సందేహాలు - సమాధానాలు
-
రిటర్నులు దాఖలు చేశారా?గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-20 (అసెస్మెంట్ ఇయర్ 2020-21)కి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడానికి జనవరి 10తో గడువు ముగిసింది. సాధారణంగా ఏటా ఇది జులై 31 వరకే ఉంటుంది. కానీ, కొవిడ్ నేపథ్యంలో....
-
రెండు టర్మ్ పాలసీలు తీసుకోవచ్చా?నేను కొంత మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. వ్యక్తిగత రుణం తీసుకోవడం మేలా? లేదా.. నా దగ్గరున్న మ్యూచువల్ ఫండ్లు, షేర్లను హామీగా
-
ఇప్పుడు ఇల్లు కొనొచ్చా?నేను ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కదా!...
-
అవసరానికి మించి అప్పు చేస్తే...అవసరం ఏదైనా అప్పు తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయ్యింది. ఇది పరిమితి మించితే మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. ఇలా అధిక రుణం తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటి? భవిష్యత్తులో కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఏం అవుతుంది? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం...
-
క్రిటికల్ ఇల్నెస్ తీసుకుంటున్నారా?ప్రస్తుత జీవన శైలితో ఎందరో చిన్న వయసులోనే తీవ్ర వ్యాధుల బారినపడుతున్నారు.. పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చుల నేపథ్యంలో ఆర్థిక భారం మోస్తున్నారు. గుండె జబ్బులు.. కేన్సర్ వంటివి వచ్చినప్పుడు దీర్ఘకాలంపాటు చికిత్స అవసరం అవుతుంది. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. ఆసుపత్రిలో చేరినప్పుడే ఉపయోగపడుతుంది
-
ఆ డబ్బుకు పన్ను చెల్లించాలా?నా వయసు 54 ఏళ్లు. మా అబ్బాయి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. నా కోసం కారు కొనాలనే ఆలోచనతో గత ఆరు నెలలుగా నా ఖాతాకు కొంత డబ్బు పంపిస్తున్నాడు...
-
స్వల్పకాలంలో అధిక వడ్డీ...మంచి కంపెనీల షేర్లలో మదుపు చేసి, దీర్ఘకాలం కొనసాగిస్తే.. మెరుగైన లాభాలు వస్తాయనేది వాస్తవమే. కానీ, మీరు నెలకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.5,000లతో ఆ కంపెనీల షేర్లు ఎక్కువగా కొనడానికి ..
-
పాలసీని రద్దు చేసుకోవచ్చా?నేను 10 ఐదేళ్ల క్రితం ఒక మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాను. వ్యవధి 20 ఏళ్లు. ఈ పాలసీని ఆపేయాలని అనుకుంటున్నాను. స్వాధీనం చేస్తే రూ.1,20,000 వరకూ వస్తాయంటున్నారు. నాకు అత్యవసరంగా రూ.2లక్షలు అవసరం. పాలసీని రద్దు చేసుకోవాలా? వ్యక్తిగత రుణం తీసుకోవాలా?
-
వేచి చూస్తేనే లాభాలునా వయసు 62 ఏళ్లు. నా దగ్గర ఉన్న మొత్తాన్ని మూడేళ్ల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇప్పుడు దాని వ్యవధి తీరింది. చేతికి రూ.2,50,000 వరకూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని తిరిగి ఎఫ్డీ చేస్తే వడ్డీ చాలా తక్కువగా వస్తోంది.
-
ఆ నిధిని తీసుకోవచ్చా?కరోనా నేపథ్యంలో ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి కొంత మొత్తాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది కదా.. ప్రస్తుతం నాకు ఈ డబ్బుతో అవసరం లేదు. కానీ, ఈ మొత్తాన్ని తీసుకుని, ఎక్కడైనా మదుపు చేయాలని ఆలోచిస్తున్నా. ఇది మంచి నిర్ణయమేనా?
-
సిప్ చేస్తే లాభమేనా?నెలకు రూ.4,000 వరకూ వీపీఎఫ్‌లో జమ చేస్తున్నాను. దీన్ని ఆపేసి, మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? ఏ ఫండ్లను ఎంచుకోవాలి?
-
ఆ పాలసీ రద్దవుతుందా?నేను నాలుగేళ్ల క్రితం ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాను. రెండేళ్లు ప్రీమియం చెల్లించి, ఆ తర్వాత ఆపేశాను. ఇప్పుడు ఈ పాలసీని.....
-
పెట్టుబడి సురక్షితంగా..నేను నెలకు రూ.8,000 పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. సురక్షితంగా ఉంటూ....
-
ఒకేసారి పన్ను మినహాయింపు..నేను మా అమ్మాయి పేరుమీద గత నాలుగేళ్లుగా సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతున్నాను. తాజాగా ప్రభుత్వం ఈ ఖాతాపై వడ్డీని తగ్గించింది కదా.. భవిష్యత్తులో ఇది పెరుగుతుందా?
-
పెట్టుబడి కోలుకుంటుందా?ప్రస్తుతం మార్కెట్ కనిష్ఠ స్థాయుల్లోకి వచ్చింది కదా.. నేను కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. నా దగ్గర రూ.1,50,000 ఉన్నాయి. వీటితోపాటు.....
-
పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలా?గత నాలుగేళ్లుగా మ్యూచువల్ ఫండ్లతోపాటు, కొన్ని షేర్లలోనూ మదుపు చేస్తున్నాను. గత వారం రోజులుగా కరోనా ప్రభావంతో మార్కెట్ తగ్గుతూ వస్తోంది కదా. ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది....
-
పింఛను ఎలా తీసుకోవాలి?నేను 2015లో ఒక జీవిత బీమా పాలసీని తీసుకున్నాను. వ్యవధి 20 ఏళ్లు. ఏడాదికి రూ.23 వేల ప్రీమియం. పాలసీ విలువ
-
ఎన్సీడీలు మంచివేనా?నా వయసు 67 ఏళ్లు. మధుమేహం ఉంది. నేను ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే అవకాశం ఉందా? ...
-
ఆ సందేశాలు నమ్మొద్దు..నేను రూ.25లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వార్షికాదాయం ఏడాదికి రూ.4లక్షలు. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోవాలని ఆలోచన. పెళ్లయిన తర్వాత నా భార్యతో కలిసి ఉమ్మడిగా టర్మ్ పాలసీ తీసుకోవడం మేలా?
-
పిల్లల చదువుకు.. పాలసీలున్నాయా?నేను తక్కువ నష్టభయం ఉండే బాండు ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఇప్పుడు ఈటీఎఫ్‌లు వచ్చాయి కదా.. వీటిలో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? నష్టం వచ్చే ఆస్కారం ఉంటుందా?
-
24% రాబడి.. సాధ్యమేనా?నా దగ్గర రూ.5లక్షలు ఉన్నాయి. వీటి ద్వారా కనీసం నెలకు రూ.10వేల వరకూ ఆదాయం వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలనేది నా ఆలోచన.
-
గృహిణులకు టర్మ్ పాలసీ ఇస్తారా?నా వయసు 50 ఏళ్లు. పదవీ విరమణ నాటికి కనీసం రూ.20 లక్షలు జమ చేయాలని నా ఆలోచన. దీని కోసం నెలకు ఎంత మదుపు చేయాలి? ఏ పథకాలను ఎంచుకోవాలి?
-
స్మార్ట్ ఫోనుకు రక్షణగా...చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. నిమిషమైనా దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాం భారతీయులు తమ ఫోన్లకు అందమైన కవర్లు వేయడంతోపాటు, హెడ్ఫోన్లు, పవర్ బ్యాంకులనూ అధికంగా వినియోగిస్తుంటారు....
-
ఫండ్లలో.. నష్టం వస్తోందేమిటి?నేను ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ ఖాతా తీసుకున్నాను. గత రెండేళ్లుగా నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. ఇప్పుడు ఈ డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందా?
-
నెలకు రూ. 5 వేలు రావాలంటే..మా పాప పేరుమీద రూ.2లక్షలను ఒకేసారి పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. తన వయసు ఇప్పుడు మూడేళ్లు. కనీసం 15 ఏళ్ల తర్వాత ఈ డబ్బును వెనక్కి తీస్తాం. అప్పటి వరకూ ఎంత మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది?
-
ఇంటి రుణం..వాయిదాలు చెల్లించలేకపోతే..జీవితంలో అతి పెద్ద పెట్టుబడి సొంతింటిపైనే పెడుతుంటాం.. ఈ కలను నిజం చేసుకునేందుకు గృహరుణం తీసుకుంటాం... అనివార్య కారణాలతో గృహరుణం వాయిదాలు చెల్లించడం ఆపేశామనుకోండి.. ఎన్నో ఆర్థిక, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలంపాటు కొనసాగే గృహరుణం విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? తెలుసుకుందాం!
రాజు ఒక ప్రముఖ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, ఇల్లు కొన్నారు. కొన్నాళ్లపాటు రుణ వాయిదాలను సకాలంలోనే చెల్లించారు. అనుకోకుండా ఉద్యోగం మానేయడంతో..
-
పిల్లల కోసం బీమా తీసుకోవచ్చా?మా అమ్మాయి వయసు 7 ఏళ్లు. తన ఉన్నత విద్యాభ్యాసం కోసం అవసరమైన డబ్బును జమ చేసేందుకు జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏడాదికి రూ.30వేల వరకూ చెల్లించగలను. ఎలాంటి పాలసీని ఎంచుకోవాలి? ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
-
పసిడి ఈటీఎఫ్‌లు కొనొచ్చా?మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. అతని ఉన్నత చదువులకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లో లేదా పీపీఎఫ్‌లో మదుపు చేయాలనుకుంటున్నాను. దీనివల్ల మంచి రాబడి వస్తుందా? నేను ఏం చేయాలి?
-
కార్డు బాకీ తీరేదెలా?నా క్రెడిట్ కార్డుపై రూ.70వేల బిల్లుంది. ఒకేసారి చెల్లించలేక.. కనీస మొత్తం చెల్లిస్తున్నాను. వ్యక్తిగత రుణం తీసుకొని, బిల్లు చెల్లించడం మంచిదేనా?
-
క్రెడిట్ స్కోరు పెరగాలంటే..క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్న రోజులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో మన స్కోరు 760 పాయింట్లకు తగ్గకుండా చూసుకోవాలి. రుణ చరిత్రపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా ఉండాలంటే.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!
-
బ్యాంకు.. ఎన్బీఎఫ్సీ.. మీ గృహరుణం ఎక్కడ?ప్రస్తుతం రుణ మార్కెట్ ఆకర్షణీయంగా మారింది. వడ్డీ రేట్లు అందుబాటులోకి రావడంతో చాలామంది తమ కలలను తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి బ్యాంకులు ఆర్బీఐ రెపో రేటుకు.. తమ
-
8 ఏళ్లలో... రూ.25 లక్షలునా వయసు 64 ఏళ్లు. నాకు త్వరలో రూ.5లక్షలు రాబోతున్నాయి. ఈ మొత్తాన్ని కనీసం 10శాతం రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టి, నెలనెలా రాబడిని తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు అనువైన పథకాలేమైనా ఉన్నాయా?
-
నెలకు రూ.12వేల మదుపు చేస్తే...నా వయసు 24 ఏళ్లు. మరో మూడేళ్లలో వివాహం చేసుకోవాలనేది ఆలోచన. పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇప్పటి నుంచి నెలకు రూ.10,000 చొప్పున మదుపు చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చా?
-
రెండు పాలసీలున్నా నష్టం లేదు..యాజమాన్యం అందించే బృంద బీమాతోపాటు వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. పాలసీ ద్వారా క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు.. కొన్ని విషయాలను పరిశీలించి ఏ పాలసీని వినియోగించాలన్నది నిర్ణయించుకోవచ్చు.
-
షేర్లలో మదుపు చేస్తే.. లాభమేనా?నేను ఇటీవలే కొత్త ఉద్యోగంలో చేరాను. కొత్త జీతం 40శాతం అధికంగా వస్తోంది. ఖర్చులు పెద్దగా పెరగలేదు. పెరిగిన జీతాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనేది నా ఆలోచన. స్టాక్ మార్కెట్‌పై నాకు ఆసక్తి ఉంది. నేరుగా షేర్లలో మదుపు చేస్తే నష్టం వస్తుందంటున్నారు..
-
ఆర్థిక ప్రయాణంలో ఫండ్ల తోడు!ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలో మదుపు చేయాలి?పెట్టుబడి గురించి ఆలోచించడం ప్రారంభించగానే ప్రతి ఒక్కరి మనసులో ఇదే ప్రశ్న.. ఈ సందేహానికి సమాధానం తెలుసుకునే ముందు.. ఒక ప్రయాణానికి గమ్యం ముఖ్యం. ఒక ప్రయాణం ఎంత దూరం కొనసాగితే..
-
ఫండ్ల విలువ తగ్గుతోంది.. సిప్ ఆపేయాలా?నేను ఇటీవలే ఉద్యోగం మానేశాను. దీంతో నా ఆదాయం దాదాపు 60శాతం తగింది. ప్రస్తుతం రూ.40వేలు మాత్రమే వస్తున్నాయి. నేను రెండు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నాను. దీంతోపాటు ఒక యూనిట్ ఆధారిత పాలసీ కూడా ఉంది.
-
రుణం తీసుకోవాలా? పాలసీని రద్దు చేయాలా?నేను ఇటీవలే పదవీ విరమణ చేశాను. సొంత ఇల్లు లేదు. ప్రస్తుతం ఒక ఫ్లాట్‌ను చూశాం. దీనికి దాదాపు రూ.కోటి అవసరం. మా వద్ద రూ.50లక్షల వరకూ ఉన్నాయి. మా పిల్లలు ఇంకా చదువుతున్నారు. వారు ఉద్యోగంలో చేరాలంటే పదేళ్లు అవుతుంది. ప్రస్తుతం నెలకు రూ.40,000 వరకూ ఇంటి రుణ వాయిదాకు చెల్లించగలను.
-
సరైన ఆదాయం లేనివారికీ..క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే వారికి బ్యాంకులు గృహరుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. సరైన ఆదాయం లేనివారికి గృహరుణాలు ఇచ్చేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్ఎల్
-
ఉండాలి సొంత ఆరోగ్య బీమానేను ప్రైవేటు ఉద్యోగిని. మా యాజమాన్యం వైద్య ఖర్చుల కింద ఏడాదికి రూ.15,000 చెల్లిస్తుంది. దీంతోపాటు నాకు రూ.2లక్షల వరకూ ఆరోగ్య బీమా పాలసీని కూడా అందిస్తోంది. వీటితోపాటు నేను ప్రత్యేకంగా ఒక ఆరోగ్య బీమా తీసుకోవాలా? నా వయసు 37 ఏళ్లు. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. పూర్తి ఆరోగ్య బీమా తీసుకోవాలా? లేక టాపప్ పాలసీని ఎంచుకోవచ్చా?
-
నష్టం లేకుండా.. రాబడి రాదు!నా వయసు 21 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.45వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి ప్రతి నెలా రూ.25,000 వరకూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. పదేళ్లపాటు మదుపు కొనసాగిస్తాను. మంచి రాబడివచ్చేలా ఏ పథకాలను ఎంచుకోవాలి?
-
చదువుల ఖర్చులను తట్టుకోవాలంటే..నేను నెలకు రూ.3,000 పెట్టుబడి పెట్టగలను. కనీసం 3-4 ఏళ్లు మదుపు చేస్తాను. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో రూ.2,000 మదుపు చేస్తున్నా. నా వయసు 50 ఏళ్లు. ప్రస్తుతం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? ఆన్లైన్లో నేరుగా మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలవుతుందా
-
పాలసీ మొత్తాన్ని పెంచుకోవచ్చా?నా వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం చదువుకుంటున్నాను. నేను నెలకు రూ.500లతో ఏదైనా పెట్టుబడి ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాను. దీన్ని షేర్లలో లేదా ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నది నా కోరిక. దీనికోసం ఏం చేయాలి?
-
నా డబ్బు తిరిగి వస్తుందా?నా వయసు 28 ఏళ్లు. నాకు, మా ఆవిడకు కలిపి ఏడాదికి రూ.10లక్షల వరకూ ఆదాయం వస్తుంది. ఏడాది వయసున్న పాప ఉంది. రూ.50లక్షల గృహ రుణం తీసుకొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను.
-
బ్యాంకింగ్ ఫండ్లు బాగుంటాయా?నేను మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నా స్నేహితుడు బ్యాంకింగ్ షేర్లలో లేదా బ్యాంకింగ్ రంగంలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నాడు.
-
సిప్ చేయాలా.. పీపీఎఫ్లోనా.. నేను ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పాలసీలతో పోలిస్తే.. నేరుగా తీసుకునే వాటికి ప్రీమియం అధికంగా ఉంటోంది. బ్యాంకు నుంచి పాలసీ తీసుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా?
-
కంపెనీ డిపాజిట్లు మంచివేనా?నా వయసు 39 ఏళ్లు. ఇంటి రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తం మేరకు లోన్ కవర్ టర్మ్ పాలసీ తీసుకున్నాను. అప్పటి వరకూ ఉన్న టర్మ్ పాలసీని చెల్లించడం మానేశాను. కానీ, బీమా మొత్తం తగ్గిందనిపిస్తోంది. ఇప్పుడు నేను కొత్త పాలసీని తీసుకోవాలా? ఏం చేయాలి? ఆన్లైన్లో తీసుకోవచ్చా?
-
బంగారం కొంటే... బాగుంటుందా?నా దగ్గర ఉన్న రూ.2లక్షలను మా పాప పేరుమీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. కనీసం 7 ఏళ్ల వరకూ ఈ డబ్బుతో నాకు అవసరం లేదు. బంగారు నాణేలు కొనడం మంచిదా? లేదా ఇతర పెట్టుబడి మార్గాలేమైనా ఉన్నాయా?
-
పింఛను వచ్చేలా పెట్టుబడి..నాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. ఐదేళ్లలో ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాం. మేమిద్దరం కలిసి నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. ఇద్దరికీ ఉమ్మడిగా ఒక టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?
-
సురక్షితంగా.. పింఛను నిధి...నా వయసు 67 ఏళ్లు. పింఛను వస్తోంది. నా దగ్గర ఉన్న కొంత మొత్తాన్ని అధిక రాబడి ఇచ్చే పథకాల్లో మదుపు చేయాలని అనుకుంటున్నాను. షేర్లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? ఏదైనా ఇతర మార్గం ఉందా?
-
పాలసీనా? ఫండ్ల మార్గమా?నెలకు రూ.12,000 వీపీఎఫ్‌లో జమ చేస్తున్నాను. ఫండ్లలో రూ.6,000 పెట్టుబడి పెడుతున్నాను. వీపీఎఫ్ మొత్తం ఆపేసి, రూ.12,000లనూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టాలని ఆలోచిస్తున్నాను.
-
మనవరాలికి బంగారం కొనాలంటే..మ్యూచువల్ ఫండ్లలో క్లోజ్ ఎండెడ్ పథకాల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి కదా! వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లకన్నా ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టు బడిని వెనక్కి తీసుకునే వీలుంటుందా?
-
పన్ను ఆదాకు.. పథకం ఏది?నేను నాలుగేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేశాను. రూ.80వేల వరకూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. పన్ను ఆదా కోసం తిరిగి ఈఎల్ఎస్ఎస్లను ఎంచుకోవాలంటే..
-
ఇద్దరికీ ఒకే పాలసీ సరిపోతుందా?నా వయసు 27 ఏళ్లు. ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరూ ఉద్యోగులమే. జీవిత బీమా పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఇద్దరికీ ఉమ్మడిగా పాలసీ తీసుకోవడం మంచిదా? విడివిడిగా తీసుకోవాలా? నెలకు ఇద్దరి పేరుమీదా కలిపి రూ.10,000 పెట్టుబడి పెట్టాలనుకున్నాం. మాకు సరైన ప్రణాళిక సూచించండి.
-
పీఎఫ్‌తో గృహరుణం తీర్చేయడం మంచిదేనా?నేను రూ.20లక్షల గృహరుణం తీసుకున్నాను. దీనికి 9.05శాతం వడ్డీ చెల్లిస్తున్నాను. నా పీఎఫ్‌లో రూ.12లక్షలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఆ అప్పు తీర్చేయడం మంచిదేనా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా?
-
మధుమేహం ఉంది... పాలసీ ఇస్తారా?నేను గత మూడేళ్లుగా మిడ్ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.2,000 చొప్పున మదుపు చేస్తున్నాను. కానీ, ఇందులో నాకు ఏ మాత్రం లాభం వచ్చినట్లు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో మిడ్ క్యాప్ ఫండ్లు బాగుంటాయి అని చెబుతున్నారు. నేను ఈ ఫండ్‌లోనే కొనసాగాలా? కొత్తగా మరో రూ.3,000 మదుపు చేయాలనుకుంటున్నాను. ఏ పథకాలను ఎంచుకోవాలి?
-
అమెరికా నుంచి మదుపు చేయొచ్చా? మా అమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. వారి పేరు మీద ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేద్దామనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో మొత్తం పెట్టుబడితో ఇక్కడ ఏదైనా స్థిరాస్తి కొనాలనేది వారి ఆలోచన. మదుపు చేసేందుకు ఏమైనా నిబంధనలు ఉంటాయా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి
-
మీరు ఏ తరహా మదుపరి?పొదుపు, పెట్టుబడి పథకాలను ఎంచుకునేప్పుడు. నష్టభయం భరించే సామర్థ్యాన్ని బట్టి వేటిలో మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఏమాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేని వారు.. అత్యధిక నష్టం వచ్చే పథకాల జోలికి వెళ్లకూడదు.
-
నెలకు రూ.12వేలతో... కోటీశ్వరులు..మాకు ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరి సంపాదనలో నుంచి నెలకు రూ.20,000 వరకూ పొదుపు చేద్దామని ఆలోచిస్తున్నాం. ఐదేళ్ల తర్వాత ఇల్లు కొనేందుకు ఈ డబ్బు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరి పేరుమీద జీవిత బీమా పాలసీలు కూడా లేవు. మా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?
-
రుణం తీరిస్తే మంచిదేనా?బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.4లక్షలు ఉన్నాయి. ఏడాది తర్వాతే ఈ డబ్బుతో నాకు అవసరం ఉంది. వడ్డీ 7.15శాతం వస్తోంది. మ్యూచువల్ ఫండ్లలో 10శాతం వరకూ రాబడి వచ్చే పథకాలు ఉన్నాయని నాకు తెలిసిన వ్యక్తి...
-
అంత వడ్డీనా.. కష్టమేఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశాను. రూ.10లక్షల వరకూ చేతిలో ఉన్నాయి. నా ఖర్చులకు సరిపోవాలంటే...
-
అమ్మాయి చదువు.. ఆటంకం లేకుండా..మా పాప వయసు 5 ఏళ్లు. తన ఉన్నత చదువుల కోసం ఉపయోగపడేలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు పథకాలను ఎంచుకోవాలని ఆలోచన. పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి యోజనల్లో ఏది మేలు. నష్టభయం తట్టుకోలేం. నెలకు రూ.3వేలు పెట్టుబడి పెట్టగలం.
-
అప్పు తీర్చడం మేలేనా?అధిక రాబడి రావాలంటే.. నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. మీకు మూడేళ్ల సమయమే ఉంది కాబట్టి, మీరు పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటూ.. కాస్త మంచి రాబడిని ఆర్జించేలా ఉండాలి. మీకు ఉన్న అవసరాలకు అనుగుణంగా బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసుకోవడమే మార్గం........
-
రూ. 50వేలు మదుపు చేస్తే..మీ పిల్లల గురించి పెట్టుబడులు పెట్టేప్పుడు.. విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. ప్రస్తుతానికి ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో 8శాతం వడ్డీ లభిస్తోంది. మొత్తం పెట్టుబడిని దీనికే కేటాయించడం ద్వారా విద్యా ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి వీలవదు. అధిక రాబడి రావాలంటే.....
-
11 శాతం రాబడి సాధ్యమా?మా నాన్న గారి వయసు 61 ఏళ్లు. ఆయన పేరు మీద రూ.8 లక్షలున్నాయి. ఈ మొత్తాన్ని మెరుగైన వడ్డీ వచ్చేలా పెట్టుబడి పెట్టి, ఆయన నెలవారీ ఖర్చులకు ఇద్దామని అనుకుంటున్నాం. దీనికోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులుగా వేటిని ఎంచుకోవచ్చు. మ్యూచువల్
-
12 ఏళ్లలో.. రూ.40 లక్షలు?మాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. అతని పేరుమీద ఏదైనా జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. పిల్లలకు ప్రత్యేకంగా పాలసీలు ఉంటాయా? పిల్లలకు సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఉండే మార్గాలేమిటి? నెలకు రూ.8,000 వరకూ పెట్టుబడి పెట్టగలను.
-
మనవరాలికి బహుమతి..నా వయసు 35 ఏళ్లు. నేను రూ.కోటి విలువైన టర్మ్ పాలసీని, నాకు 75 ఏళ్ల వయసు వచ్చేదాకా వ్యవధి ఉండేలా తీసుకోవాలని అనుకున్నాను. దీనికోసం కొన్ని పాలసీలను గమనిస్తే.. ప్రీమియం చెల్లించేందుకు మూడు రకాల
ఆప్షన్లు కనిపించాయి. 1) ఏడాదికి రూ.12,340 చెల్లిస్తూ వెళ్లడం. 2) ఐదేళ్లపాటు ఏడాదికి రూ.53,630 చెల్లిస్తే చాలు.
-
పాలసీ ఇప్పుడే తీసుకోవాలా?నా వయసు 25 ఏళ్లు. మరో నాలుగేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. జీవిత బీమా పాలసీ ఇప్పుడు తీసుకుంటే మంచిదా? వివాహం తర్వాత తీసుకోవాలా?
-
ఇల్లు కొనాలి.. భవిష్య నిధిని తీసుకోవాలా?మా బంధువు ఒకరు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారు. తనపై ఆధారపడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాప వయసు 6, బాబు 4 ఏళ్లు. వారికి ఏ ఆదాయ మార్గాలు లేవు.. మా బంధువులందరం కలిసి రూ.2లక్షల వరకూ వారికి ఇద్దామనే ఆలోచనతో ఉన్నాం. నెలనెలా ఎంతోకొంత ఆదాయం వచ్చేలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది...
-
ఎన్పీఎస్.. యులిప్.. ఏది మేలు?
నా వయసు 32 ఏళ్లు. నెలకు రూ.6వేలు జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామనుకుంటున్నాను. అయితే, ఇందులో పెద్దగా లాభాలు..
-
విలువ తగ్గింది.. సంగతేమిటి?
నేను గత మూడేళ్లుగా వీపీఎఫ్‌లో నెలకు రూ.8వేల చొప్పున జమ చేస్తూ వస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఇంకా కొంత మొత్తం పెంచుకోవాలనుకుంటున్నాను.
-
పీపీఎఫ్ ఖాతా రద్దు చేసుకోవచ్చా?
నా వయసు 35 ఏళ్లు. నెలకు రూ.42వేల జీతం. కొన్ని బాధ్యతల వల్ల ఇప్పటివరకూ పెట్టుబడుల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం నెలకు కనీసం రూ.2వేలతోనైనా మదుపు ప్రారంభించాలని అనుకుంటున్నాను. జీవిత బీమా పాలసీ రూ.5లక్షలకు ఉంది. ఇది సరిపోతుందా? నష్టం రాకుండా ఉండేలా ఏ పథకాలు ఎంచుకోవాలి?
-
ఏడాదికి రూ.లక్ష మదుపు చేస్తే...
మా అబ్బాయి వయసు ఏడాది. అతనికి 18 ఏళ్లు వచ్చేనాటికి రూ.20 లక్షల వరకూ చేతిలో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటికే నేను నెలకు రూ.2వేల చొప్పున ...
-
నష్టం వస్తోంది..సిప్ ఆపేయాలా?
నేను కొన్నేళ్ల క్రితం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేశాను. గత కొంతకాలంగా ఈ సంస్థల గురించి అన్నీ ప్రతికూల వార్తలే వింటున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)