ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
2/27
ఒంగోలు : కొత్తపట్నం మండలం అల్లూరులోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్‌లో పాల్గొన్న గ్రామస్థులు
3/27
పోలింగ్ సరళిని విజయవాడలోని తన కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
4/27
కాకినాడ : సామర్లకోట మండలం ఉండూరు జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న యువతులు
5/27
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళ
6/27
కర్నూలు: నంద్యాల మండలంలోని కానాల పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
7/27
కర్నూలు: కానాల పంచాయతీ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటరుకు సిరా గుర్తు వేస్తున్న సిబ్బంది
8/27
విశాఖ: అచ్యుతాపురం మండలం పుడిమడకలో..
9/27
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు
10/27
తూర్పుగోదావరి జిల్లాలో..
11/27
చిత్తూరు: రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద..
12/27
కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతి
13/27
కృష్ణా జిల్లా పెనమలూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మహిళలు
14/27
కృష్ణా జిల్లా పెనమలూరులో బారులుతీరిన ఓటర్లు
15/27
కృష్ణా: పెనమలూరులోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు శానిటైజర్ అందజేస్తున్న సిబ్బంది
16/27
కృష్ణా జిల్లా పెనమలూరులో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి సిరా గుర్తు వేస్తున్న ఎన్నికల సిబ్బంది
18/27
కృష్ణా: నున్న మండలంలో..
19/27
గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్న వృద్ధులు
20/27
గుంటూరు: కొల్లిపర మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ దినేష్ కుమార్
21/27
గుంటూరు: తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామంలో వృద్ధురాలిని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్తున్న స్థానికులు
22/27
గుంటూరు: తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామంలో..
23/27
గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని సంగం జాగర్లమూడి గ్రామంలో..
24/27
చిత్తూరు: రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు
25/27
చిత్తూరు: రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద..
26/27
కృష్ణా: చందర్లపాడులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు
27/27
కృష్ణా జిల్లా కంచికచర్లలో..