బీమా బ్యాంకింగ్
-
ఖాతాలు స్తంభించినా.. డిపాజిట్ బీమా...బ్యాంకులు దివాలా తీసినప్పుడు.. మన ఖాతాల్లో ఉన్న డబ్బుల గురించి ఆందోళన చెందడం సహజం. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా రూ.5లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉన్నప్పటికీ.. అవి పూర్తిగా బ్యాంకు విఫలమయ్యిందని ప్రకటించాకే వర్తిస్తుంది.
-
దా‘రుణ’ యాప్లతో.. తస్మాత్ జాగ్రత్త!డబ్బు అత్యవసరం అయినప్పుడు క్షణాల్లో ఎక్కడ రుణం దొరుకుతుందా? అనేది తప్ప వేరే విషయాన్ని పట్టించుకోరు. ఈ బలహీనతే చాలా రుణ యాప్లు సొమ్ము చేసుకునేందుకు
-
ఏ వయసుకు ఆ పాలసీ...జీవిత బీమా.. ఒకప్పుడు కుటుంబ సభ్యులు కలిసి దీని గురించి చర్చించుకునేందుకే ఇష్టపడేవారు కాదు. కానీ, మారిన పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని గుర్తించడం ప్రారంభమయ్యింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో.. గత ఆరు నెలల్లో జీవిత బీమా పాలసీల గురించి వాకబు చేసిన వారి సంఖ్య గతంతో పోలిస్తే 30 శాతం వరకూ పెరిగిందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి....
-
రద్దయిన పథకాలకు జీవం..కరోనా వైరస్ నేపథ్యంలో చాలామంది పాలసీదారులు ప్రీమియం చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.,...
-
ఆరోగ్య బీమా.. ఇవన్నీ తెలుసుకున్నాకే...ఒకప్పడు ఆరోగ్య బీమా గురించి చాలామంది పెద్దగా ఆలోచించేవారు. కానీ, కొవిడ్ నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఈ బీమాను ఒక తప్పనిసరి అవసరంగా భావించడం ప్రారంభించారు. ఇతరులకు అయిన వైద్య ఖర్చులను తెలుసుకున్న తర్వాత..
-
అనారోగ్యంలో.. ఆర్థిక ధీమాఓవైపు జీవనశైలి జబ్బులు, మరోవైపు ఇప్పటికే ఉన్న సీజనల్ వ్యాధులు.. వీటిని మించి ఇప్పుడు కరోనా.. అనారోగ్యం ఎటునుంచి వచ్చి కాటేస్తుందో తెలియని పరిస్థితి. ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవాలంటే.. రూ.లక్షల్లోనే వ్యయం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే.. కొంతలో కొంత ధీమా లభిస్తుంది. అయితే, పాలసీ ఎంపికలో చిన్న పొరపాటు చేసినా.. ఆశించిన ఫలితం మాత్రం అందదు.
-
అనారోగ్యంలో.. సంజీవనిఅనుకోని ప్రమాదం.. తీవ్ర అనారోగ్యం.. కారణమేదైనా సరే.. ఆసుపత్రిలో చేరితే బిల్లు లక్షల రూపాయల్లోనే..
-
ఆపత్కాలంలో ఆదుకునేలా...కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ మహమ్మారి గురించే.. ప్రపంచమంతా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సృష్టించిన ఈ వైరస్కన్నా ముందు అనేక కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముట్టాయి. వాటన్నింటికీ చికిత్స దొరికేదాకా ఆందోళన చెందాం. ఒకదాని తర్వాత ఒకటిగా వైరస్లు వస్తూనే ఉంటున్నాయి... వాటికి వైద్య శాస్త్రం సరైన పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ..
-
ఆరోగ్య బీమా.. రూ.కోటి వరకూయువతను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అల్లాయిడ్ ఇన్సూరెన్స్ కొత్త వైద్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ చూపే వారికి ప్రయోజనం చేకూరేలా ఉన్న ఈ యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీని 18-40 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇస్తారు.
-
విదేశీ చికిత్సలకూ వర్తించేలా..మన దేశంతోపాటు, విదేశాల్లో చేయించుకున్న వైద్యానికీ బీమా వర్తించేలా కొత్త పాలసీని తీసుకొచ్చింది మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్.
-
మహిళలకు ‘సురక్ష’ఆరోగ్యపరంగా చూసినప్పుడు మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అలాంటి కొన్ని అనారోగ్య సమస్యల బారినపడినప్పుడు
-
తెలుసుకుంటేనే ఆరోగ్య ధీమా!వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న జ్వరానికీ రెండు మూడు రోజులు ఆసుపత్రిలో చేరడం.. వేలకు వేల రూపాయల బిల్లులూ ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ద్రవ్యోల్బణంతో పోలిస్తే.. మన దేశంలో ఎంతో అధికంగా ఉందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి అవుతోంది. ఇంతటి కీలకమైన ఈ బీమా పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దేనికి బీమా వర్తిస్తుంది.. దేనికి వర్తించదు అనే అంశాలపై అవగాహన ఉండాలి.
-
బీమా రక్ష.. 100 ఏళ్ల వరకూజీవితాంతం వరకూ బీమా రక్షణ ఉండాలని కోరుకునే వారికోసం ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ జీవన్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బీమాతోపాటు.. జీవితంలోని వివిధ దశల్లో ఆర్థికంగా అవసరమైన సహాయాన్ని
-
వైద్య బీమా.. టాపప్ చేయిద్దాం!ఎక్కడ చూసినా.. జ్వరాలే.. ఏ ఆసుపత్రిలో చూసినా జనాలే.. చిన్న అనారోగ్యానికీ వేలల్లోనే ఖర్చు.. అనుకోని తీవ్ర వ్యాధులు వస్తే.. దాచుకున్న డబ్బంతా చికిత్సకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు... ఆరోగ్య బీమా పాలసీలపై పెరిగిన అవగాహన నేపథ్యంలో చాలామంది ఈ పాలసీలను తీసుకుంటున్నారు. యాజమాన్య సంస్థలూ తమ ఉద్యోగుల కోసం వీటిని అందిస్తున్నాయి.
-
బీమా నిబంధనలు మారాయ్!అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది జీవిత బీమా. ఆదాయపు పన్ను మినహాయింపు కోసమూ ఇది ఉపయోగపడుతుంది. కీలకమైన ఈ రెండు విషయాలకు వర్తించే నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. మరి, ఈ కొత్త నిబంధనలు పాలసీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి..
-
లక్ష్య సాధనకు.. ఓ పాలసీ!అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం.. దీనికోసం సరైన ఆర్థిక ప్రణాళిక.. కొంచెం క్రమశిక్షణ అవసరం. అప్పుడే.. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించేందుకు వీలవుతుంది. ప్రాథమికంగా చెప్పాలంటే.. తొలుత మన లక్ష్యాలేమిటన్నది నిర్ణయించుకోవాలి. వాటికోసం ఎంత డబ్బు అవసరం? వైవిధ్యంగా పెట్టుబడులు పెడుతూ..
-
మందగమనంలో... కాస్త జాగ్రత్తగా!ఎటు చూసినా ఆర్థిక మందగమన ఛాయలు కనిపిస్తున్నాయి.. వృద్ధి రేటు తగ్గిపోతోంది. దశాబ్దంనాటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వినియోగం తగ్గిపోయింది. ఫలితం.. పలు సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే విషయంపై దృష్టి సారించాయి.
-
క్షణాల్లో బదిలీ... సమస్య వస్తే?యాజమాన్యం అందించే బృంద బీమాతోపాటు వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. పాలసీ ద్వారా క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు.. కొన్ని విషయాలను పరిశీలించి ఏ పాలసీని వినియోగించాలన్నది నిర్ణయించుకోవచ్చు.
-
విడివిడిగానా.. కలిసి తీసుకోవాలా?ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు.. ఆర్థిక భారం పడకుండా ఆదుకునేది ఆరోగ్య బీమా. ఈ పాలసీలపై ఇటీవల కాలంలో అవగాహన బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక వైద్య బీమా పాలసీ ఉండాలని జాగ్రత్తపడుతున్నారు. ఇప్పుడు చాలా బీమా సంస్థలు.. కుటుంబం అంతటికీ వర్తించే ఫ్లోటర్ పాలసీలతోపాటు...
-
ఇంటికి ఇద్దాం.. ధీమాఅనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే.. ఆర్థికంగా ఆదుకునేది బీమా. వ్యక్తులకు, వాహనాలకు బీమా తీసుకుంటుంటాం. కానీ, జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇంటి మాటేమిటి? వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాల కారణంగా ఇంటికి నష్టం వాటిల్లితే.. ఆర్థికంగా రక్షణ పొందాలంటే.. గృహ బీమా తీసుకోవాలి. కానీ, చాలామంది గృహ బీమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి కారణం..
-
బీమా లెక్క.. సరిపోయిందా?జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకునే వారికి.. ఎదురయ్యే మొదటి సందేహం.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి అనేది. ఇది ఎప్పుడూ ఓ చిక్కు ప్రశ్నే. ఒక వ్యక్తికి ఎంత బీమా ఉంటే ధీమాగా ఉంటారనే విషయాన్ని కచ్చితంగా లెక్కించడం అంత తేలికేమీ కాదు. కానీ..
-
రైడర్లతో... అదనపు భరోసాఅనుకోని దురదృష్టం వెన్నాడినప్పుడు.. ఆధారపడిన కుటుంబానికి అండగా నిలిచేది జీవిత బీమా. పాలసీదారుడు మరణించినప్పుడే.. వాటి నుంచి పరిహారం లభిస్తుంది. ప్రమాదం లేదా ఇతర సంఘటనల వల్ల ఒక వ్యక్తి ఆర్జించే శక్తిని కోల్పోయినప్పుడు ఈ పాలసీలు ఎలాంటి పరిహారాన్నీ ఇవ్వవు.
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుపెట్టుబడికి భద్రత, రాబడికి హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల నుంచి దీర్ఘకాలం వరకూ ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...
-
ఈ కార్డును తీసుకున్నారా?పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు పనిచేయడం మానేశాయి. వాటి స్థానంలో చిప్ ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగదారులకు ఇప్పటికే అందాయి. వాటిలోనూ ఇప్పుడు కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) కార్డులు అందుబాటులోకి వచ్చాయి. మరి మీరు వాటిని తీసుకున్నారా?
-
పెట్టుబడులకు ఇవ్వాలి బీమా రక్ష..కష్టపడి డబ్బు సంపాదిస్తాం. అందులో కొంత పొదుపు చేద్దామనుకుంటాం. సాధారణంగా పొదుపును రెండు ప్రధాన కారణాలు ప్రేరేపిస్తుంటాయి. అవసరానికి ఆదుకుంటుందనేది ఒక అంశమైతే..
-
వ్యక్తిగత రుణం.. ఇవన్నీ చూశాకే..అవసరం ఏదని అడగకుండా.. ఎలాంటి హామీ అవసరం లేకుండా దొరికేది వ్యక్తిగత రుణం... సులభంగా దొరికే ఈ అప్పు తీసుకోవాలనుకునేప్పుడు కొంత జాగ్రత్త తప్పనిసరి. ముఖ్యంగా.. రుణం మంజూరు చేసేందుకు.. ఇచ్చాక వసూలు చేసే రుసుముల గురించి తెలుసుకోవాలి...
-
విహారయాత్రలో...బీమా తోడు?ప్రణాళికతో పక్కాగా విహార యాత్రలకు వెళ్లేవారు కొందరు... అప్పటికప్పుడు తోచిన ప్రాంతానికి ప్రయాణం కట్టేవారు మరికొందరు... ఎవరైనా సరే.. విహారయాత్ర ఆనందంగా సాగిపోవడమే అంతిమంగా కావాల్సింది.
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుపెట్టుబడికి భద్రత, రాబడికి హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల నుంచి దీర్ఘకాలం వరకూ ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...
-
రూ.కోటి బీమా.. ప్రీమియం ఇలా...ఆర్జించే ప్రతి వ్యక్తీ తన కుటుంబానికి తగినంత ఆర్థిక రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణనిచ్చే పాలసీలను ఎంచుకోవాలనుకున్నప్పుడు టర్మ్ పాలసీలను పరిశీలించాలి. ఈ నేపథ్యంలో పలు బీమా సంస్థలు ఆన్లైన్లో అందిస్తున్న టర్మ్ పాలసీలకు ప్రీమియం వివరాలు మీకోసం..
-
క్లెయిం వేళలో.. కష్టం కావద్దు..కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకునేది బీమా. కానీ, అనుకోని పరిస్థితుల్లో పాలసీని క్లెయిం చేసుకోవాల్సి వస్తే.. బీమా సంస్థ దానిని ఆమోదించకుండా.. క్లెయింను తిరస్కరిస్తే.. ఎంత కష్టం. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే.. పాలసీ తీసుకునేప్పుడే జాగ్రత్తగా ఉండాలి..
-
ఒకటికి మించి పాలసీలుంటే..ఆరోగ్య బీమా... వ్యక్తిగత ప్రమాద బీమా ఇప్పుడు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుకోని పరిస్థితుల్లో జరిగే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
-
చదువుల ఖర్చులకు సాయం!పిల్లల చదువుల ఖర్చును తట్టుకునేందుకు వీలుగా బీమా పాలసీలు తీసుకోవాలని భావించే తల్లిదండ్రుల కోసం భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీని ప్రవేశ పెట్టింది.
-
తొలి బీమా.. భరోసా ఇచ్చేలా..కుటుంబానికి తగినంత ఆర్థిక భరోసా బీమా వల్లే వస్తుంది.. అందులోనూ తక్కువ ఖర్చుతో అధిక మొత్తానికి పాలసీని అందించే టర్మ్ పాలసీలు ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటి వరకూ పాలసీలు తీసుకోని వారు.. తమ ప్రాధాన్యం టర్మ్ పాలసీలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మొదటిసారి పాలసీని ఎంచుకునే వారు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? తెలుసుకుందాం.
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుఆర్బీఐ రెపో రేటు పావుశాతం తగ్గించింది. బ్యాంకులూ ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ తగ్గింపు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...
-
ప్రత్యేక పరిస్థితుల్లో..పరిహారం అందేలా..తీవ్ర వ్యాధులు, అనుకోని ప్రమాదం.. ఆర్థిక ప్రణాళిక మొత్తాన్ని దెబ్బతీస్తాయివి. అప్పటివరకూ మన దగ్గరున్న సొమ్మునంతా హరించి వేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు కొన్ని ప్రత్యేక పాలసీలను...
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లుస్వల్పకాలమైనా.. దీర్ఘకాలమైనా.. సురక్షితంగా ఉండే పెట్టుబడి పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లదే అగ్రస్థానం. ఇటీవల బ్యాంకులూ వీటి వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం........
-
కుటుంబానికి ఇవ్వండి.. ధీమాతక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించేది టర్మ్ పాలసీ. ముఖ్యంగా చిన్న వయసులోనే పాలసీ ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో ప్రీమియం భారం తగ్గుతుంది. 25-30 ఏళ్ల వారు.. పూర్తిగా రక్షణకే పరిమితం అయ్యే టర్మ్ పాలసీని ఎంచుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.......
-
ప్రమాద బీమా భారం కాదు.. బాధ్యత‘నాకు ఏమీ అవదు’ ఇలా చెప్పడం చాలా సులువే. కానీ.. వాస్తవంలో ఇది అసాధ్యమే. ఎప్పుడు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డుమీద పడేస్తుంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదనే ఇటీవల వాహన బీమాతోపాటు తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు తీసుకొచ్చారు. దీని అవసరం ఏమిటి? భారం అనుకోకుండా ఎందుకు తీసుకోవాలో చూద్దాం.........
-
మరమ్మతుకూ రుణం ఇస్తారుసొంతిల్లు మనకు ఎప్పుడూ గర్వకారణమే. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటాం. చిన్న చిన్న మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తూనే ఉంటాం. కానీ, ఒకేసారి పెద్ద ఎత్తున మరమ్మతు చేయించడమో.. ఇంకా దానికి మరిన్ని సొబగులు అద్దాలనే ఆలోచిస్తే... దానికీ అప్పు దొరుకుతుంది.
-
నష్టభయం తక్కువగా..డెట్, నగదు ఆధారిత పథకాల్లో మదుపు చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం, పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించే వ్యూహంతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్, సిరీస్-ఆర్వై అందుబాటులోకి వచ్చింది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000. తర్వాత రూ.10 చొప్పున పెట్టుబడిని పెంచుకోవచ్చు.
-
ఎన్సీడీ...అధిక వడ్డీ ఆకర్షిస్తోందికచ్చితమైన వడ్డీ ఇస్తామని అనగానే చాలా మంది ఆ పథకాలకు ఇట్టే ఆకర్షితులవుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో ఒక పథకం 12 శాతం రాబడి ఇస్తుందంటే ఆసక్తి పెరగడం సహజమే. ఇప్పుడు పలు సంస్థలు.. బ్యాంకింగేతర రుణ సంస్థలు తమ వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనాన్ని సమీకరించడం కోసం నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ) జారీ చేస్తున్నాయి.
-
కార్డుతో.. కష్టాలు రావద్దుచేతిలో డబ్బు లేకున్నా.. ఆ ఇబ్బందిని తెలియకుండా చేసేది క్రెడిట్ కార్డు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో కార్డులను మనల్ని తెలియకుండానే వాడేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనకు తెలిసీ చేసే చిన్న నిర్లక్ష్యాలే ఇందుకు కారణం అవుతుంటాయి.
-
కొత్తతరం యులిప్..ప్రీమియం చెల్లించినప్పుడల్లా అదనంగా 1-7శాతం వరకూ యూనిట్లను జమ చేసే సరికొత్త తరం యూనిట్ ఆధారిత బీమా పాలసీని ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసింది. దీని పేరు బిగ్ డ్రీమ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో జీవితంలోని మూడు కీలక దశలకు తగ్గట్టుగా పాలసీని ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది.
-
తెలుసుకున్నాకే..ఫిక్స్డ్ చేయండిబ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం చిన్న బ్యాంకులు ఈ డిపాజిట్లపై 8.5%-9% వరకూ వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. చాలామటుకు బ్యాంకులు 7.5శాతం వరకూ వడ్డీ ఇస్తున్నాయి. ఏ ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా..
-
అలవాట్లు మారితే చెప్పండి..టర్మ్ బీమా పాలసీ తీసుకునేప్పుడు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నాయా? అని ప్రత్యేకంగా అడుగుతుంటారు. ఈ అలవాట్లు ఉంటే.. ఆ వ్యక్తికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బీమా పాలసీ ఇచ్చేప్పుడు బీమా సంస్థలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాయి. పాలసీ ప్రతిపాదిత పత్రం నింపేప్పుడు ఈ అలవాట్లు ఉన్నాయని పేర్కొంటే..
-
బ్యాంకు రుణం.. చెల్లించకపోతే?ఎంత డబ్బు చేతిలో ఉన్నా కొన్నిసార్లు అప్పు చేయక తప్పదు. సామాన్యుడైనా.. కోటీశ్వరుడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేయని వారు ఉండరు అనేది లోక నానుడి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. అవసరానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తూనే ఉంటాయి...
-
అపోహలు వీడితేనే... ఆర్థిక రక్ష
ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా కీలకం. కానీ, ఎప్పుడూ దీనికి రెండో స్థానమే. ఆపదలో ఆదుకునేది అనేదానికన్నా.. పన్ను ఆదా కోసం పాలసీ తీసుకోవాలనే చాలామంది ఆలోచిస్తుంటారు. సాధారణంగా జీవిత బీమా పాలసీ చుట్టూ ఉండే..
-
ఫిక్స్డ్ డిపాజిట్లు.. వడ్డీ రేట్లు
స్వల్పకాలమైనా.. దీర్ఘకాలమైనా.. సురక్షితంగా ఉండే పెట్టుబడి పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లదే అగ్రస్థానం. ఇటీవల బ్యాంకులూ వీటి..
-
క్రెడిట్ కార్డులు.. సంఖ్య పెరిగినా లాభమేఇప్పుడు ఖర్చు పెట్టండి.. తర్వాత చెల్లించండి.. క్రెడిట్ కార్డులతో ఉండే సౌలభ్యం ఇదే... మరి, ఇవి ఎన్ని ఉండాలి.. ఒకటుంటే సరిపోతుందా? అంతకుమించి ఉంటే నష్టమా.. అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలే ఉంటాయి. ఒక్కో కార్డు.. ఒక్కో విధమైన పరిమితి, ఛార్జీలు, బిల్లింగ్ తేదీలు, నియమనిబంధనలతో ఉంటాయి. కార్డులు ఎక్కువవుతున్న కొద్దీ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలన్నది కాదనలేని నిజం.
-
కార్డు బిల్లు.. వాయిదాల్లో వద్దు
పండగ వేళ దుస్తులు, ఇంట్లోకి అవసరమైన వస్తువులను క్రెడిట్ కార్డుతో కొన్నారా? అయితే, ఆ బిల్లులను వాయిదాల్లోకి మార్చాలని అనుకుంటుంటే.. మరోసారి ఆలోచించండి.
-
కార్పొరేట్ డిపాజిట్లు.. కాస్త జాగ్రత్త!పెట్టుబడి సురక్షితం.. రాబడికి హామీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లు. బ్యాంకులతోపాటు పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి...
-
పిల్లలకు ఇద్దాం.. పాలసీ రక్ష
దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకే, వీటి నుంచి భవిష్యత్తుకు ఉపయోగపడేలా లాభాలను పొందాలంటే పిల్లల చిన్న వయసు నుంచే అంటే.. వారికి మూడేళ్లు వచ్చేలోగా వారికోసం...
-
పింఛను కోసం జీవన్ శాంతి
ఒకసారి పెట్టుబడి పెట్టి, నెలనెలా రాబడి రావాలి అని ఆలోచించే వారిని లక్ష్యంగా చేసుకొని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) జీవన్ శాంతి పేరుతో కొత్త పాలసీని ..
-
అనారోగ్యంలో ఆర్థిక భరోసా!‘నాకేమవుతుంది?’ అనుకొని, నిబ్బరంగా ఉండే రోజులు కావివి. ఎప్పుడు ఏ అనారోగ్యం వేధిస్తుందో అంతుచిక్కడం లేదు. మారుతున్న జీవన విధానంలో ఏ సమయంలోనైనా ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా చూసుకోవడమే మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త. అనుకోకుండా తీవ్ర వ్యాధుల బారిన పడితే ...
-
బంగారం పోయినా బెంగ లేకుండా...బంగారం.. మానసికంగా దీనితో ఉన్న బంధం అంతాఇంతా కాదు. ఓ వైపు పెట్టుబడిగానూ.. మరోవైపు హోదాకు చిహ్నంగానూ దీన్ని భావిస్తుంటారు. వారసత్వంగా బంగారం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతూనే ఉంటుంది. శుభకార్యాల్లోనూ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)