చంద్రబాబు పర్యటన.. అడ్డుకున్న పోలీసులు
1/10
పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి
2/10
చిత్తూరు, తిరుపతిలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబును
పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించారు.
3/10
చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
4/10
విమానాశ్రయంలో చంద్రబాబు
5/10
పర్యటనకు అనుమతి లేదని లాంజ్‌లో చంద్రబాబుకు వివరిస్తున్న పోలీసులు
6/10
విమానాశ్రయంలో భారీగా మోహరించిన పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు
8/10
చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెదేపా కార్యకర్తలు, నేతల్ని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
9/10
పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేతలు
10/10
నిర్బంధంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని, తెదేపా శ్రేణులు