అమెరికాపై హిమఖడ్గం
1/17
హ్యూస్టన్ విమానాశ్రయంలో మంచును ఇలా తొలగిస్తున్నారు
2/17
ఆస్టిన్‌లో పొయ్యి వద్ద చలి కాచుకుంటూ..
3/17
చికాగోలోని ఓ పార్కులో..
4/17
డల్లాస్‌లో భారీ యంత్రాల సహాయంతో వీధుల్లోని మంచును తొలగిస్తూ..
5/17
నాష్‌విల్లేలో మంచులో ఆడుకుంటున్న చిన్నారులు
6/17
మాడిసన్ కౌంటీలో గడ్డకట్టుకుపోయిన మిస్సిస్సిప్పీ నది
7/17
టెక్సాస్‌లో ఇంటి ముందు పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమైన స్థానికులు
8/17
ఆస్టిన్‌లో ఓ వాహనదారుడి అవస్థలు
9/17
ఫోర్ట్‌వర్త్‌లో బ్లోయర్ సహాయంతో మంచును తొలగిస్తూ..
10/17
మిస్సిస్సిప్పీ జాక్సన్‌లో మంచును యంత్రాలతో తొలగిస్తూ..
11/17
నార్త్ టెక్సాస్ : మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫుట్‌బాల్ ఆడుతున్న స్థానికులు
12/17
గడ్డకట్టుకుపోతున్న ఓ ఫౌంటెయిన్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న ఓ వ్యక్తి
13/17
వణికించే చలిలోనూ పోస్టల్ సేవలు అందిస్తున్న సిబ్బంది
14/17
వాల్‌మార్ట్ స్టోర్ ప్రాంగణం ఇలా..
15/17
వణికించే చలిలో రోడ్డు దాటుతున్న ఓ నక్క
16/17
డల్లాస్‌లోని ఓ విమానాశ్రయంలో పేరుకుపోయిన మంచును యంత్రాల సహాయంతో తొలగిస్తున్న సిబ్బంది
17/17
డల్లాస్‌లో మంచుతో తీర్చిదిద్దిన స్నోమ్యాన్ కళాఖండం
మరిన్ని
జిల్లాలు
-
-