ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్
1/7
చిత్తూరు: వి.కోటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బారులు తీరిన ఓటర్లు.
2/7
గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, ఓటర్లు.
3/7
గుంటూరు: మాచవరం మండలంలోని పిల్లుట్ల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న గ్రామస్థులు.
4/7
కృష్ణాజిల్లా: పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు.
5/7
చిత్తూరు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రం వద్దకు అధికసంఖ్యలో చేరుకున్న ఓటర్లు.
6/7
కృష్ణాజిల్లా అవనిగడ్డలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్.
7/7
అనంతపురం: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం బారులు తీరిన ఓటర్లు