన మేరకు సంపాదించగలం. అందులో నుంచి కొంత పొదుపు చేయగలం. భవిష్యత్తు కోసం పెట్టుబడులూ పెట్టగలం. డబ్బు విషయంలో కొన్నిసార్లు భావోద్వేగాలతో చేసే పనులు దీర్ఘకాలంలో మనకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. మరి, వాటిని నియంత్రించుకుంటూ ఎలా ముందుకెళ్లాలో చూద్దామా!
-
చిరు వ్యాపారులకు...ఇంటి రుణం ఇలా...
ఉద్యోగాలు చేసుకునే వారికి ఆదాయానికి సంబంధించి ఆధారాలు ఉంటాయి కాబట్టి, ఏ రుణమైనా సులువుగా వస్తుంది. ఇంటిరుణం అనుకున్నదానికన్నా ఎక్కువే ఇస్తారు. మరి, చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందుతున్న వారి సంగతేమిటి? వారు గృహరుణం తీసుకోవాలంటే ఏం చేయాలి? గృహరుణ సంస్థలు వీరికి అప్పు ఇచ్చేప్పుడు ఏం చూస్తాయి?
-
యువత.. ఇలా చేస్తే ఆర్థిక భరోసా
రెండు పదుల వయసు దాటగానే వేలకు వేల రూపాయలను ఆర్జిస్తున్నారు నేటి యువత. ఒక్కసారిగా ఆర్థిక స్వేచ్ఛ లభించడంతో ఖర్చు చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. చేతిలో...
-
వేసుకున్నారా ఈ ప్రశ్నలు?
ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలుంటాయి. ఆర్థికంగా లక్ష్యాలుంటాయి. ఇవన్నీ తీరాలంటే.. సంపాదించడంతోనే సరిపోదు. ఆ సంపాదనను సరైన విధంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదీ ముఖ్యమే. ఎప్పటికప్పుడు ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)