గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రధానికి రఘురామకృష్ణంరాజు మరో లేఖ

అమరావతి: 81 కోట్ల మంది పేదల ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.  ప్రధాని మోదీపై లేఖలో రఘు రామకృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు కేటాయించడంపై ప్రధానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని ఎంపీ కొనియాడారు. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించీ లేఖలో ఎంపీ ప్రస్తావించారు. 

 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని