శెభాష్ సింధు
Updated : 10 Aug 2021 16:19 IST
1/9
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధూను హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు
2/9
3/9
పుష్పగుచ్ఛం అందజేసి సింధుకు స్వాగతం పలుకుతున్న సీపీ
4/9
సీపీ అంజనీకుమార్, అదనపు డీఐజీలు శిఖా గోయల్, అనిల్‌కుమార్ తదితర ఉన్నతాధికారులు కరతాళధ్వని చేస్తూ ఆమెను అభినందించారు
5/9
6/9
7/9
8/9
కార్యక్రమంలో సింధు తండ్రి రమణ, కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)