శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పీఎం కేర్స్‌కు ఎంపీ బండి రూ.కోటి విరాళం

హైదరాబాద్‌: కరోనాపై పోరులో భాగంగా పీఎం కేర్స్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.కోటి కేటాయించడంతోపాటు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన పిలుపు మేరకు రాష్ట్ర భాజపా కార్యకర్తలు పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు అందించినట్లు తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రూ.50 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారిని తరిమేద్దాం-దేశాన్ని గెలిపిద్దాం’ అంటూ పీఎం కేర్స్‌ సహాయ నిధికి విరాళాలు అందించిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఈ సందర్భంగా బండి కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)