పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్
1/11
హైదరాబాద్ : మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహించిన పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న శునకం
7/11
శత్రుమూకల్ని ఎదుర్కొనే తీరును ప్రదర్శిస్తున్న జాగిలాలు