కొలువుదీరిన ఖైరతాబాద్‌ మహాగణపతి

Updated : 10 Sep 2021 13:13 IST
1/14
ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజ చేసిన అనంతరం మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై. పక్కన హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజ చేసిన అనంతరం మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై. పక్కన హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
2/14
మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. పక్కన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. పక్కన ఎమ్మెల్యే దానం నాగేందర్‌
3/14
  హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు
4/14
  ఈసారి 40 అడుగులతో 

‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు ఈసారి 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు
5/14
6/14
900 కేజీల లడ్డూను క్రేన్‌ సహాయంతో తీసుకొస్తున్న దృశ్యం 900 కేజీల లడ్డూను క్రేన్‌ సహాయంతో తీసుకొస్తున్న దృశ్యం
7/14
8/14
ఓ విదేశీ జంట సందడి ఓ విదేశీ జంట సందడి
9/14
10/14
స్వామిని దర్శించుకునేందుకు బారులుదీరిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులుదీరిన భక్తులు
11/14
12/14
13/14
14/14

మరిన్ని