Published : 06/01/2019 00:24 IST
పింఛను ఇచ్చే పాలసీ...

ఒకసారి ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం వరకూ పింఛను ఇచ్చే పాలసీని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనిపేరు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ యాన్యుటీ ప్లాన్‌. 45 ఏళ్ల వయసు నిండిన వారు ఎవరైనా ఈ పాలసీని ఎంచుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.47,962. ఇందులో మూడు రకాల ఐచ్ఛికాలున్నాయి. వెంటనే పింఛను పొందడం, ఇప్పుడు పెట్టుబడి పెట్టి, నిర్ణీత కాలం పూర్తయ్యాక పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. జీవితాంతం పింఛను ఇచ్చి, తదనంతరం పెట్టుబడిని నామినీలకు ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఐచ్ఛికాన్ని బట్టి, యాన్యుటీ ఎంతన్నది నిర్ణయిస్తారు. జీవిత భాగస్వామికి పింఛను వచ్చేలా కూడా దీన్ని తీసుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని