☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram
ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌
1/18

విశాఖ : ఓ పోలింగ్‌కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

2/18

అనంతపురం : బుక్కరాయసముద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు ఎండవేడిమి తగలకుండా ఏర్పాటు చేసిన షామియానాలు

3/18

విజయవాడ : ఘంటసాల జడ్పీ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

4/18

గన్నవరం బాయ్స్‌ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు

5/18

తిరువూరు మండలం ఎర్రమాడులో వైకాపా నాయకులతో కలిసి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి

6/18

ముదినేపల్లిలో ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

7/18

తిరువూరు మండలం లక్ష్మీపురంలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న జేసీ మోహన్‌రావు

8/18

తొట్లవల్లూరులో ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ మాధవీలత

9/18

వీరులపాడు మండలం పెద్దాపురంలో క్యూలో వేచి ఉన్న మహిళలు

10/18

విశాఖ : సబ్బవరంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రద్దీ

11/18

గుంటూరు : రూరల్‌ మండలం లాలుపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సిరా గుర్తు చూపిస్తున్న దివ్యాంగురాలు ప్యారం దుర్గమ్మ

12/18

ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించిన అనంతరం పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్న ఎన్నికల సిబ్బంది

13/18

ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ వ్యక్తి

14/18

క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లు

15/18

చిత్తూరు : చంద్రగిరి బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటరు గుర్తింపుకార్డులను చూపుతున్న ఓటర్లు

16/18

క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లు

17/18

ఓటు హక్కును వినియోగించుకుంటున్న దివ్యాంగురాలు

18/18

వృద్ధులకు చేయూతనందిస్తున్న పోలీసులు

మరిన్ని

  • పశ్చిమబెంగాల్‌లో 4వ విడత పోలింగ్‌

  • ప్రిన్స్‌ ఫిలిప్‌ అపురూప చిత్రాలు

  • శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • విశాఖ: ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌’

  • ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌

  • ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు

  • అమర జవాన్లకు అంతిమ వీడ్కోలు

  • గోదావరి మంజీరా నాదం

  • అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

  • తిరుపతిలో లోకేశ్‌ ఎన్నికల ప్రచారం

  • ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

  • స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాకవాతు

  • తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం

  • ఖమ్మంలో మంత్రుల పర్యటన

  • హైదరాబాద్‌లో గో మహాగర్జన

  • పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‌

  • విశాఖలో పెల్లుబికిన ప్రజాగ్రహం

  • మంగళగిరిలో తెదేపా ఆవిర్భావ వేడుకలు

  • దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

  • ఉత్సాహంగా హోలీ సంబరాలు

  • కండరగండలు

  • కర్నూలుకు రెక్కలొచ్చాయ్!

  • హాలియాలో కాంగ్రెస్‌ ‘జనగర్జన’

  • సూయిజ్‌ కాలువలో చిక్కుకున్న రాకాసి ఓడ

  • పశ్చిమబెంగాల్‌, అసోంలో తొలి దశ పోలింగ్‌

  • భారత్‌బంద్‌.. రోడ్డెక్కని బస్సులు

  • కర్నూలు విమానాశ్రయం ప్రారంభించిన సీఎం జగన్‌

  • ఇంటి బాట పట్టిన విద్యార్థులు

  • ఉత్సాహంగా ఆజాదీ కా అమృత్‌ ఫ్రీడమ్‌ రన్‌

జిల్లాలు

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.