అధర్మ సంకటం!
సంసారులకు సంకటాలు కొత్తేమీ కాదు కానీ, ఇంధన ధరల పెంపు ‘ధర్మసంకటం’ అంటున్నారు గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి. కష్టాలందు పీతల కష్టాలు వేరంటే తెలుసు కానీ, సామాన్యుడి సంకటాల్లో ఈ ధర్మ అధర్మాలేంటో ‘ధరా’తలాన్ని ఏలుతున్న ధర్మప్రభువులకే తెలియాలి! ధర్మరాజుకు సైతం అంతుబట్టని...