శ్రీరామ రావణ యుద్ధం సర్గల పారాయణం
Updated : 06 Jul 2021 16:48 IST
1/6
తిరుమలలోని వసంత మండపంలో రామాయణంలోని యుద్ధకాండ రావణ సంహారం సర్గల పారాయణం చేశారు
2/6
రావణ సంహారంలో 109 నుండి 114 వరకు ఉన్న 270 శ్లోకాలను పఠించారు
3/6
ఆకట్టుకునేలా రావణాసురుడి విగ్రహం
4/6
రామరావణ యుద్దం సందర్భంగా హనుమంత వాహనంపై కత్తి, గధ, విల్లు, ఈటె వంటి పంచ ఆయుధాలు
5/6
కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఈవో ధర్మారెడ్డి
6/6
సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వసంత మండపం
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు