US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా

Updated : 13 Sep 2021 12:14 IST
1/10
చిన్నతనం నుంచే టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్న రదుకాను ఒక్కసారి కోర్టులోకి దిగిందంటే ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయం కోసం వంద శాతం కష్టపడడమే తనకు తెలుసు. చిన్నతనం నుంచే టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్న రదుకాను ఒక్కసారి కోర్టులోకి దిగిందంటే ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయం కోసం వంద శాతం కష్టపడడమే తనకు తెలుసు.
2/10
అయిదేళ్ల వయసులో టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన ఆమె ఇక దాన్ని వదల్లేదు. పాఠశాలకు దగ్గరలోనే ఆమె శిక్షణ పొందే అకాడమీ ఉండేది. దీంతో పాఠశాలకు వెళ్లే ముందు.. ఆ తర్వాత.. అప్పుడప్పుడూ మధ్యలో వెళ్లి సాధన కొనసాగించేది. అయిదేళ్ల వయసులో టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన ఆమె ఇక దాన్ని వదల్లేదు. పాఠశాలకు దగ్గరలోనే ఆమె శిక్షణ పొందే అకాడమీ ఉండేది. దీంతో పాఠశాలకు వెళ్లే ముందు.. ఆ తర్వాత.. అప్పుడప్పుడూ మధ్యలో వెళ్లి సాధన కొనసాగించేది.
3/10
తనకంటే మెరుగైన క్రీడాకారిణులపై సంచలన ప్రదర్శనతో ప్రి క్వార్టర్స్‌ చేరి 42 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన అతి పిన్న వయసు బ్రిటన్‌ అమ్మాయిగా రికార్డు సృష్టించింది. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో ప్రి క్వార్టర్స్‌ నుంచి మధ్యలో తప్పుకుంది. తనకంటే మెరుగైన క్రీడాకారిణులపై సంచలన ప్రదర్శనతో ప్రి క్వార్టర్స్‌ చేరి 42 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన అతి పిన్న వయసు బ్రిటన్‌ అమ్మాయిగా రికార్డు సృష్టించింది. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో ప్రి క్వార్టర్స్‌ నుంచి మధ్యలో తప్పుకుంది.
4/10
స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. టోర్నీలు లేనప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి విహారాలకు కూడా వెళ్తుంది. స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. టోర్నీలు లేనప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి విహారాలకు కూడా వెళ్తుంది.
5/10
ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎమ్మాకు మహా ఇష్టం. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ లండన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తుంది. అలాంటి సమయాల్లో తనకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేస్తుంది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎమ్మాకు మహా ఇష్టం. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ లండన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తుంది. అలాంటి సమయాల్లో తనకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేస్తుంది.
6/10
చదువులోనూ ఇటీవల తన ‘ఎ’ స్థాయి ఫలితాల్లో ఆమె గణితం, ఆర్థిక శాస్త్రంలో గొప్ప ప్రతిభ కనబరిచింది. చదువులోనూ ఇటీవల తన ‘ఎ’ స్థాయి ఫలితాల్లో ఆమె గణితం, ఆర్థిక శాస్త్రంలో గొప్ప ప్రతిభ కనబరిచింది.
7/10
ఆమెకు రెండేళ్ల వయసులో తన కుటుంబం ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. చిన్నప్పటి నుంచి ఆమె చాలా చలాకీగా ఉండేది. చదువుతో పాటు గోల్ఫ్, కార్టింగ్‌లోనూ ఆసక్తి ప్రదర్శించేది. ఫార్ములా వన్‌కు ఆమె అభిమాని. ఆమెకు రెండేళ్ల వయసులో తన కుటుంబం ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. చిన్నప్పటి నుంచి ఆమె చాలా చలాకీగా ఉండేది. చదువుతో పాటు గోల్ఫ్, కార్టింగ్‌లోనూ ఆసక్తి ప్రదర్శించేది. ఫార్ములా వన్‌కు ఆమె అభిమాని.
8/10
అప్పుడప్పుడూ సరదాగా సైక్లింగ్‌ చేయడమంటే ఎమ్మాకు ఎంతో ఇష్టం. వీలుచిక్కినప్పుడల్లా స్థానికంగా సైకిల్‌ సవారీ చేస్తుంది. అప్పుడప్పుడూ సరదాగా సైక్లింగ్‌ చేయడమంటే ఎమ్మాకు ఎంతో ఇష్టం. వీలుచిక్కినప్పుడల్లా స్థానికంగా సైకిల్‌ సవారీ చేస్తుంది.
9/10
వీలుచిక్కినప్పుడల్లా లండన్‌ వీధుల్లో సరదాగా అలా బయటకు వెళ్లుంది. తనకు నచ్చినట్లు ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. వీలుచిక్కినప్పుడల్లా లండన్‌ వీధుల్లో సరదాగా అలా బయటకు వెళ్లుంది. తనకు నచ్చినట్లు ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.
10/10

మరిన్ని