పెట్టుబడికి భద్రత, రాబడికి హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. స్వల్పకాలిక అవసరాల నుంచి దీర్ఘకాలం వరకూ ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోటి లోపు డిపాజిట్లపై వివిధ వ్యవధులకు కొన్ని బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలు మీ కోసం...